తమిళనాడు 234 అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో అనూహ్య ఫలితాలు వస్తున్నాయి. స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకే ఈసారి ప్రభుత్వం ఏర్పాటు చేయడం ఖాయం అనుకుంటే. ఇప్పటి వరకు వచ్చిన సమాచారం ప్రకారం సీన్ రివర్స్ అవుతున్నట్లు అనిపిస్తోంది. డీఎంకేకు పళనిస్వామి ఆధ్వర్యంలోనే అన్నాడీఎంకే గట్టిపోటీ ఇస్తోంది. రెండు పార్టీల మధ్య పోరు ఆసక్తికరంగా కొనసాగుతోంది. ఉదయం 10.45 గంటల వరకు వచ్చిన సమాచారం ప్రకారం డీఎంకే కూటమి 94 స్థానాల్లో …
Read More »తమిళనాడులో గెలుపు ఎవరిది..?
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే ఆధిక్యంలో కొనసాగుతోంది. ఇప్పటివరకు 85 స్థానాలకు సంబంధించిన ఆధిక్యాలు వెలువడగా.. డీఎంకే కూటమి 50 స్థానాల్లో, AIADMK 32 స్థానాల్లో, ఇతరులు 3 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నారు. కాగా కోయంబత్తూరు సౌత్ నుంచి పోటీ చేసిన నటుడు కమలహాసన్ ఆధిక్యంలో కొనసాగుతున్నారు.
Read More »తిరుమలేశుని శోభ విశ్వవ్యాప్తంగా వెలుగొందుతోంది.. తమిళనాడు సీఎం పళనిస్వామి ప్రశంసలు
తమిళనాడు సీఎం పళనిస్వామి టీటీడీ వైభవాన్ని కొనియాడారు.. తిరుమలేశుని శోభ విశ్వవ్యాప్తంగా వెలుగొందుతోందని, అన్ని ప్రాంతాల భక్తుల మనోభావాలను దృష్టిలో ఉంచుకొని తిరుమల తిరుపతి దేవస్థానం విధివిధానాలు అమలు చేస్తోందని చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి చేసిన వ్యాఖ్యలకు పళనిస్వామి మద్దతిచ్చారు. తాజాగా టీటీడీ చైర్మన్ చెన్నై నుంచి తిరుమల వస్తూ గురువారం సాయంత్రం అడయార్నిలో సీఎం పళనిస్వామిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈసందర్బంగా టీటీడీలో తాము చేపడుతున్న సంస్కరణల గురించి సుబ్బారెడ్డి …
Read More »డబ్బులు ,మద్యం పంచుతూ అడ్డంగా దొరికిన అధికార పార్టీ ఎమ్మెల్యే
అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యే నోట్ల కట్టలు ,మద్యం పంచుతూ అడ్డంగా దొరికిన సంఘటన ఇప్పుడు రాజకీయాల్లో పెను సంచలనం సృష్టిస్తుంది . తమిళనాడు రాష్ట్ర అధికార పార్టీ అయిన అన్నాడీఎంకే పార్టీకి చెందిన ఎమ్మెల్యే ఆర్ కనకరాజ్ మాజీ ముఖ్యమంత్రి దివంగత ఎంజీఆర్ జయంతి ఉత్సవాలకు హాజరు కావల్సింది గా జనాలకు ఆదేశాలను జారీచేశారు . అయితే ఊరికినే కాకుండా నోట్లు ,మద్యం పంపిణీ చేయాలనీ నిర్ణయం తీసుకున్నారు …
Read More »