ఏపీ కార్మికశాఖ మంత్రి గుమ్మనూరు జయరామ్ అవినీతిపై ఈడీ విచారణ చేయాలని ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన టీడీపీ నేత వర్ల రామయ్య కోరారు. ‘గత నెలలో కొన్ని బదిలీలకు సంబంధించి మంత్రి జయరామ్ చెప్పారు..అందుకే జాయింట్ కమిషనర్ శ్రీనివాస్ ప్రత్యేకంగా జీవో ఇచ్చారు. ఇందులో మంత్రి సొంత మనుషులను వారు కోరుకున్న చోటుకు బదిలీ చేశారు. ఈ వ్యవహారంలో రూ. లక్షల్లో నగదు చేతులు మారింది. దీనిపై సీఎం …
Read More »కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే మృతి..
అప్పటి ఉమ్మడి ఏపీలో కాంగ్రెస్ పార్టీ తరపున తూర్పు గోదావరి జిల్లాలోని పామర్రు నియోజకవర్గం నుంచి 1972లో కాంగ్రెస్ పార్టీ తరపున ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించిన గాదం కమలాదేవి(86) కాకినాడలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. కమలాదేవి గతంలో జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షురాలిగా, టీటీడీ పాలకమండలి సభ్యురాలిగా, క్వాయర్ బోర్డు సభ్యురాలిగా సేవలు అందించారు. పీఏసీ చైర్మన్‌గా కూడా ఆమె పనిచేశారు.
Read More »