అధికార, పరిపాలనా వికేంద్రీకరణలో భాగంగా విశాఖలో పరిపాలనా రాజధానిని ఏర్పాటు చేస్తూ జగన్ సర్కార్ తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా టీడీపీ అధినేత చంద్రబాబు అమరావతి గ్రామాల రైతులతో గతమూడు నెలలుగా ఆందోళనలు చేయిస్తున్న సంగతి తెలిసిందే. అయితే మాజీ మంత్రి గంటాతో సహా ఉత్తరాంధ్ర టీడీపీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, పార్టీ ఇన్‌చార్జ్‌లతో సహా కీలక నేతలంతా విశాఖలో రాజధాని ఏర్పాటును స్వాగతిస్తూ ఓ తీర్మానం ఆమోదించి చంద్రబాబుకు పంపారు. …
Read More »బ్రేకింగ్…వైసీపీలోకి మరో టీడీపీ మాజీ ఎమ్మెల్యే…!
విశాఖ జిల్లాలో టీడీపీ వరుసగా ఎదురుదెబ్బలు తగులున్నాయి. ఇప్పటికే చంద్రబాబు అమరావతికి జై కొట్టడంతో ఉత్తరాంధ్రలో టీడీపీ పరిస్థితి దయనీయంగా మారింది. దీనికి తోడు జై అమరావతి నినాదంతో విశాఖలో పర్యటించేందుకు వచ్చిన చంద్రబాబుకు ఎయిర్‌పోర్ట్ వద్ద ఉత్తరాంధ్ర ప్రజల చేతిలో ఘోర అవమానం ఎదురైంది. విశాఖలో పరిపాలనా రాజధాని ఏర్పాటుపై పదేపదే విషం కక్కుతున్న చంద్రబాబుపై ఉత్తరాంధ్ర ప్రజల మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఉత్తరాంధ్ర టీడీపీ నేతలు ప్రజల్లోకి …
Read More »