టీమిండియా డేరింగ్ డ్యాష్ంగ్ బ్యాట్స్ మెన్. ప్రముఖ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా టీమిండియా మాజీ కెప్టెన్.. లెజండ్రీ ఆటగాడు ఎంఎస్ ధోనీ రికార్డును బ్రేక్ చేశాడు. ఇటీవల ఆస్ట్రేలియాతో జరిగిన టీ20 మ్యాచ్ లో మొత్తం 5 సిక్సర్లు కొట్టడం ద్వారా అంతర్జాతీయ టీ20ల్లో డెత్ ఓవర్లలో (17-20) అత్య ధిక సిక్సర్లు కొట్టిన భారత ఆటగాడిగా నిలిచాడు. హార్దిక్ 39 సిక్సర్లు కొట్టగా రెండో స్థానంలో ఉన్న …
Read More »IND VS PAK మ్యాచ్ లో జరిగిన ఈ వండర్ మీకు తెలుసా..?
ఆదివారం పాకిస్థాన్ తో జరిగిన ట్వంటీ ట్వంటీ మ్యాచ్ లో టీమిండియా ఘన విజయం సాధించిన సంగతి విదితమే. ఈ మ్యాచ్ లో హార్థిక్ పాండ్యా ఆల్ రౌండర్ ప్రతిభతో ఐదు వికెట్లతో టీమిండియా దాయాది జట్టుపై ఘన విజయం సాధించి ఆసియా కప్ లో బోణీ కొట్టింది. అయితే ఈ మ్యాచ్ లో జరిగిన ఓ అద్భుతం మీకు తెలుసా.. అదే ఏంటంటే టాస్ గెలిచి ముందు ఫీల్డింగ్ …
Read More »ఆ ఆరుగురు పైనే టీమిండియా నమ్మకం పెట్టుకుందా..?
ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ప్రపంచకప్ మరికొద్ది రోజుల్లో మీముందుకు రానుంది.ఈసారి దీనికి లండన్ వేదిక కానుందనే విషయం అందరికి తెలిసిందే.ఈమేరకు అన్ని జట్లు సర్వం సిద్ధంగా ఉన్నాయి.ఇక భారత్ పరంగా చూస్కుంటే మన జట్టు ఎలా ఉంది.ఇందులో కీలక ఆటగాళ్ళు ఎవరు అనేది మనం తెలుసుకుందాం. రోహిత్ శర్మ: రోహిత్ శర్మ..అందరు ముందుగా పెట్టుకున్న పేరు హిట్ మాన్.ఇతడికి ఆ పేరు రావడానికి ఒక కారణం కూడా ఉంది.ఇప్పటివరకు ఎవరూ …
Read More »నోరు జారారు..సస్పెన్షన్ కు గురైయ్యారు
నోటి నుంచి మాట జారితే దాన్ని సరిదిద్దుకోవడం కష్టం.ముఖ్యంగా సెలబ్రిటీలు ఐతే చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. అలాంటి పరిస్థితే ఇప్పుడు ఇద్దరు టీమిండియా స్టార్ ఆటగాళ్లు ఎదుర్కొంటున్నారు. కాఫీ విత్ కరణ్ కార్యక్రమంలో రాహుల్, పాండ్యాలు మహిళలపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలకు ఇప్పుడు తగిన మూల్యం చెల్లించుకున్నారు.ఈ ఇద్దరు చేసిన వ్యాఖ్యలు పట్ల సర్వత్రా విమర్శలు ఎదుర్కొంటున్నారు.దీంతో బీసీసీఐ, సీఓఏ కన్నెర్ర జేసింది. ఆస్ట్రేలియాతో జరగబోయే తొలి వన్డేకు మేనేజ్‌మెంట్ …
Read More »