మరో పద్నాలుగు రోజుల్లో నల్లగొండ జిల్లా హుజూర్ నగర్ అసెంబ్లీ నియోజకవర్గానికి ఉప ఎన్నిక సందర్భంగా పోలింగ్ జరగనున్నది. ఇదే నెల ఇరవై నాలుగో తారీఖున ఉప ఎన్నికల ఫలితాలు విడుదల కానున్నాయి. ఇప్పటికే ప్రధాన పార్టీలైన కాంగ్రెస్ ,టీఆర్ఎస్ పార్టీలు తమ తరపున అభ్యర్థులను నిలబెట్టింది. కాంగ్రెస్ పార్టీ తరపున ఎన్ ఉత్తమ పద్మావతి రెడ్డి, టీఆర్ఎస్ తరపున శానంపూడి సైదిరెడ్డి బరిలోకి దిగారు. ఇరు పార్టీలకు చెందిన …
Read More »జీ హుజూర్ అందామా?.. జై హుజూర్ నగర్ అందామా..?
తెలంగాణ రాష్ట్రంలో నల్లగొండ జిల్లా హుజూర్ నగర్ అసెంబ్లీ నియోజకవర్గానికి ఈ నెల ఇరవై ఒకటో తారీఖున ఉప ఎన్నికలు జరగనున్నాయి. దీంతో ఇప్పటికే ఈ ఉప ఎన్నికల బరిలో ప్రధాన పార్టీలైన కాంగ్రెస్ తరపున మాజీ ఎమ్మెల్యే ఎన్ పద్మావతి రెడ్డి,అధికార టీఆర్ఎస్ తరపున శానంపూడి సైదిరెడ్డి లను నిలిపింది. ఎన్నికల ప్రచారంలో పలు పార్టీలు దూసుకుపోతున్నాయి. ఈ క్రమంలో అధికార టీఆర్ఎస్ తరపున మంత్రి,ఆ పార్టీ వర్కింగ్ …
Read More »హుజూర్‌నగర్ ఎన్నిక…అన్ని పార్టీలు ఒకవైపు.. ఈ పార్టీ మరో వైపు..!
హుజూర్‌నగర్ ఉప ఎన్నిక విషయంలో సీపీఎం పార్టీ డైలామాలో పడింది. హుజూర్‌నగర్ ఉపఎన్నికల్లో సీపీఎం అభ్యర్థి నామినేషన్ తిరస్కరణకు గురైన నేపథ్యంలో ఆ పార్టీ ఎవరికి మద్దతునిస్తుందనే అంశం ఆసక్తిగా మారింది. వామపక్ష పార్టీ అయిన సీపీఐ ఇప్పటికే టీఆర్‌ఎస్‌కు సంపూర్ణ మద్దతు ప్రకటించిన నేపథ్యంలో సీపీఎం కూడా అదేబాటలో మద్దతు ప్రకటిస్తుందా? అనే చర్చ జరుగుతోంది. కాగా, సీపీఎం పార్టీ వైఖరిని తెలుసుకోవడానికి మీడియా ప్రయత్నించగా.. నామినేషన్ తిరస్కరణపై …
Read More »టీఆర్ఎస్ కే మా మద్దతు
తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ,నల్లగొండ ఎంపీ ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి రాజీనామాతో హుజూర్ నగర్ అసెంబ్లీ నియోజకవర్గానికి ఉప ఎన్నికలు అనివార్యమైన సంగతి విదితమే. అందులో భాగంగానే ఈ నెల ఇరవై ఒకటో తారీఖున ఎన్నికలు జరగనున్నాయి. ఇరవై నాలుగో తారీఖున ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. ఇప్పటికే ప్రధాన పార్టీలైన టీఆర్ఎస్ ,కాంగ్రెస్ పార్టీలు తమ అభ్యర్థులను ప్రకటించింది. నామినేషన్ల పర్వం కూడా ముగియడంతో ప్రచారంలో …
Read More »హుజూర్ నగర్ ఉప ఎన్నికకు నామినేషన్లకు నేడే లాస్ట్
తెలంగాణ రాష్ట్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ,నల్లగొండ ఎంపీ ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి రాజీనామాతో హుజూర్ నగర్ అసెంబ్లీ నియోజకవర్గానికి ఉప ఎన్నికలు అనివార్యమైన సంగతి విధితమే. ఇప్పటికే ఈ ఎన్నిక గురించి నోటిఫికేషన్ విడుదల చేసింది ఎన్నికల సంఘం. అక్టోబర్ ఇరవై ఒకటో తారీఖున పోలింగ్ జరగనున్నది. ఇరవై నాలుగో తారీఖున ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. అధికార టీఆర్ఎస్ తరపున శానంపూడి సైదిరెడ్డి, కాంగ్రెస్ తరపున …
Read More »హుజూర్ నగర్ ఉప ఎన్నికల్లో 251మంది సర్పంచుల నామినేషన్
తెలంగాణ రాష్ట్రంలో ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని హుజూర్ నగర్ అసెంబ్లీ నియోజకవర్గానికి వచ్చే నెల అక్టోబరులో ఉప ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే ఈ ఎన్నికల బరిలోకి దిగడానికి అధికార ప్రతిపక్ష పార్టీలైన టీఆర్ఎస్ ,కాంగ్రెస్ పార్టీలు తమ అభ్యర్థులను ఖరారు చేశాయి. టీఆర్ఎస్ తరపున శానంపూడి సైదిరెడ్డి,కాంగ్రెస్ తరపున ఎంపీ,టీపీసీసీ అధ్యక్షుడు ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి సతీమణి అయిన పద్మావతి రెడ్డిని బరిలోకి దించుతున్నట్లు ఆయా పార్టీలు ప్రకటించాయి. …
Read More »