కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన సంసద్ ఆదర్శ గ్రామీణ యోజనలో దేశవ్యాప్తంగా మొదటి 10 స్థానాలతో పాటు మొదటి 20లోనూ 19 తెలంగాణ గ్రామాలే ఉండటం గర్వకారణమని మంత్రి కేటీఆర్ అన్నారు. పల్లె ప్రగతి లాంటి ప్రత్యేక కార్యక్రమాలు అమచేస్తున్న సీఎం కేసీఆర్‌కు కేటీఆర్ అభినందనలు తెలిపారు. ఈ మేరకు కేటీఆర్ ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, ఆయన బృందానికి అభిందనలు తెలిపారు. …
Read More »పట్టణాలు పరిశుభ్రంగా ఉండేలా పక్కా ప్రణాళిక
తెలంగాణ వ్యాప్తంగా పట్టణాలు పరిశుభ్రంగా ఉండేలా పక్కా ప్రణాళిక రూపొందించి అమలుచేయాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు చెప్పారు. పట్టణప్రగతిలో భాగంగా పట్టణాలవారీగా క్లీనింగ్ ప్రొఫైల్ రూపొందించాలని ఆదేశించారు. ప్రగతిభవన్‌లో శనివారం పట్టణ ప్రగతిపై ముఖ్యమంత్రి ప్రత్యేకంగా చర్చించారు. పట్టణాలను సెట్‌రైట్ చేసుకొనేందుకు పట్టణ ప్రగతి కార్యక్రమం కొనసాగే పదిరోజుల సమయాన్ని అధికారు లు సమర్థం వినియోగించుకోవాలని, ఇది ‘మ్యాప్ యువర్ టౌన్’ అని సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు. పల్లె, పట్టణ …
Read More »పల్లె ప్రగతి, పట్టణ ప్రగతిపై ముగిసిన సీఎం KCR సమీక్ష
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాలపై ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్ అదనపు కలెక్టర్లు, డీపీఓలతో నిర్వహించిన సమీక్షా సమావేశం ముగిసింది. సమావేశంలో ప్రాధాన్య క్రమంలో పల్లెలు, పట్టణాల్లో చేపట్టాల్సిన అభివృద్ధి పనులపై అధికారులకు సీఎం దిశానిర్దేశం చేశారు. అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని సూచించారు. సమావేశంలో పలు అంశాలపై సుధీర్ఘంగా చర్చించారు. అనంతరం అదనపు కలెక్టర్లకు సీఎం నూతన కార్లను …
Read More »పట్టణాలను ఆదర్శంగా మార్చాలి..సీఎం కేసీఆర్
తెలంగాణలోని అన్ని పట్టణాలు, నగరాలను దేశంలోకెల్లా ఆదర్శ పట్టణాలుగా మార్చే గురుతర బాధ్యత కొత్తగా ఎన్నికైన మేయర్లు, చైర్ పర్సన్లు, కౌన్సిలర్లు, కార్పొరేటర్ల పై ఉందని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు అన్నారు. మంగళవారం ప్రగతి భవన్ లో జరిగిన రాష్ట్ర స్థాయి మున్సిపల్ సమ్మేళనంలో ముఖ్యమంత్రి ప్రజా ప్రతినిధులకు కర్తవ్యబోధ చేశారు. రాజకీయ నాయకుల ప్రవర్తన ఎలా ఉండాలో సోదాహరణంగా వివరిస్తూ, చివరికి భర్తృహరి సుభాషిత పద్యం చదివి, …
Read More »దానికోసమే సీఎం కేసీఆర్ పల్లె ప్రగతికి శ్రీకారం
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్ఎస్ ప్రభుత్వం శ్రీకారం చుట్టిన పల్లెప్రగతి కార్యక్రమాన్ని ప్రతి గ్రామ పంచాయతీ సద్వినియోగం చేసుకోవాలని మంత్రి శ్రీనివాస్‌గౌడ్ పేర్కొన్నారు. శుక్రవారం మహబూబ్‌నగర్ మండలం జైనల్లీపూర్‌ను సందర్శించిన ఆయన పల్లెప్రగతి గ్రామసభలో పాల్గొని మాట్లాడారు. గ్రామాలు పట్టణాలతో సమానంగా అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలన్న ఉద్దేశంతోనే ముఖ్యమంత్రి కేసీఆర్ పల్లెప్రగతి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారన్నారు. పల్లెప్రగతిలో గ్రామాల్లో అంతర్గత రహదారులు, కూడళ్లు బాగుచేసుకోవాలన్నారు. శిథిలావస్థకు …
Read More »తెలంగాణ అంటే కేసీఆర్.. టీఆర్ఎస్ అంటే కేసీఆర్
తెలంగాణ రాష్ట్రమంటే ముఖ్యమంత్రి కేసీఆర్.. తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ అంటే కేసీఆర్ అని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హారీష్ రావు అన్నారు. నిన్న శుక్రవారం సిద్దిపేట జిల్లా దుబ్బాక అసెంబ్లీ నియోజకవర్గంలో పలు కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. ఈ క్రమంలో చీకోడ్ లో జరిగిన పల్లె ప్రగతి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి హారీష్ రావు మాట్లాడుతూ”తెలంగాణ అంటే టీఆర్ఎస్, …
Read More »జనవరి 2 నుండి 2వ విడత పల్లె ప్రగతి కార్యక్రమం..మంత్రి ఎర్రబెల్లి
జనవరి 2 నుండి 12 వరకు రాష్ట్రవ్యాప్తంగా అన్ని గ్రామాల్లో నిర్వహించే 2వ విడత పల్లె ప్రగతి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖామాత్యులు ఎర్రబెల్లి దయాకర్ రావు విజ్ఞప్తి చేశారు. ఇవాళ 2వ విడత పల్లె ప్రగతి నిర్వహణపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్.కె.జోషి తో కలిసి ప్రభుత్వం నియమించిన ఫ్లయింగ్ స్క్వాడ్స్ అధికారులతో సమావేశం నిర్వహించిన అనంతరం, జిల్లా కలెక్టర్లతో వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ …
Read More »ఉద్యమంలా ప్రణాళిక పనులు
తెలంగాణ రాష్ట్రంలో 30రోజుల పల్లె ప్రణాళిక కార్యాచరణ లక్ష్యానికి చేరువవుతున్నది. పారిశుద్ధ్యం, అభివృద్ధే ధ్యేయంగా చేపట్టిన ప్రణాళిక సఫలికృతమై గ్రామీణ వాతావరణంలో మార్పుతెస్తున్నది. ప్రజాభాగస్వామ్యంతో చేపడుతున్న శ్రమదానాలతో పల్లె పరిశుభ్రంగా మారుతున్నది. హరితహారంలో భాగంగా నాటిన మొక్కలతో పచ్చబడుతున్నది. పవర్‌వీక్‌లో భాగంగా ఏండ్లకిందటి కరంటు కష్టాలు తొలగిపోతున్నాయి. 25వ రోజైన సోమవారం శ్రమదానాలు కొనసాగగా, మంత్రులు, ఎమ్మెల్యేలు, జెడ్పీచైర్మన్లు, కలెక్టర్లు పాల్గొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 30 రోజుల పల్లె ప్రణాళిక …
Read More »