ఏపీలో 2019 సార్వత్రిక ఎన్నికల వేడి ఇంకా తగ్గలేదు. అప్పుడే మళ్ళీ ఎన్నికల నగరా మోగింది.అన్ని పార్టీలు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న స్థానిక సంస్థల ఎన్నికలు మరో మూడు నెలల్లో జరిపే అవకాశం కనిపిస్తోంది. హైకోర్టు ఆదేశాల మేరకు మరో మూడు నెలల్లో పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సిద్ధమైంది. స్థానిక సంస్థల ఎన్నికలపై దాఖలైన పిటిషన్ పై ఏపీ ప్రభుత్వం ఈ విధంగా తన సమాధానం తెలిపింది. …
Read More »రెండో విడత పంచాయతీ పోలింగ్ ప్రారంభం
తెలంగాణలో రెండో విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది.మొత్తం 4,137 పంచాయతీలలో ఎన్నికల నోటిఫికేషన్లు వెలువడగా,వీటిలో ఏడుగురు నామినేషన్లు దాఖలు చేయలేదు..కాగా 788 సర్పంచి స్థానాలు ఏకగ్రీవమయ్యాయి.దీంతో మిగిలిన 3,342 పంచాయతీల్లో ఎన్నికలు జరుగుతున్నాయి.సర్పంచి అభ్యర్థులు సంఖ్య 10,317 ఉండగా 63,380 మంది వార్డు మెంబెర్స్ ఉన్నారు.వివాదాస్పద ప్రాంతాలలో గల పంచాయతీల్లో 673 పోలింగ్ కేంద్రాల్లో వెబ్‌కాస్టింగ్‌కు ఏర్పాట్లు చేశారు.మొత్తంగా 29,964 పోలింగ్ కేంద్రాల్లో మధ్యాహ్నం ఒంటి గంట వరకు …
Read More »పంచాయతీ ఎన్నికలను ఆపలేమన్న హైకోర్టు ..!
తెలంగాణలో పంచాయతీ ఎన్నికలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. నోటిఫికేషన్ విడుదలయ్యాక ఎన్నికలను ఆపలేమని ఉన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. బీసీ రిజర్వేషన్లను తగ్గిస్తూ ప్రభుత్వం జారీ చేసిన ఆర్డినెన్స్ నిలిపివేతకు నిరాకరించింది. కౌంటర్ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. విచారణ నాలుగు వారాలకు వాయిదా వేసింది. తెలంగాణ గ్రామ పంచాయతీ ఎన్నికలు నిలిపివేయాలని కోరుతూ బీసీ నాయకుడు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్. కృష్ణయ్య …
Read More »ఈ నెల 25 లోగా పంచాయతీ ఎన్నికల రిజర్వేషన్లు..!!
నిర్ణిత గడువులోగా పంచాయతీ ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వపరంగా అన్ని కార్యక్రమాలు పూర్తి కావచ్చాయనీ, ఈ నెల 25 లోగా పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన రిజర్వేషన్లను ఖరారు చేస్తామని పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. పంచాయతీ ఎన్నికల నిర్వహణపై సచివాలయంలో గురువారం మంత్రి జూపల్లి మీడియాతో మాట్లాడారు. see also:ఢిల్లీ చేరుకున్న సీఎం కేసీఆర్..ఎయిర్‌పోర్ట్‌లో ఘనస్వాగతం గత రెండు, మూడు నెలలుగా ఎన్నికలకు సంబంధించిన ప్రక్రియను …
Read More »