వైఎస్ జగన్ సమక్షంలో మామిడిపల్లి, పలాస నియోజకవర్గ టీడీపీ, సీపీఎం నేతలు, కార్యకర్తలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు.ఈ సందర్భంగా వారికి జననేత జగన్ పార్టీ కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు.ఈ సంరద్భంగా పార్టీలో చేరిన వారు మాట్లాడుతూ..చంద్రబాబును నమ్మి మోసపోయామని ఆందోళన వ్యక్తం చేశారు. నాలుగున్నరేళ్లలో జన్మభూమి కమిటీల పేరుతో గ్రామాల్లో అరాచకాలకు అడ్డు అదుపు లేకుండా పోయిందన్నారు.రేషన్‌కార్డులు,పెన్షన్‌కు రూ.1000,ఇల్లు కావాలంటే రూ.10 వేలు వసూలు చేస్తున్నారని …
Read More »ఏపీ టీడీపీ ఎమ్మెల్యే షాకింగ్ డెసిషన్..!
ఏపీ అధికార టీడీపీ పార్టీకి చెందిన ఎమ్మెల్యే షాకింగ్ డెసిషన్ తీసుకున్నారు. ఈక్రమంలో రానున్న సార్వత్రిక ఎన్నికల్లో బరిలోకి దిగను అని ఏకంగా ప్రకటించేశారు. గత నాలుగు ఏండ్లుగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని టీడీపీ సర్కారు చేస్తున్న పలు అవినీతి అక్రమాలతో పాటుగా విభజన చట్టంలో హామీలైన ప్రత్యేక హోదా,విశాఖకు రైల్వే జోన్ లాంటి హామీలను కేంద్ర ప్రభుత్వం చేత నేరవెర్చడంలో విఫలమవ్వడంతో ప్రజలు తీవ్ర వ్యతిరేకతతో …
Read More »మాజీ ఎమ్మెల్యే… వైసీపీ నేత మృతి
పలాస మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత జుత్తు జగన్నాయకులు శనివారం మృతి చెందారు. గత కొన్ని రోజులుగా తీవ్ర అనారోగ్యంతో బాధ పడుతున్నారు. విశాఖలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఈ రోజు తెల్లవారుజామున కన్నుమూసినట్లు కుటుంబీకులు తెలిపారు. జగన్నాయకులు అంత్యక్రియలు స్వగ్రామమైన శ్రీకాకుళం జిల్లాలోని మందస మండలం హరిపురంలో జరగనున్నాయి. కొద్ది నెలల క్రితం ఆయన కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్ చేయించుకున్నారు. అయినా ఆరోగ్యం కుదుటపడకపోవడంతో ఆస్పత్రిలో చేరి …
Read More »