పుల్వామాలో ఉగ్రదాడి అనంతరం రెండు దేశాలమధ్య ఉద్రిక్త వాతావరం నెలకొనింది.దేశమంతా పాక్ పై యుద్ధం చెయ్యాలని డిమాండ్ చేస్తున్నారు.ఈ మేరకు సీఆర్పీఎఫ్ జవాన్ల మరణానికి ప్రతీకారం తీర్చుకొనే స్వేచ్ఛను భారత సైన్యానికి ఇస్తున్నామని ప్రధానమంత్రి ప్రకటించారు.అంతే కాకుండా ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యూటీఓ) ఒప్పందం కింద పాకిస్థాన్‌కు ఇచ్చిన అత్యంత ప్రాధాన్య హోదాను భారత్ రద్దు చేసింది.ఇది ఎలా ఉండగా పాకిస్తాన్ మాత్రం ఈ దాడిని సమర్దించుకుంటుంది. ఈ …
Read More »పాక్ ప్రధానికి ధీటైన సమాధానం ఇచ్చిన దర్శకుడు..ఎవరో తెలుసా?
పాకిస్థాన్ మాజీ క్రికెటర్ ప్రస్తుత ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్‌పై దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ తనదైన శైలిలో విరుచుకుపడ్డాడు.ఇటీవల జరిగిన ఉగ్రదాడిలో దాదాపు 40 మందికిపైగా సీఆర్‌పీఎఫ్ జవాన్లు వీరమరణం పొందిన సంగతి అందరికి తెలిసిందే.అయితే ఈ ఘటనపై పాక్ ప్రధాని స్పందింస్తూ..పుల్వామా దాడికి తమకు ఎటువంటి సంబంధం లేదని,సాక్షాలు లేకుండా తమపై ఆరోపణలు చేయడం సరికాదని,ఎలాంటి సమస్యలైన చర్చలతోనే పరిష్కరించుకోవడం మంచిందని తెలిపారు. ప్రధాని వ్యాఖ్యలపై ట్విటర్ వేదికగా …
Read More »ప్రపంచకప్‌లో భారత్,పాక్ మ్యాచ్ పై సంచలన నిర్ణయం తీసుకున్న బీసీసీఐ
పుల్వామా ఉగ్రదాడి నేపథ్యంలో భారత్, పాకిస్థాన్‌ల మధ్య తీవ్ర ఉద్రిక్త నెలకొన్న విషయం అందరికి తెలిసిందే. ఉగ్రదాడిలో 40 మందికి పైగా జవాన్లు మరణించడంతో దేశ వ్యాప్తంగా పాక్‌పై తీవ్ర వ్యతిరేకత కనబరుస్తుంది.దీనితో పాక్ తో ఉన్న అన్ని సంబంధాలు తెంచుకుంది భారత్.ఇప్పుడు ఈ ప్రభావం క్రికెట్‌పై పడింది.ప్రపంచకప్‌లో భాగంగా జూన్ 16న టీమిండియా పాక్ తో ఆడాలి..కాని దేశమంతా ఇప్పుడు ఆ మ్యాచ్ ఆడకూడదని తీవ్ర వ్యతిరేకత వ్యక్తం …
Read More »ప్రపంచంలోనే అత్యుత్తమ టాయిలెట్ పేపర్ పాకిస్థాన్ జాతీయ జెండాయేనా.?
ప్రపంచంలోనే అత్యుత్తమ టాయిలెట్ పేపర్ పాకిస్థాన్ జాతీయ జెండాయే.. ఇది అబద్ధం కాదు… ఈ విషయం గూగుల్ చెప్తోంది.. ‘Best Toilet paper in the world’ అని టైప్ చేస్తే పాకిస్తాన్ జాతీయ పతాకమే కనిపిస్తోంది. దీంతో పుల్వామా ఉగ్రదాడితో ఉడికిపోతున్న మన యువత వెంటనే వాటి స్క్రీన్ షాట్లు తీసి పాకిస్తాన్ పై ఉన్న కోపాన్ని తీర్చుకుంటున్నారు. అలాగే అందరూ చూడాలని అంతేకాకుండా నెట్‌లో పెట్టి షేర్ …
Read More »జవాన్లే నిజమైన హీరోలు అనుకునువారు వారి పేర్లు ఒక్కసారి చదవండి.. షేర్ చేయండి
ఉగ్రదాడిలో 42మంది అమరులయ్యారు. ఉరి ఎటాక్ తర్వాత జరిగిన అతిపెద్ద ఉగ్ర దాడిగా ఆర్మీ వర్గాలు చెబుతున్నాయి. పుల్వామా జిల్లాలో అవంతిపురాలో 70 వాహనాలతో వెళుతున్న సీఆర్పీఎఫ్ కాన్వాయ్‌పై జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థ ఆత్మాహుతి దాడికి పాల్పడింది. 350 కిలోల పేలుడు పదార్థాలతో కూడిన ట్రక్కుతో కాన్వాయ్‌లోని ఓ వాహనాన్ని ఢీకొట్టారు. దీంతో భారీ పేలుడు సంభవించిందని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. వాహనాల్లో మొత్తం 2500 మంది సీఆర్పీఎఫ్ …
