హీరోగావిశాల్ నటిస్తున్న చిత్రం ‘పందెం కోడి 2’. 2005లో వచ్చిన ‘పందెం కోడి’కి ఇది సీక్వెల్‌గా రాబోతోంది. తమిళంలో ‘సందకోళి 2’గా తెరకెక్కుతున్న ఈ సినిమాకు లింగుస్వామి దర్శకత్వం వహిస్తున్నారు. కీర్తి సురేశ్ హీరోయిన్ గా నటిస్తున్నారు. వరలక్ష్మి శరత్‌కుమార్ లేడీ విలన్‌గా కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈరోజు విశాల్ పుట్టినరోజు సందర్భంగా చిత్రబృందం టీజర్‌ను విడుదల చేసింది. ‘మళ్లీ కత్తి పట్టే దమ్ముంటే వచ్చి నరకరా..నేనీ సీమలోనే ఉంటా..’ …
Read More »