చిలకలగుడా లోని కట్ట మైసమ్మ దేవాలయం లో రంగం వేడుకల్లో పాల్గొన్న డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్.. . వర్షాలు బాగా కురుస్తాయా, రైతులు సుఖంగా ఉంటారా అని డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్ అడిగిన ప్రశ్నలకు రంగం భవిష్య వాణి లో పాల్గొన్న ప్రజావతి సానుకూలంగా స్పందించి వానలు మంచిగ కురుస్తాయని, రైతులు ఆనందంగా ఉంటారని చెప్పారు. అదే విధంగా ఆలయం విస్తరిస్తామని అశీ ర్వదించాలని డిప్యూటీ స్పీకర్ …
Read More »కాబోయే సీఎం కేటీఆర్‌కు కంగ్రాట్స్ : డిప్యూటీ స్పీకర్ పద్మారావు
తెలంగాణ శాసనసభ డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కాబోయే ముఖ్యమంత్రి కేటీఆర్‌కు కంగ్రాట్స్ అంటూ పద్మారావు వ్యాఖ్యానించారు. సికింద్రాబాద్‌లో నూతనంగా నిర్మించిన దక్షిణ మధ్య రైల్వే ఉద్యోగుల సంఘ్ డివిజనల్ కార్యాలయ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పద్మారావు గౌడ్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ కార్యక్రమానికి మంత్రి కేటీఆర్ కూడా హాజరయ్యారు. బహుశా త్వరలోనే కాబోయే సీఎం కేటీఆర్‌కు శాసనసభ, రైల్వే కార్మికుల తరపున శుభాకాంక్షలు తెలుపుతున్నట్లు …
Read More »