ఒకప్పుడు చుక్క నీటికోసం తండ్లాడిన పాలమూరు జిల్లా ప్రాంతం ఇప్పుడు పచ్చగా మారుతోంది. ఎటు చూసినా బీడు భూములే ఉన్న చోట.. ఇప్పుడు పంటల సిరులు కనిపిస్తున్నాయి. కల్వకుర్తి ఎత్తిపోతల పథకం.. కేసీఆర్ సంకల్పం, మంత్రి హరీశ్ కార్యదీక్షతో ఈ ప్రాంతానికి జలకళ తెచ్చిపెట్టింది. పథకం నీటితో కొల్లాపూర్, నాగర్‌కర్నూల్, అచ్చంపేట, వనపర్తి నియోజకవర్గాల్లోని చెరువులు, కుంటలు నిండి.. సుమారు మూడు లక్షల ఎకరాలు సాగులోకి వచ్చాయి. నాడు ఆకలి …
Read More »