Home / Tag Archives: panjab (page 2)

Tag Archives: panjab

పంజాబ్‌లో ఉగ్ర దాడికి భారీ స్కెచ్‌..నిఘా వర్గాలు వెల్లడి

భారత్‌లో భారీ ఉగ్రదాడులకు వ్యూహం రూపొందిస్తూ పాకిస్తాన్‌లో ఇటీవల ఖలిస్తాన్‌ ఉగ్రమూకల భేటీ జరిగిందని నిఘా వర్గాలు పేర్కొన్నాయి. ఖలిస్తాన్‌ ఉగ్రవాదులు పంజాబ్‌లో ఉగ్ర దాడులు చేపట్టేందుకు పాకిస్తాన్‌ నుంచి ఆయుధాలను సమీకరిస్తున్నారని తెలిపాయి. పంజాబ్‌లోకి భారీగా ఆయుధాలను తరలించేందుకు ఉగ్ర సంస్థలు బబ్బర్‌ ఖల్సా, ఖలిస్తాన్‌ జిందాబాద్‌లు పాక్‌ ఉగ్రవాదులతో టచ్‌లో ఉన్నట్టు సమాచారం. ఖలిస్తాన్‌ను కోరే ఉగ్ర మూకల కార్యకలాపాలు ఇటీవల రాజస్ధాన్‌, హరియాణాల్లోనూ వెలుగులోకి వచ్చాయని …

Read More »

ప్రపంచ కబడ్డీ వరల్డ్ కప్‌ జట్లు ఇవే

పంజాబ్ ప్రభుత్వం వచ్చే నెల 1 నుంచి 9వరకు ప్రపంచ కబడ్డీ వరల్డ్ కప్‌ను చండీగఢ్‌లో నిర్వహించనుంది. ఈ విషయాన్ని పంజాబ్ క్రీడా శాఖ మంత్రి రాణా గుర్మీత్ సింగ్ బుధవారం ఒక ప్రకటనలో వెల్లడించారు. గురునానక్ 550వ జయంతి ఉత్సవాల సందర్భంగా ఈ మెగా ఈవెంట్‌ను నిర్వహిస్తున్నామని, అందులో భారత్‌తోపాటు అమెరికా, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, శ్రీలంక, కెన్యా, న్యూజిలాండ్, పాకిస్తాన్, కెనడా జట్లు పాల్గొంటాయని తెలిపారు. అయితే, పాకిస్తాన్, …

Read More »

భారీ పేలుడు 10 మంది మృతి…30 మందికి గాయాలు

ఓ బాణ సంచా కర్మాగారంలో సంభవించిన పేలుడులో కనీసం పది మంది మరణించారు. 30 మందికి పైగా గాయపడ్డారు. ఈ దుర్ఘటన పంజాబ్ లోని గురుదాస్ పూర్ లో జరిగింది. కొద్ది సేపటి కిందట జరిగిన ఈ పేలుడు ధాటికి పలు వాహనాలు ధ్వంసమయ్యాయి. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. క్షతగాత్రులలో పలువురి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది.

Read More »

చరిత్ర సృష్టించిన కేఎల్ రాహుల్….!

ఐపీఎల్ సీజన్ లో కేఎల్ రాహుల్ చరిత్ర సృష్టించాడు .ఈ సీజన్ లో ఆడిన మొదటి మ్యాచ్ లోనే అద్భుతమైన చరిత్రను తన సొంతం చేసుకున్నాడు .ఈ రోజు ఆదివారం బింద్రా స్టేడియం వేదికగా ఢిల్లీ డేర్ డెవిల్స్ తో ప్రారంభమైన మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ నిర్ణిత ఓవర్లలో 7వికెట్లను కోల్పోయి 166పరుగులను సాధించింది .లక్ష్య సాధనలో భాగంగా బరిలోకి దిగిన పంజాబ్ జట్టు ఓపెనర్ …

Read More »

దేశంలో మరో బ్యాంకు కుంభ కోణం ….!

దేశంలో మరో బ్యాంకు కుంభ కోణం వెలుగులోకి వచ్చింది ..ఒకటి కాదు రెండు కాదు ఏకంగా నాలుగు వేల కోట్ల విలువ చేసే కుంభ కోణం .మొదట మొత్తం రెండు వందల యాబై కోట్లతో బ్యాంకులకు ఏకనామం పెట్టారు అనే ఆరోపణలు వచ్చిన ప్రముఖ వాణిజ్య నగరం పరేఖ్ అల్యూమినిక్స్ లిమిటెడ్ డైరెక్టర్లను స్థానిక పోలీసులు అరెస్టు చేశారు. see also :కల్యాణలక్ష్మి సాయాన్ని పెంచుతూ సీఎం కేసీఆర్ నిర్ణయం …

Read More »

రెండు రాష్ట్రాల్లో గెలిచిన కానీ బీజేపీ పార్టీకి షాక్..

