ఆంధ్రప్రదేశ్‌కు మూడు రాజధానుల ఏర్పాటుపై జగన్ సర్కార్ ముందడుగు వేస్తుంటే… చంద్రబాబు, టీడీపీ నేతలు రాజధానిపై రక్తకన్నీరు కారుస్తున్నారు. అధికార, పరిపాలన వికేంద్రీకరణ ద్వారా రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల సమగ్ర అభివృద్దికి ప్రభుత్వం పాటుపడాలని ఏపీ ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉంది. అయితే టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన సామాజికవర్గానికి చెందిన టీడీపీ నేతలు మాత్రం అమరావతిపై ప్రజల్లో భావోద్వేగాలను రెచ్చగొడుతున్నారు. గత 20 రోజులుగా రాజధాని అమరావతి ప్రాంతంలోని …
Read More »వైసీపీలో చేరబోతున్న తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే..!
పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు అసెంబ్లీ నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే డాక్టర్ నిమ్మల రామానాయుడు, వైసీపీ అభ్యర్థిగా బాబ్జి, జనసేన అభ్యర్ధి గుణ్ణం నాగబాబుపై గెలుపొందారు. రాష్ట్రం మొత్తం వైసీపీ గాలి వీచినా మొత్తం 175 స్థానాల్లో 151 సీట్లు వైసీపీ గెలవగా టీడీపీ తరపున 23మంది మాత్రమే గెలిచారు. పాలకొల్లు పశ్చిమగోదావరి జిల్లాలో విలక్షణమైన నియోజకవర్గం. ప్రతి ఎన్నికల్లో ప్రజలు వైవిధ్యం కోరుకుంటారని చాలా సందర్భాల్లో రుజువైంది. ఈసారి త్రిముఖపోటీ …
Read More »రాత్రంతా శ్మశానంలో పడుకున్న టీడీపీ ఎమ్మెల్యే..!
ఆయన ఎమ్మెల్యే. అందునా అధికార పార్టీకి చెందిన అతను.ఇంకా ఏమి..సెంట్రల్ ఏసీ..కాలు తీసి కింద పెట్టకుండా చూసుకునే యంత్రాంగం..ఇలా సకల భోగాలను అనుభవించవచ్చు.కానీ ఈ ఎమ్మెల్యే మాత్రం ఏకంగా శ్మశానంలో అది కూడా రాత్రి నుండి తెల్లారేదాక ఒక్కరే పడుకున్నారు.ఏమి పిచ్చా ఎందుకు ఆయన ఆ విధంగా చేశారు అని అనుకుంటున్నారా. అసలు విషయం ఏమిటంటే ఏపీలో పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు అసెంబ్లీ నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే అయిన …
Read More »వైఎస్ జగన్..మధ్యాహ్నం 3.30 కు భారీ బహిరంగ సభ
ఏపీ ప్రతిపక్షనేత ,వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర విజయవంతంగా కోనసాగుతుంది. జగన్ తో పాటు వేలాది మంది అడుగులో అడుగు వేస్తున్నారు. వారి సమస్యలను ఆయనతో చెప్పకుంటున్నారు. అయితే గత 176 రోజులుగా అలుపెరగని పోరటంతో ..నిరంతరం ప్రజల కోసం కష్టపడుతున్నవైఎస్ జగన్ స్వల్ప అస్వస్థతకు గురైనాడు. వైద్యులు మూడు రోజుల పాటు విశ్రాంతి తీసుకోవాలని సూచిం చినా ఆయన గురువారం ఒక్కరోజే విశ్రాంతి తీసుకున్నారు. శుక్రవారం …
Read More »