Read More »పాక్ తొలి హిందూ మహిళా జడ్జి సుమన్ కుమారి
పాకిస్తాన్ లో జడ్జిగా నియమితురాలైన తొలి హిందూ మహిళగా సుమన్ కుమారి నిలిచారు.ఖంబర్-షాదాద్కోట్ కు చెందిన ఆమె తన సొంత జిల్లాలోనే సివిల్ జడ్జిగా భాద్యతలు నిర్వర్తించనున్నారు.హైదరాబాద్‌లో ఎల్‌ఎల్‌బీ పరీక్ష ఉత్తీర్ణత సాధించిన ఆమె కరాచీలోని షాబిస్త్ యూనివర్సిటీ నుండి మాస్టర్స్ డిగ్రీ పూర్తిచేసినట్లు తెలుస్తుంది. పాక్‌లో తొలిసారిగా హిందువుల్లో జస్టిస్ రాణా భగవాన్‌దాస్ జడ్జిగానియమించగా 2005 నుండి 2007 మధ్య స్వల్ప కాల వ్యవధుల్లో ప్రధాన న్యాయమూర్తిగా కూడా …
Read More »జగన్ పార్టీ కార్యకర్తలకు ఆపద వస్తే ఏమాత్రం ఆలస్యం చేయరనడానికి ఇదే ఉదాహరణ
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ప్రతిపక్షనేత జగన్మోహన్ రెడ్డి మరోసారి తన రాజకీయ హుందాతనాన్ని చాటుకున్నారు. ప్రజాసంకల్పయాత్రలో పలువురు జగన్ దృష్టికి తమ సమస్యను తీసుకువచ్చారు. బతుకు తెరువు కోసం వలస వెళ్లిన 28 మంది ఆంధ్రా జాలర్లు పాకిస్థాన్ కోస్టు గార్డు చెర లో చిక్కుకున్నారని, వారిని విడిపించాలని జగన్ ను కోరారు. 28 మంది జాలర్లు పాకిస్తాన్ చేతిలో బందీ అయ్యారన్న సమాచారాన్ని జగన్ కు వివరించారు. …
Read More »హోంమంత్రిపై హత్యాయత్నం..తుపాకీతో కాల్పులు
పాకిస్థాన్ అంతర్గత వ్యవహారాల మంత్రి అషన్ ఇక్బాల్‌పై హత్యాయత్నం జరిగింది. నరోవల్ జిల్లాలోని తన సొంత ఊరిలో నిర్వహించిన రాజకీయ సభలో పాల్గొనేందుకు వెళ్లిన ఆయనపై ఈ దాడి జరిగింది. సభలో ప్రసంగిస్తున్న అషన్ ఇక్బాల్‌ను లక్ష్యంగా చేసుకుని ఓ ముష్కరుడు తుపాకీతో కాల్పులు జరిపాడు. ఈ దాడిలో గాయపడిన ఇక్బాల్‌ను హుటాహుటిన ఆసుపత్రికి తరలించగా.. ప్రాణాలతో బయటపడ్డారు. పాక్ అంతర్గత వ్యవహారాలశాఖ మంత్రిపై జరిగిన దాడిని తీవ్రంగా పరిగణించిన …
Read More »టాలీవుడ్ హీరోయిన్ మీద మనస్సు పారేసుకున్నషోయబ్ అక్తర్…
ప్రపంచంలో క్రికెటర్లకు సినీ తారలకు విడదీయని బంధం పెనవేసుకొని ఉంటుంది అనేది జగమెరిగిన సత్యం .తాజాగా టీం ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క శర్మ ఇటివల మూడు ముళ్ళతో ఒకటైన సంగతి తెల్సిందే .తాజాగా పాకిస్తాన్ స్పీడ్ గన్ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్ టాలీవుడ్ బాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ఒక స్థానాన్ని సంపాదించుకున్న ఒక ప్రముఖ స్టార్ హీరోయిన్ మీద మనస్సు పారేసుకున్నాడు …
Read More »షాకింగ్ న్యూస్.. పాకిస్తాన్ పై శ్రీలంక చేతబడి.. చండీమాల్ సంచలనం..!
శ్రీలంక క్రికెట్ టీమ్ కెప్టెన్ దినేష్ చండీమాల్ చేసిన సంచలన వ్యాఖ్యలు ఇప్పుడు ప్రపంచ క్రికెట్‌లో పెద్ద దుమారమే రేపుతోంది. ఓ మంత్రగత్తె సాయం తీసుకోవడం వల్లే అక్టోబర్ నెలలో పాకిస్థాన్ మీద రెండు టెస్టుల సిరీస్‌లో గెలిచామని చండీమాల్ వ్యాఖ్యానించడం పెనుదుమారాన్ని రేపుతున్నాయి. అసలు విషయం ఏంటంటే.. టెస్ట్ సిరీస్ ను శ్రీలంక 2-0 తేడాతో కైవశం చేసుకుంది. ఇక వన్డే, టీ20 సిరిస్‌లను మాత్రం పాకిస్థాన్ క్లీవ్ …
Read More »