టాలీవుడ్ యాక్షన్ స్టార్ గోపీచంద్ హీరోగా కె.చక్రవర్తి దర్శకత్వంలో శ్రీ సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్‌పై కె.కె.,రాధామోహన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. గోపీచంద్ 25వ చిత్రమిది. సినిమాకు సంబంధించిన కొన్ని కీలకమైన సన్నివేశాలు, పాటలను చిత్రీకరణ కోసం యూనిట్ యు.కెకు వెళ్లిన సంగతి తెలిసిందే. ఈ ఫారిన్ షెడ్యూల్ పూర్తి చేసుకున్న చిత్ర యూనిట్ హైదరాబాద్ చేరుకుంది. దీంతో సినిమా షూటింగ్ మొత్తం పూర్తయ్యింది. see also:త్వరలోనే ‘అభిమన్యుడు 2’ – …
Read More »