తెలంగాణలో ఇటీవల జరిగిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగంగా నల్గొండ-ఖమ్మం-వరంగల్ ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. ఇప్పటివరకు 66వ అభ్యర్థి (జయసారథి) ఎలిమినేషన్ అనంతరం అభ్యర్దుల వారిగా వచ్చిన ఓట్లలో టీఆర్ఎస్ అభ్యర్థి ముందంజలో ఉన్నారు. టీఆర్ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర్‌రెడ్డికి 1,17,386 ఓట్లు, తీన్మార్ మల్లన్నకు 91,858 ఓట్లు, కోదండరాంకు 79,110 ఓట్లు వచ్చాయి. 25,528 ఓట్లతో పల్లా రాజేశ్వర రెడ్డి ఆధిక్యంలో కొనసాగుతున్నారు. కాంగ్రెస్ అభ్యర్ధి రాములు నాయక్ …
Read More »పల్లా రాజేశ్వరరెడ్డి గారిని భారీ మెజారిటీతో గెలిపించండి. ఎంపీ నామ
ఖమ్మం – నల్గొండ – వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా టీ.ఆర్.ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వరరెడ్డి గారి విజయాన్ని కాంక్షిస్తూ బుధవారం నాడు సాయంత్రం కొత్తగూడెం లోని క్లబ్ హాల్ నందు వనమా రాఘవ గారి అధ్యక్షతన ఏర్పాటు చేసిన ముఖ్య నాయకుల ఆత్మీయ సమావేశంలో ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు గారితో కలసి టీ.ఆర్.ఎస్ లోక్ సభాపక్ష నేత, ఖమ్మం పార్లమెంట్ సభ్యులు నామ నాగేశ్వరరావు గారు …
Read More »కాంగ్రెస్,బీజేపీ నేతలకు మంత్రి కేటీఆర్ సవాల్-స్వీకరిస్తారా..?
తెలంగాణ రాష్ట్ర అధికార టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ,రాష్ట్ర ఐటీ,పరిశ్రమల మరియు మున్సిపల్ శాఖ మంత్రి కేటీ రామారావు ప్రతిపక్ష పార్టీలైన బీజేపీ ,కాంగ్రెస్ నేతలపై ఫైర్ అయ్యారు.వచ్చే నెల మార్చి పద్నాలుగో తారీఖున ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్న సంగతి విదితమే. అధికార టీఆర్ఎస్ పార్టీ తరపున ఖమ్మం వరంగల్ నల్గొండ జిల్లాల ఎమ్మెల్సీ అభ్యర్థిగా పల్లా రాజేశ్వర్ రెడ్డి, హైదరాబాద్ రంగారెడ్డి మహబూబ్ నగర్ జిల్లాల ఎమ్మెల్సీ …
Read More »తెలంగాణ రైతు సమన్వయ సమితి అధ్యక్షుడిగా పల్లా రాజేశ్వర్ రెడ్డి
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ (మండలిలో),ఎమ్మెల్సీ అయిన పల్లా రాజేశ్వర్ రెడ్డి ను తెలంగాణ రాష్ట్ర రైతు సమన్వయ సమితి అధ్యక్షుడిగా ముఖ్యమంత్రి,అధికార టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ నియమించారు. గతంలో రైతుసమన్వయ అధ్యక్షుడిగా ఉన్న గుత్తా సుఖేందర్ రెడ్డిని మండలి చైర్మన్ గా నియమించిన నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ పల్లా రాజేశ్వర్ రెడ్డిని నియమించారు. దీనికి సంబంధించిన నియామక ప్రక్రియను చేపట్టాలని ముఖ్యమంత్రి సంబంధిత అధికారులను ఆదేశించారు. వచ్చే …
Read More »మద్యం త్రాగి అసెంబ్లీకి వచ్చిన టీ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ..!
తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ సమావేశాలు సోమవారం ఉదయం ప్రారంభమయ్యాయి.బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ ప్రసంగించారు.గవర్నర్ ప్రసంగిస్తున్న సమయంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు నిరసనలు వ్యక్తం చేశారు.కొంతమంది ఎమ్మెల్యేలు బడ్జెట్ ప్రతులను చించి ..ప్ల కార్డులు ప్రదర్శించారు. మరోవైపు మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకట రెడ్డి హెడ్ ఫోన్ విరిచి గవర్నర్ మీదకు విసిరేశాడు.అయితే అది పైన ఉన్న గాంధీ బొమ్మను తాకి శాసనసమండలి చైర్మన్ స్వామీగౌడ్ …
Read More »కోదండరాంది దివాళాకోరు ఆరోపణ..ఎమ్మెల్సీ పల్లా
తెలంగాణ జేఏసీ చైర్మన్ కోదండరాం కొలువుల భర్తీ విషయంలో అసత్య ప్రచారం చేస్తున్నారని ప్రభుత్వ విప్ పల్లా రాజేశ్వర్ రెడ్డి మండిపడ్డారు. ఉద్యోగాల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం త్రిముఖ వ్యూహంతో ముందుకు వెళుతోందని తెలిపారు. లక్షా 12 వేల ఉద్యోగాల భర్తీకి కట్టుబడి ఉన్నామని సీఎం కేసీఆర్ అసెంబ్లీ సాక్షిగా ప్రకటించారని గుర్తుచేశారు. ఇందులో భాగంగా ఇప్పటికే 27 వేల ఉద్యోగాలు భర్తీ చేశామన్నారు. 63 వేలకు పైగా ఉద్యోగాల …
Read More »