పాకిస్తాన్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పదవీకాలం కంటే ముందుగానే పార్లమెంట్ను రద్దు చేయనున్నట్లు పాక్ ప్రధాని షెహ్రబాజ్ షరీఫ్ ప్రకటించారు. ఆగస్టు 12 నాటికి పదవీ కాలం పూర్తికానుండగా.. అంతకు ముందే ఆపద్ధర్మ ప్రధానికి బాధ్యతలు అప్పగిస్తామన్నారు. దీంతో నవంబర్లో పాకిస్తాన్లో ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న పాక్కు రానున్న ఎన్నికలు కీలకంగా మారనున్నాయి.
Read More »పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కు పదవీగండం
పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కు పదవీగండం ఏర్పడింది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రతిపక్షం అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టడంతో దీనిపై ఏ క్షణమైనా ఓటింగ్ జరిగే అవకాశం ఉంది. ఇప్పటికే ఇమ్రాన్ కు షాకిస్తూ 24 మంది ఎంపీలు, ముగ్గురు మంత్రులు రాజీనామా చేశారు. దీంతో ప్రభుత్వం మైనార్టీలో పడిపోయింది. అవిశ్వాసం నెగ్గాలంటే 172 సీట్లు కావాలి. కానీ ఇమ్రాన్ ప్రభుత్వానికి ప్రస్తుతం 155 సీట్లు మాత్రమే ఉన్నాయి.
Read More »ఇమ్రాన్ ఖాన్ పై దాదా ఫైర్
పాకిస్థాన్ ప్రస్తుత ప్రధాని ,మాజీ క్రికెటర్ ఇమ్రాన్ ఖాన్ పై టీమిండియా మాజీ కెప్టెన్,బెంగాల్ క్రికెట్ సంఘం అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ ఫైర్ అయ్యారు. యూఎన్ జనరల్ అసెంబ్లీలో జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న ఇమ్రాన్ ఖాన్ కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేశారు. వీటిపై దాదా స్పందిస్తూ యూఎన్ జనరల్ అసెంబ్లీలో పాక్ ప్రధానిగా ఉన్న ఇమ్రాన్ ఖాన్ ఒక క్రికెటర్ గా అతనేంటో యావత్తు ప్రపంచానికి తెలుసునన్నారు. కానీ …
Read More »