వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి పాదయాత్ర ఏపీ రాజకీయాల్లో కల్లోలం సృష్టిస్తోంది. జగన్ ఒక వైపు పాదయాత్రను ఉదృతం చేస్తూనే మరోవైపు పార్టీని బలోపేతం చేసే పనిలో పూర్తిగా నిమగ్నమయ్యారు. అందులో భాగంగానే బలమైన నేతలను వైసీపీ వైపు తిప్పుకునేందుకు తనదైన వ్యూహాలు రచించుకుంటున్నారు. ఇక తాజా హాట్ టాపిక్ ఏంటంటే.. గతంలో కాంగ్రెస్ పార్టీలో అధికారంలో ఉన్నప్పుడు ప్రకాశం, నెల్లూరు, గూడురు జిల్లాల్లో చక్రం తిప్పిన మాజీ …
Read More »