విశాఖ శ్రీ శారదాపీఠం ఉత్తరాధికారి శ్రీ శ్రీ శ్రీ స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామి వారి హిందూ ధర్మ ప్రచారయాత్రలో భాగంగా ఈ రోజు జనగామ జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం పాలకుర్తి శ్రీ స్వయంభు శ్రీ సోమేశ్వర లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానాన్ని సందర్శించారు. స్వామివారికి ఆలయ అర్చకులు, అధికారులు, భక్తులు శాస్తోక్తంగా ఘనస్వాగతం పలికారు. ఆలయంలో స్వామి వారు సోమేశ్వరుడికి ప్రత్యేక అభిషేకం జరుపుతుండగా ఆలయ ప్రాంగణాలన్నీ వేదం, ఆశీర్వవచనాలతో …
Read More »