సోమవారం విడుదలైన గుజరాత్ ,మధ్యప్రదేశ్ రాష్ట్ర సార్వత్రిక ఎన్నికల్లో విడుదలైన ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ పరాజయం పాలైంది .అయితే ఆ పార్టీ ఓడిన కానీ మంచి ఊరట నిచ్చే విజయం దక్కింది .పంజాబ్ రాష్ట్రంలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ పార్టీ విజయకేతనం ఎగరవేసింది .ఇదే ఏడాది మొదటిభాగంలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో గెలుపొందిన ఆ పార్టీ తాజాగా స్థానిక సంస్థల్లో గెలుపొందటం ఊరటనిచ్చే అంశం .. రాష్ట్రంలో …

Read More »

ఘోరం… 9 మంది విద్యార్థులు అక్కడికక్కడే ప్రాణాలు

పంజాబ్‌లో ఘోరం జరిగింది. భటిండా జిల్లా బుచోమండి వద్ద రోడ్డుపక్కన ఉన్న యువకులపైకి లారీ దూసుకెళ్లింది. బుధవారం ఉదయం జరిగిన ఈ ఘోర రోడ్డు ప్రమాదంలో తొమ్మిది మంది మృత్యువాత పడ్డారు. పలువురికి గాయాలయ్యాయి. ఉదయం 8.15 గంటల సమయంలో జరిగినట్టు తెలుస్తోంది. దట్టంగా అలుముకున్న పొగమంచు.. వాహన డ్రైవర్‌ నిర్లక్ష్యం కారణంగా ఈ ప్రమాదం జరిగింది. కళాశాల, కోచింగ్‌ క్లాస్‌లకు వెళ్తున్న విద్యార్థుల బస్సులో సాంకేతికలోపం తలెత్తడంతో ఆగిపోయింది. …

Read More »

కింది స్థాయి అధికారి భార్యతో రాసలీలలు…..రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయిన సైన్యాధికారి

తన సబార్డినేట్ భార్యతో రాసలీలలు నెరపుతూ పట్టుబడి ఓ సైన్యాధికారి చిక్కుల్లో పడ్డాడు. తన కింది స్థాయి అధికారి భార్యతో ఏకాంతంగా గడుపుతూ రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయిన ఆర్మీ కల్నల్‌ ఉదంతం పంజాబ్‌లో కలకలం రేపుతోంది. అక్టోబర్‌ 26 ఉదయం సైన్యానికి చెందిన పోలీసులు పంజాబ్‌లోని భంటియా జిల్లాలో ఆర్మీ అధికారి నివాసంలో తనిఖీలు జరిపారు. ఆ సమయంలో ఆ అధికారి భార్యతో రాసలీలలు జరుపుతూ ఓ కల్నల్‌ పట్టుబట్టాడు. …

Read More »

నేను మీ కూతురు లాంటి దానిని. నన్ను కాపాడండి. నేను ఇక్కడ బంధీ అయ్యాను

సౌదీ అరేబియాలో బానిసగా మారి అష్టకష్టాలు పడుతున్న ఓ పంజాబీ మహిళ కన్నీరుమున్నీరవుతూ పోస్టు చేసిన ఓ వీడియో ఇప్పుడు వైరల్‌గా మారిపోయింది. తన యజమాని తనను శారీరకంగా హింసిస్తూ నరకం చూపిస్తున్నారని, తనను చంపేసే అవకాశముందని ఆమె తన వీడియోలో ఆవేదన వ్యక్తం చేశారు. చమురు సంపన్న దేశమైన సౌదీ అరేబియా రాజధాని రియాద్‌కు 200 కిలోమీటర్ల దూరంలోని దవాద్మీ పట్టణంలో తాను పనిచేస్తున్నానని, నిరుపేద కుటుంబానికి చెందిన …

Read More »

బీజేపీ అభ్యర్థి ఆ మహిళతో..ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌

పంజాబ్‌లోని గురదాస్‌పూర్‌ నియోజక వర్గ ఉపఎన్నిక బీజేపీ అభ్యర్ధి స్వరణ్‌ సలారియా  మరో వివాదంలో చిక్కుకున్నారు. ఇప్పటికే ఓ మహిళ తనని పెళ్లి చేసుకుంటానని నమ్మించి 32 ఏళ్లు లైంగికంగా అనుభవించాడంటూ అత్యాచారం కేసు పెట్టిన విషయం తెలిసిందే. తాజాగా ఆ మహిళతో స్వరణ్‌ సలారియా సన్నిహితంగా ఉన్న ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యాయి.  ఈ విషయంపై కాంగ్రెస్‌ తీవ్రంగా మండిపడింది. వెంటనే స్వరణ్‌ సలారియా నామినేషన్‌ రద్దు చేయాలని జాతీయ …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat