భారత, పాకిస్తాన్‌ల మధ్య కశ్మీర్ విషయంలో తీవ్ర ఉద్రికత్తలు నెలకొన్న తరుణాన..ఓ పాక్ యువకుడు..భారత సంతతి బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడిన ఘటన దుబాయ్‌లో చోటుచేసుకుంది. ఈఘటనలో దుబాయ్ పోలీసులు సదరు పాక్ యువకుడిని అరెస్ట్ చేశారు. పూర్తి వివరాల్లోకి వెళితే..దుబాయ్‌లో భారత సంతతికి చెందిన ఓ బాలిక జూన్ 16 న ట్యూషన్‌కు వెళ్లింది. అయితే కొన్ని పేపర్లు ఇంటి దగ్గర మర్చిపోవడంతో వాటిని తెచ్చుకునేందు ఇంటికి వెళ్లి …
Read More »పాకిస్తాన్ యువకుడికి దిమ్మతిరిగే ఆన్సర్ ఇచ్చిన కేటీఆర్…!
మాజీ కేంద్రమంత్రి సుష్మాస్వరాజ్ గుండె పోటుతో ఆకస్మాత్తుగా మరణించిన విషయం తెలిసిందే. సుష్మా మరణంతో దేశం శోకసంద్రంలో ముగినిపోయింది. సుష్మాజీ మరణం పట్ల రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులతో పాటు వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ముఖ్యనేతలు తమ సంతాపం వ్యక్తం చేశారు. తాజాగా సుష్మ మరణంపై తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తూ టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఓ ట్వీట్ చేశారు. గతంలో ఆమెను కలసినప్పటి …
Read More »