మీ పాన్ నంబర్‌ను ఆధార్‌తో అనుసంధానం చేసుకోలేదా? అయితే ఇప్పటికైనా త్వరపడండి. లేని పక్షంలో ఐటీ రిటర్న్స్ దాఖలులో చిక్కులు ఎదుర్కొవాల్సి ఉంటుంది. ఈ నెలాఖరులోగా అనుసంధానం గడువు ముగియనున్నది. ఈ నేపథ్యంలో డిసెంబర్ 31లోగా తప్పనిసరిగా ఆధార్‌తో పాన్ నంబర్‌ను అనుసంధానం చేసుకోవాలని ఆదాయ పన్ను (ఐటీ) శాఖ ప్రజలకు సూచించింది. రేపటి భవిష్యత్ నిర్మాణం కోసం, ఆదాయ పన్ను సేవలు సజావుగా పొందేందుకు గడువులోగా ఈ అనుసంధానాన్ని …
Read More »