ఏపీలో మార్చి 15 వతేదీలోగా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని జగన్ సర్కారు నిర్ణయించింది. ఎన్నికలలో డబ్బు, మద్యం ప్రబావం లేకుండా చేసేలా ఎన్నికలు నిర్వహించాలని కూడా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అద్యక్షతన జరిగిన మంత్రి వర్గ సమావేశం అబిప్రాయపడింది. ఓటు కొనుగోలు చేసినా, మద్యం వాడినా అభ్యర్దిని అనర్హులను చేయాలని, పంచాయతీ, మున్సిపల్ ఎన్నికలలో ఈ నిబందన వర్తింపచేస్తామని ఆయన అన్నారు.అభ్యర్ది గెలిచినా, ఆ అబియోగాలు రుజువు అయితే …
Read More »అమరావతికి కూడా పంచాయతీ ఎన్నికలే..!
ప్రస్తుత రాజధాని అమరావతి ప్రాంతాన్ని గత టీడీపీ హయాంలో మున్సిపాలిటీ లేదా కార్పొరేషన్‌గా ప్రకటించకపోవడంతో ఆ 29 గ్రామాల్లోనూ ఈసారి పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. గుంటూరు జిల్లా తుళ్లూరు, మంగళగిరి, తాడేపల్లి మండలాల్లో గల 29గ్రామాల పరిధిని రాజధాని నగరంగా ఏర్పాటు చేస్తామని 2014లో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. తర్వాత గ్రామ పంచాయతీలుగా ఉన్న ఆ 29 గ్రామాలను పట్టణ ప్రాంతంగానో, నగర ప్రాంతంగానో …
Read More »పంచాయతీ ఎన్నికలకు సీఎం జగన్ గ్రీన్ సిగ్నల్..ఏప్పుడో తెలుసా
ఏపీలో మరో ఎన్నికల సమరానికి రంగం సిద్ధమవుతోంది. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న స్థానిక సమరానికి పార్టీలు సమాయత్తమయ్యే సమయం వచ్చేసింది . వచ్చే ఎడాది జనవరిలో ఆంధ్రప్రదేశ్ లో పంచాయతీ ఎన్నికలు జరగవచ్చు. ఈ మేరకు ముఖ్యమంత్రి వైఎ జగన్ గ్రీన్ ఇచ్చారని వార్తలు వచ్చాయి.మంత్రులను స్థానిక ఎన్నికలకు సిద్దంగా ఉండాలని ఆయన సూచించారు. స్థానిక సంస్థల ఎన్నికలపై గురువారం హైకోర్టులో ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు చేయనున్నది. ఔట్‌సోర్సింగ్ కార్పొరేషన్ …
Read More »క్లీన్‌బౌల్డ్‌తో కోదండరాంకు ఈ తెలివి వచ్చింది
సబ్బండ వర్గాల సంక్షేమం కోసం కృషిచేస్తున్న తెలంగాణ రాష్ట్ర సమితి సారథ్యంలోని సర్కారును గద్దెదించడమే లక్ష్యమని ప్రకటించి సిద్ధాంతాలకు తిలోదకాలు ఇచ్చి మరీ పొత్తులు కుదుర్చుకొని…స్వల్పకాలంలో ఎన్నికల్లో చిత్తు అయిన తెలంగాణ జనసమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం ఆలస్యంగా జ్ఞానోదయం కలిగిందంటున్నారు. అగ్గిపెట్టె గుర్తుతో అధికార పార్టీని గద్దె దించాలని భావించిన మాస్టారు ఆఖరికి గులాబీ పార్టీ దాటికి క్లీన్ బౌల్డ్ అయిపోయన అనంతరం తత్వం బోధపడిందని చెప్తున్నారు. ఇందుకు …
Read More »