మీకు పాన్ కార్డు ఉందా? ఉంటే దాన్ని ఆధార్‌తో లింక్ చేశారా? లేదా? చేయకపోతే మాత్రం ఏప్రిల్ 1 నుంచి మీరు ఫైన్ కట్టాల్సిందే. పాన్-ఆధార్ లింక్ చేసే గడువు మార్చి 31తో ముగిసిపోనుంది. ఈ గడువులోపు లింక్ చేసుకోకపోతే రూ.500 నుంచి రూ.1000 వరకు ఫైన్ కట్టాల్సి ఉంటుంది. ఈ మేరకు కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) ఓ ప్రకటన వెల్లడించింది. మార్చి 31 తర్వాత జూన్ …
Read More »డిసెంబర్ 31లోపు మీరు తప్పకుండా చేయాల్సినవి ఇవే..!
ఇంకొన్ని గంటల్లో ఈ ఏడాదికి గుడ్ బై చెప్పి సరికొత్త ఏడాదిలోకి ఎంట్రీ ఇవ్వనున్న సంగతి విదితమే. అయితే రేపు డిసెంబర్ ముప్పై ఒకటో తారీఖు లోపు తప్పకుండా చేయాల్సిన కొన్ని పనులున్నాయి. అవి ఏంటో తెలుసుకుందామా..? * ఆధార్ – పాన్ లింక్ దేశంలో ఉన్న పాన్ కార్డు వినియోగదారులంతా తమ తమ కార్డులను ఈ నెల ముప్పై ఒకటో తారీఖు లోపు ఆధార్ కార్డుకు లింకప్ చేస్కోవాలని …
Read More »ఇకనుంచి ఆధార్, పాన్, పాస్‌పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్ వంటి అన్ని కార్డులకు ఒకే ఒక్క కార్డ్
ఆధార్ కార్డు, పాన్ కార్డ్, పాస్‌పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్ వంటి అన్ని గుర్తింపు కార్డుల స్థానంలో దేశ వ్యాప్తంగా ఒకే ఒక్క గుర్తింపు కార్డు ఉండాల్సిన అవసరముందని దేశ హోం మంత్రి అమిత్ షా అభిప్రాయపడ్డారు. సమాచారం అంతటినీ డిజిటల్ రూపంలోకి తీసుకువచ్చేందుకు 2021 లో దేశవ్యాప్తంగా చేపట్టనున్న జనాభా లెక్కల సేకరణకు మొబైల్ యాప్‌ను వాడనున్నట్లు షా ప్రకటించారు. రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా, జనగణన కమిషనర్ కార్యాలయ …
Read More »