పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ .. ప్రస్తుతం ‘రాధేశ్యామ్, సలార్, ఆదిపురుష్, ప్రాజెక్ట్ కె’ సినిమాల షూటింగ్స్ లో పాల్గొంటూ బిజీగా ఉన్నారు. అదే సమయంలో ఆయన కొత్త సినిమా ‘స్పిరిట్’ ఇటీవల అనౌన్స్‌మెంట్ జరుపుకుంది. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రూపొందనున్న ఈ సినిమా సైతం పాన్ ఇండియా స్థాయిలో నిర్మాణం జరుపుకోనుంది. 2023 లో విడుదల కానున్న ఈ సినిమాకి సంబంధించిన ఓ వార్త అభిమానుల్ని ఉర్రూతలూపుతోంది. …
Read More »