Home / Tag Archives: pan india (page 2)

Tag Archives: pan india

ప్రభాస్‌తో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కత్రినా కైఫ్

పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్‌తో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కత్రినా కైఫ్ స్పెషల్ సాంగ్ చేయబోతోందని న్యూస్ ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇటీవలే ‘రాధేశ్యామ్‌’ చిత్రీకరణ పూర్తిచేసిన ప్రభాస్, ప్రస్తుతం ‘సలార్’ సినిమా చిత్రీకరణలో పాల్గొంటున్నాడు. హైదరాబాద్‌లో కొత్త షెడ్యూల్ ప్రారంభం అయింది. రామోజీ ఫిల్మ్ సిటీలో వేసిన సెట్‌లో యాక్ష‌న్ స‌న్నివేశాల‌ను చిత్రీక‌రిస్తున్నట్టు సమాచారం. ప్ర‌శాంత్ నీల్ తెర‌కెక్కిస్తున్న ఇందులో శ్రుతిహాస‌న్ హీరోయిన్‌గా న‌టిస్తోంది. హోంబ‌లే …

Read More »

‘పుష్ప’ విడుదలకు ముహూర్తం ఫిక్స్

కరోనా కాస్త తగ్గుముఖం పట్టడంతో సినిమా ఇండస్ట్రీ మళ్లీ దార్లోకి వస్తుంది. థియేటర్లు తెరుచుకున్నాయి. ఒక్కో సినిమా థియేటర్‌ విడుదలకు క్యూ కడుతున్నాయి. ఇప్పటికే సంక్రాంతి డేట్స్‌ పవన్‌, ప్రభాస్‌, మహేశ్‌బాబు చిత్రాలతో లాక్‌ అయిపోయాయి. తాజాగా అల్లు అర్జున్‌ నటిస్తున్న ‘పుష్ప’ సినిమా విడుదల కూడా ఖరారైంది.  సుకుమార్‌ దర్శకత్వంలో రెండు పార్టులుగా తెరకెక్కుతున్న ఈ చిత్రం మొదటి భాగాన్ని తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో …

Read More »

పాన్ ఇండియా మూవీ తీయనున్న శేఖర్ కమ్ముల

కోలీవుడ్ స్టార్ ధనుష్ హీరోగా టాలీవుడ్ దర్శకుడు శేఖర్ కమ్ముల పాన్ ఇండియా మూవీ చేయనున్నాడు. శ్రీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్పై నారాయణ్ దాస్ నారంగ్, రామ్మోహన్రావు నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. హైదరాబాద్ వచ్చిన ధనుష్ను ఈ సినిమా నిర్మాతలు, శేఖర్ కమ్ముల కలిశారు. స్టార్ హీరో అయినప్పటికీ తన దర్శకుడు, నిర్మాతల పక్కన.. చేతులు కట్టుకుని ఉండటంతో ధనుష్ సింప్లిసిటీకి అందరూ ఫిదా అవుతున్నారు.

Read More »

పాన్ ఇండియన్ మూవీలో బన్నీ

యూత్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తమిళ టాప్ దర్శకుడు మురుగదాస్ తో ఓ సినిమా చేయబోతున్నట్లు కొన్ని రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమాను పాన్ ఇండియన్ స్థాయిలో తెలుగు, తమిళంతో పాటు ఇతర భాషల్లో ఏకకాలంలో తెరకెక్కించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలిసింది. కలైపులి ఎస్ థాను ఈ సినిమాను నిర్మించబోతున్నట్లు వార్తలొస్తున్నాయి. ‘పుష్ప’ తర్వాత మురుగదాస్ చిత్రాన్ని ప్రారంభించే అవకాశాలు ఉన్నాయట.

Read More »

నక్క తోక తొక్కిన యశ్

KGF పాన్ ఇండియా స్టార్ గా మారిపోయిన యశ్. తన రెమ్యూనరేషన్ పెంచేశాడని తెలుస్తోంది. ‘KGF’కు. 11కోట్ల పారితోషికం తీసుకున్న ఈ కన్నడ స్టార్ ఇప్పుడు రెండో చాప్టర్ కోసం ఏకంగా 130 కోట్లను రెమ్యూనరేషన్ గా తీసుకుంటున్నాడట. అంతేకాకుండా చిత్ర లాభాల్లో వాటానూ కోరాడట. అయితే రెండో పార్ట్ కు *160 కోట్ల వరకు ఖర్చవుతుండగా.. థియేట్రికల్ బిజినెస్ ₹200 కోట్లు దాటిపోతోంది. డిజిటల్, శాటిలైట్ రైట్స్ ఆదాయం …

Read More »

ప్రభాస్ సరసన కొత్త హీరోయిన్

ప్రభాస్ హీరోగా నటించనున్న ‘సలార్’లో హీరోయిన్ పై కొత్త వార్త విన్పిస్తోంది. ఈ మూవీలో స్టార్ హీరోయిన్లను కాకుండా కొత్త హీరోయిన్ లు తీసుకోవాలని దర్శకుడు ప్రశాంత్ నీల్ ఫిక్సయ్యాడట. కథానుగుణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే కొందరు మోడల్స్ వివరాలను ఆయన పరిశీలిస్తున్నాడట.

Read More »

KGF ఛాప్టర్ 2 టీజర్ కొత్త రికార్డు

ఇండియన్ సినిమా రేంజ్ ఇది అంటూ దూసుకుపోతున్న‌ది కేజియఫ్ 2 టీజర్. ఇప్పటి వరకు ఏ సినిమాకు కూడా సాధ్యం కాని రీతిలో రికార్డులు తిరగరాస్తున్నాడు రాఖీ భాయ్. యశ్ హీరోగా నటిస్తున్న కేజిఎఫ్ 2 టీజర్ త‌న  పుట్టిన రోజు సందర్భంగా విడుదలైంది. జనవరి 7 రాత్రి విడుదలైన ఈ టీజర్ రికార్డులు బ్రేక్ చేసింది.   బాహుబలి తర్వాత ఆ స్థాయిలో క్రేజ్ సంపాదించుకున్న పాన్ ఇండియన్ సినిమా …

Read More »

ప్రభాస్ తో సాయిపల్లవి రోమాన్స్

తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన స్టార్ హీరో.. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తో టాలీవుడ్ కి చెందిన క్యూట్ ముద్దుగుమ్మ.. బక్కపలచు భామ సాయిపల్లవి రోమాన్స్ చేయనున్నది అని ఫిల్మ్ నగర్లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. పాన్ అమెరికా మూవీగా సంచలనం సృష్టించిన కేజీఎఫ్ మూవీ దర్శకుడు ప్రశాంత్ నీల్ నేతృత్వంలో తెరకెక్కనున్న “సలార్” మూవీలో సాయిపల్లవి నటించనున్నదని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమాలో ప్రభాస్ సరసన ఇద్దరు …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat