ప్రపంచ కప్ లో భాగంగా ఈ రోజు మంగళవారం టీమ్ ఇండియా బంగ్లాదేశ్ జట్టుతో తలపడుతున్న సంగతి విదితమే.అందులో భాగంగా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమ్ ఇండియా ఓపెనర్లను ఇద్దర్ని కోల్పోయి 34ఓవర్లకు 204పరుగులను సాధించింది. క్రీజులో విరాట్ కోహ్లీ 9,పంత్ 7పరుగులతో ఉన్నారు.అంతకుముందు ఓపెనర్లు రోహిత్ శర్మ 92బంతుల్లో 102(5సిక్సర్లు,7ఫోర్లు),కేఎల్ రాహుల్ 92బంతుల్లో 77(1సిక్సర్,6ఫోర్లు)పరుగులకు ఔటయ్యారు.అయితే ఈ మ్యాచ్లో ఒక విశేషం ఉంది. అదే ఏమిటంటే ఈ …
Read More »