పాకిస్థాన్‌లో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్‌లోని ఓ గ్రామ పంచాయతీ ఇచ్చిన తీర్పు సంచలనంగా మారింది. కొన్ని గ్రామాలలో ఇప్పటికీ ఈ పంచాయతి వ్యవస్థే కొనసాగుతోంది. ఏది కూడా పోలీస్ స్టేషన్ దాకా రాకుండా పంచాయతీలోనే తీర్మానం చేస్తుంటారు. అలాంటి తీర్మానమే ఇది. గ్రామ పంచాయతీలు చాలా దారుణమైన నిర్ణయాలు తీసుకుంటూ ఉంటాయని ఎన్జీవోలు ఫైర్ అవుతున్నారు. ఇంతకీ ఏం జరిగిందంటే..? సోదరుడు చేసిన తప్పుకు అతడి …
Read More »మాజీ ప్రధానికి అరెస్ట్ వారెంట్ జారీ
అక్రమాస్తుల కేసులో నిందితుడిగా ఉన్న నవాజ్ షరీఫ్ ప్రధాని పదవికి అనర్హుడని పాకిస్థాన్ సుప్రీంకోర్టు పేర్కొనడంతో గత జులైలో ఆయన రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఆయన కోర్టు విచారణకు హాజరుకాకపోవడంతో గురువారం అరెస్ట్ వారెంట్ జారీచేసింది. భార్య వైద్యకోసం లండన్‌లో వెళ్లిన నవాజ్ షరీఫ్‌కు వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలన్న ఆయన తరఫున లాయర్ విఙ్ఞప్తిని న్యాయమూర్తి మహ్మద్ బషీర్ తోసిపుచ్చారు. ఈ కేసును నవంబరు …
Read More »