తాజాగా గోపీచంద్ హీరోగా నటిస్తున్న చిత్రం ‘పంతం’. ఈ సినిమాకి చక్రవర్తి దర్శకత్వం వహిస్తున్నారు. హిరోయిన్ గా మెహరీన్ నటిస్తున్నారు. అయితే ఈ రోజు ఈ సినిమా టీజర్ ను చిత్ర యూనిట్ కొద్దిసేపటి క్రితమే విడుదల చేసింది. ఈ సినిమాకి గోపీ సుందర్ సంగీతం అందిస్తున్నారు. శ్రీ సత్య ఆర్ట్స్ బ్యానర్‌పై కేకే రాధామోహన్ నిర్మిస్తున్నారు.‘చెప్పుకోవడానికి ఇది కొత్త కథేం కాదు. దేశం పుట్టినప్పటి నుంచి మనం వింటున్న …
Read More »