చిత్తూరు పలమనేరు నియోజకవర్గంలో హైటెక్ వ్యభిచారం జోరందుకుంది. స్మార్ట్ ఫోన్ల ద్వారానే మొత్తం వ్యవహారం సాగుతున్నట్టు తెలుస్తోంది. కొంతమంది వ్యభిచార నిర్వాహకులు సంఘంలో మంచివారిలా చెలామణి అవుతూ రహస్యంగా హైటెక్ వ్యభిచారాన్ని నిర్వహిస్తున్నట్టు సమాచారం. వీరి మాయమాటలను నమ్మి పలువురు కళాశాలకు వచ్చే విద్యార్థులు సైతం ఈ ఊబిలో పడినట్టు భోగట్టా. తొలుత సోషల్ మీడియా ద్వారా అమ్మాయిలతో సంబంధాలను ఏర్పరుచుకుని ఆపై ఈజీ మనీ కోసం ఈ ఊబిలోకి …
Read More »పలమనేరులో పోలీసులపై టీడీపీ మాజీ మంత్రి వీరంగం…!
స్థానిక సంస్థల ఎన్నికల వేళ రాష్ట్రమంతటా టీడీపీ నేతలు ఓ పథకం ప్రకారం హింసాకాండ చెలరేగేలా ప్రత్యర్థులను రెచ్చగొడుతూ మరోవైపు అధికార పార్టీ వైసీపీ అరాచకం చేస్తుందంటూ బురద జల్లుతోంది. ఈ క్రమంలో తమను అడ్డుకుంటున్న పోలీసులపై టీడీపీ నేతలు బెదిరింపులకు పాల్పడుతున్నారు. తాజాగా పలమనేరులో టీడీపీ మాజీ మంత్రి అమర్‌నాథ్ రెడ్డి పోలీసులపై బూతులతో విరుచుకుపడ్డారు. నా టైమ్ వచ్చినప్పుడు కాలితో తొక్కేసా నా..అంటూ బూతు పదజాలంతో పోలీసులపై …
Read More »