ఢిల్లీ, పంజాబ్ ముఖ్యమంత్రులు అరవింద్ కేజ్రీవాల్, భగవంత్ మాన్‌లు హైదరాబాద్‌కు చేరుకున్నారు. బేగంపేట ఎయిర్‌పోర్టు నుంచి నేరుగా ఐటీసీ కాకతీయ హోటల్‌కు వెళ్లారు. అక్కడ్నుంచి ప్రగతి భవన్‌కు చేరుకోనున్నారు. ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్‌తో కలిసి అరవింద్ కేజ్రీవాల్, భగవంత్ మాన్ లంచ్ చేయనున్నారు. కేజ్రీవాల్ వెంట ఢిల్లీ విద్యాశాఖ మంత్రి ఆతిషి కూడా ఉన్నారు.
Read More »పంజాబ్ ఎన్నికల వేళ సీఎం మేనల్లుడు అరెస్ట్
పంజాబ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ ఆ రాష్ట్రానికి చెందిన సీఎం మేనల్లుడు అరెస్ట్ కావడం పట్ల రాజకీయవర్గాల్లో తీవ్ర చర్చ జరుగుతోంది. గురువారం ఇసుక అక్రమ తవ్వకాల కేసులో పంజాబ్ ముఖ్యమంత్రి చరణ్‌జిత్ సింగ్ చన్నీ మేనల్లుడు భూపీందర్ సింగ్ హనీను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అరెస్ట్ చేసింది. సుమారు ఎనిమిది గంటల పాటు భూపీందర్‌ను విచారించిన ఈడీ అధికారులు మనీలాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్‌ఏ) కింద అరెస్టు …
Read More »పంజాబ్ ముఖ్యమంత్రిగా చరణ్ జిత్ సింగ్ చన్నీ
పంజాబ్ ముఖ్యమంత్రిగా చరణ్ జిత్ సింగ్ చన్నీ సోమవారం ఉదయం 11 గంటలకు ప్రమాణస్వీకారం చేశారు. తనకు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలందరూ మద్దతు తెలిపారని చరణ్జిత్ సింగ్ తెలిపారు. అటు కొత్త సీఎంకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కంగ్రాట్స్ చెప్పారు. పంజాబ్ ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని ఆకాంక్షించారు. ప్రజల విశ్వాసాన్ని కొనసాగించడం చాలా ముఖ్యమని సూచించారు.
Read More »పంజాబ్ సీఎం రాజీనామా
పంజాబ్ కాంగ్రె్‌సలో కీలక పరిణామం చోటుచేసుకుంది. రాష్ట్ర ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్‌సింగ్ శనివారం తన పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు గవర్నర్ భన్వరీలాల్ పురోహిత్‌ను కలిసి రాజీనామా పత్రాన్ని సమర్పించారు. పంజాబ్ అసెంబ్లీకి మరో నాలుగు నెలల్లోనే ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో సీఎం పదవి నుంచి అమరీందర్ వైదొలగడం ప్రాధాన్యం సంతరించకుంది. అయితే పార్టీలో అవమానాలు భరించలేకే రాజీనామా నిర్ణయం తీసుకున్నట్లు అమరీందర్‌సింగ్ ప్రకటించారు. ఆదివారం సాయంత్రం కాంగ్రెస్ …
Read More »