కర్నూలు జిల్లా డోన్ నియోజకవర్గానికి చెందిన నారాయణ అనే యువకుడు ప్రపంచస్థాయి ఖ్యాతిని గడించాడు.. పోలండ్ దేశంలో జరిగిన ప్రపంచస్థాయి రోయింగ్ పోటీల్లో భారతదేశం తరపున హర్యానాకు చెందిన కులదీప్ సింగ్, ఆంధ్రప్రదేశ్ కు చెందిన నారాయణ ప్రతిభ కనబరిచి మూడవస్థానం సాధించారు. వీరు భారత సైన్యంలో పనిచేస్తున్నారు. కర్నూలు జిల్లా డోన్ నియోజకవర్గం ప్యాపిలి గ్రామానికి చెందిన కొంగనపల్లి వెంకటస్వామి, సుంకలమ్మల కుమారుడు నారాయణ.. భారత సైన్యంలో పనిచేస్తున్నాడు. …
Read More »