అత్యాచార కేసులో జైలుశిక్ష అనుభవిస్తోన్న డేరా సచ్చా సౌదా అధిపతి గుర్మీత్ రాం రహీం సింగ్ గురించి తెలిసిందే..అయితే అంత కన్నా దారుణంగా మరో బాబా రాసలీలలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. ఛత్తీస్‌ఘడ్‌కు చెందిన 21ఏళ్ల లా విద్యార్థి బాబాపై ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. తాజాగా ఆమె ఎఫ్ఐఆర్ లో పొందుపరిచిన పలు ఆసక్తికర విషయాలు వెలుగుచూశాయి. బాధితురాలు చెప్పిన వివరాలు బాబా దారుణమైన, చాల నీచంగా …
Read More »