తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఫ్రెండ్లీ పోలీసింగ్ విధానానికి జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. దేశంలోనే రెండో అత్యుత్తమ పోలీస్ స్టేషన్ గా హైదరాబాద్ లోని పంజాగుట్ట పోలీస్ స్టేషన్ కు పురస్కారం దక్కింది. కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్ నాథ్ చేతుల మీదుగా పంజాగుట్ట ఎస్.హెచ్.ఓ రవీందర్ ఈ పురస్కారం అందుకున్నారు.మధ్యప్రదేశ్ లోని తేకన్ పూర్ లో ఉన్న బీఎస్ఎఫ్ అకాడమీలో జరిగిన అన్ని రాష్ట్రాల డీజీపీలు, ఐజీపీల …
Read More »పోలీసు కస్టడీకి కోర్టు నో చెప్పడానికి కారణం ఇదే ..?
ప్రముఖ గజల్ గాయకుడు గజల్ శ్రీనివాస్ తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లో తన ఆఫీస్ లో సంస్థలో పనిచేస్తోన్న ఒక మహిళ ఉద్యోగిని లైంగికంగా వేధిస్తున్నారు అని ఒక యువతి పక్క ఆధారాలతో పంజాగుట్ట పోలీసు స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చిన సంగతి తెల్సిందే .అంతే కాదు ఏకంగా ఈ వ్యవహారం గురించి ఇరవై వీడియోలు మీడియాకు రీలీజ్ కూడా చేసింది సదరు బాధితురాలు . అయితే …
Read More »ఇంత దారుణంగా అమ్మాయిలతో ..వీడియోలు చూసిన పోలీసులు షాక్
గాయకుడు గజల్ శ్రీనివాస్‌ను తమ కస్టడీకి ఇవ్వాలన్న పంజాగుట్ట పోలీసుల పిటిషన్‌ను నాంపల్లి కోర్టు గురువారం కొట్టివేసింది. ఆయన బెయిల్ పిటిషన్ పైన శుక్రవారం విచారణ జరపనుంది. ఆలయవాణి రేడియోలో పనిచేస్తోన్న ఓ యువతిని వేధించిన కేసులో గజల్ శ్రీనివాస్ ప్రస్తుతం జ్యుడీషియల్ కస్టడీలో చంచల్ గూడ జైలులో ఉన్న విషయం తెలిసిందే. ఈ కేసు విచారణలో భాగంగా నిందితుడిని తమ కస్టడీకి ఇవ్వాలని పోలీసులు హైదరాబాద్‌లోని నాంపల్లి కోర్టులో …
Read More »పంజగుట్టలో సెక్స్‌వర్కర్ల్ ఏంత దారుణం చేశారో తెలుసా..
పంజగుట్ట నుంచి ఖైరతాబాద్ వెళ్లే మార్గంలో నిమ్స్ ఆస్పత్రి ఎదురుగా ఉన్న బస్‌స్టాప్‌లో సెక్స్‌వర్కర్ల ఆగడాలు రోజురోజుకూ మితిమీరుతున్నాయి. ఎవరైనా అమాయకుడు బస్‌కోసం నిలబడితే చాలు అతని వద్దకు వెళ్లి బేరం ఆడటం, ఒప్పుకోకపోయినా, బేరం కుదరకపపోయినా దాడులకు పాల్పడడం చేస్తున్నారు. కొంతమంది పోలీసులకు ఫిర్యాదు చేయగా చాలామంది సిగ్గుతో, రచ్చచేసుకోవడం ఇష్టంలేక ఫిర్యాదు చేయకుండానే వెళ్లిపోతున్నారు. స్థానిక మహిళలు ఇక్కడ బస్సు ఎక్కాలంటేనే భయపడుతున్నారు. ఎవరిపైనైనా దాడులు జరిగాయని …
Read More »