ఆదివారం నిన్న హైదరాబాద్ లో జరిగిన మ్యాచ్లో పంజాబ్ జట్టు రికార్డ్ సృష్టించింది. ఐపీఎల్ చరిత్రలో పదో వికెట్ కు అత్యధిక భాగస్వామ్యం నెలకొల్పిన జట్టుగా నిలిచింది. చివరి వికెట్ కు శిఖర్ ధావన్, మోహిత్ రాథీ కలిసి 55* రన్స్ రాబట్టారు. ఇప్పటివరకు పదో వికెట్ రికార్డ్ భాగస్వామ్యం 31* రన్స్ కాగా.. 2020 సీజన్లో రాజస్థాన్ ఆటగాళ్లు టామ్ కరన్, అంకిత్ రాజ్పుత్ దీన్ని నెలకొల్పారు. కాగా …
Read More »SRH బౌలర్ గురించి మంత్రి KTR పోస్టు -సోషల్ మీడియాలో వైరల్
ఆదివారం పంజాబ్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్ లో ఆల్ రౌండర్ ప్రదర్శనతో హైదరాబాద్ సన్ రైజర్స్ ఏడు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించిన సంగతి విధితమే. టాస్ ఓడి మొదట బ్యాటింగ్ కు దిగిన పంజాబ్ మొత్తం ఇరవై ఓవర్లలో నూట యాబై ఒక్క పరుగులకు ఆలౌటైంది.పంజాబ్ బ్యాటర్స్ లో లివింగ్ స్టోన్ ముప్పై మూడు బంతుల్లో అరవై పరుగుల(5*4,4*6)తో రాణించగా షారూక్ ఖాన్ ఇరవై ఆరు …
Read More »అరుదైన రికార్డును సాధించిన ఎంఎస్ ధోనీ
పంజాబ్ తో జరిగిన మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ యాబై నాలుగు పరుగుల తేడాతో ఓడిపోయిన సంగతి తెల్సిందే. ఆదివారం జరిగిన ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన పంజాబ్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 180 పరుగులు చేసింది. లియామ్ లివింగ్‌స్టోన్ (32 బంతుల్లో 60; 5 ఫోర్లు, 5 సిక్సర్లు) దంచికొట్టగా.. శిఖర్ ధవన్ (33; 4 ఫోర్లు, ఒక సిక్సర్), జితేశ్ …
Read More »పంజాబ్ కింగ్స్ కెప్టెన్ గా మయాంక్ అగర్వాల్
ఐపీఎల్-2022లో పంజాబ్ కింగ్స్ జట్టుకు మయాంక్ అగర్వాల్ కెప్టెన్సీ చేపట్టనున్నట్లు తెలుస్తోంది. సీనియర్ ప్లేయర్ శిఖర్ ధావన్ ఉన్నప్పటికీ కెప్టెన్సీ రేసులో మయాంకే ముందున్నాడని PTI వార్తా సంస్థ తెలిపింది. దీనిపై త్వరలోనే ప్రకటన ఉంటుందని పేర్కొంది. కాగా, గత సీజన్లలో కెప్టెన్సీ వహించిన కేఎల్ రాహుల్ పంజాబ్ ఫ్రాంఛైజీని వదిలేశాడు.
Read More »పంజాబ్ వాళ్లనే తీసుకుంది ఎందుకు..?
పంజాబ్ కింగ్స్ కేవలం ఇద్దరు ప్లేయర్లను మాత్రమే రిటైన్ చేసుకుంది. ఆ ఇద్దరు భారత ప్లేయర్లే కావడం విశేషం. ఓపెనర్ మయాంక్ అగర్వాల్ (రూ.14 కోట్లు), బౌలర్ అర్జీదీప్ సింగ్ (రూ.4 కోట్లు)లను తమతోనే ఉంచుకుంటున్నట్లు ఆ ఫ్రాంఛైజీ ప్రకటించింది. కేఎల్ రాహుల్, ఇతర ప్లేయర్లను రిలీజ్ చేసింది.
Read More »తడబడి నిలబడ్డ తెవాతియ.. నిజంగా అద్భుతం
‘‘నన్ను నేను నమ్మాలని నిర్ణయించుకున్నాను. ఒక్క సిక్స్ కొట్టాలనుకున్నాను. తర్వాత అదే కొనసాగించాలని ఫిక్స్ అయ్యాను. అయితే ఒకే ఓవర్‌లో ఐదు సిక్స్‌లు కొట్టడం నిజంగానే అద్భుతం. నిజానికి లెగ్ స్పిన్నర్ బౌలింగ్‌లో సిక్సర్లు బాదేందుకు కోచ్ నన్ను పంపించారు. దురదృష్టవశాత్తు ఆ పనిచేయలేకపోయాను. అయితే అంతిమంగా ఇతర బౌలర్లపై విజయం సాధించాను’’ అంటూ రాజస్తాన్ రాయల్స్‌కు అద్భుతమైన విజయాన్ని అందించడంలో కీలక పాత్ర పోషించిన రాహుల్ తెవాతియా హర్షం …
Read More »