తెలంగాణలో ప్రభుత్వం పూర్తి చేసిన కాళేశ్వరం లాగానే పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల నిర్మాణం శరవేగంగా పూర్తి చేయాలని సీఎం కేసీఆర్ నీటి పారుదలశాఖ అధికారులను ఆదేశించారు. ఆదివారం ఉన్నతాధికారులతో జరిగిన సమీక్షలో పలు అంశాలపై ఆయన చర్చించారు. అధికారులకు నిధులపై స్వేచ్ఛ కల్పించామని గుర్తుచేశారు. ఈ ఏడాది చివరికల్లా ఈ ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేయాలని సూచించారు రాష్ట్రానికి దక్కాల్సిన నీటి వాటాను చుక్కనీరు పోకుండా ఒడిసి పట్టుకోవాలన్నారు.
Read More »నాలుగు నెలల్లో కరివెన రిజర్వాయర్ పనులు పూర్తి చేయాలి…సీఎం కేసీఆర్..!
ఈరోజు సీఎం కేసీఆర్ ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో పర్యటించారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు పనుల పరిశీలనలో భాగంగా తొలుత కరివెన రిజర్వాయర్ పనులను ఏరియల్ వ్యూ ద్వారా పరిశీలించారు. అనంతరం కరివెన రిజర్వాయర్ వద్ద ప్రాజెక్టు పనులపై అధికారులు, ప్రజాప్రతినిధులతో సీఎం మాట్లాడారు. అన్ని అనుకూలంగా ఉన్నా కరివెన పనులు ఇంకా పూర్తి కాకపోవడానికి కారణాలు ఏంటని ఆరా తీశారు. నాలుగు నెలల్లో రిజర్వాయర్ పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. పనులను …
Read More »