చిలకలగుడా లోని కట్ట మైసమ్మ దేవాలయం లో రంగం వేడుకల్లో పాల్గొన్న డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్.. . వర్షాలు బాగా కురుస్తాయా, రైతులు సుఖంగా ఉంటారా అని డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్ అడిగిన ప్రశ్నలకు రంగం భవిష్య వాణి లో పాల్గొన్న ప్రజావతి సానుకూలంగా స్పందించి వానలు మంచిగ కురుస్తాయని, రైతులు ఆనందంగా ఉంటారని చెప్పారు. అదే విధంగా ఆలయం విస్తరిస్తామని అశీ ర్వదించాలని డిప్యూటీ స్పీకర్ …
Read More »ఆశా వర్కర్ లకు అన్ని సదుపాయాలను కల్పిస్తాం
సికింద్రాబాద్ నియోజకవర్గం లో ఆశా వర్కర్ లకు అన్ని సదుపాయాలను కల్పించి ప్రోత్సహించేందుకు ఏర్పాట్లు జరుపుతున్నామని డిప్యూటీ స్పీకర్ తీగుల్ల పద్మారావు గౌడ్ అన్నారు. సితాఫలమండీ కార్పొరేటర్ సామల హేమ అధ్వర్యంలో డివిజన్ కు చెందిన ఆశా వర్కర్ లకు ఉచితంగా గొడుగులను పంపిణీ చేసే కార్యక్రమం బుధవారం సితాఫలమండీ లోని ఎం ఎల్ ఏ క్యాంపు కార్యాలయంలో జరిగింది. డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్ ఈ కార్యక్రమంలోముఖ్య అతిధిగా …
Read More »ఆశా వర్కర్లకు అండగా నిలిచిన కార్పొరేటర్ హేమ సామల
తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరమైన హైదరాబాద్ పరిధిలోని సీతాఫలమండి లో ఆశా వర్కర్లు గా పని చేస్తున్న వారికి కార్పొరేటర్ హేమ సామల గారి అధ్వర్యంలో నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డిప్యూటీ స్పీకర్ శ్రీ పద్మారావు గౌడ్ గారు హాజరై ఆశా వర్కర్లు కి నిత్యావసర సరుకులు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆశా వర్కర్లకు అండగా నిలిచిన కార్పొరేటర్ హేమ …
Read More »గ్రీన్ ఇండియా చాలెంజ్ లో డిప్యూటీ స్పీకర్ టి పద్మారావు గౌడ్
తన జన్మదిన సందర్భంగా రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ ఇచ్చిన పిలపుమేరకు సికింద్రాబాద్ ఎమ్మెల్యే డిప్యూటీ స్పీకర్ టి పద్మారావు గౌడ్ గారు మొక్కలు నాటారు.. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ ని హరిత మయం చేసిన గౌరవ ముఖ్యమంత్రి కెసిఆర్ గారికి మద్దతుగా రాజ్యసభ సభ్యులు ఎంపీ జోగినిపల్లి సంతోష్ కుమార్ గారు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ అనే కార్యక్రమం ప్రారంభించి తెలంగాణ లోనే కాకుండా …
Read More »మాస పత్రికను ఆవిష్కరించిన డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్
ప్రతి అక్షరం ప్రజల పక్షాన ఉండాలని తెలంగాణ శాసనసభ డిప్యూటీ స్పీకర్ టి పద్మారావు అన్నారు. గురువారం సికింద్రాబాద్ లో శ్రీవెన్ టైమ్స్ మాస పత్రిక ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా టీ. పద్మారావు మాట్లాడుతూ సమస్యలను పరిష్కరించే వేదికగా ఈ మాస పత్రిక పత్రిక ఉండాలని ఆకాంక్షించారు. కుల, మత, రాజకీయాలకు అతీతంగా నిలవాలని కోరారు. పక్షపాతానికి, రాగద్వేషాలకు అతీతంగా ప్రజా సమస్యల పరిష్కారానికి ఈ పత్రిక వేదిక …
Read More »మార్చి 6 నుండి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు
మార్చి 6, 2020 నుండి జరగనున్న శాసనసభ, శాసనమండలి 5వ విడత సమావేశాల నేపధ్యంలో రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య అధికారులు మరియు పోలీసు శాఖ అధికారులతో సమావేశాలు నిర్వహించిన శాసనసభ సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి, శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి. ఈసందర్భంగా స్పీకర్ గారు మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర శాసనసభ జరిగే తీరు దేశంలోనే ఆదర్శంగా ఉండాలి. రాష్ట్ర …
Read More »సికింద్రాబాద్ పరిధిలో చర్చీల్లో క్రిస్టమస్ కానుకల పంపిణి
తెలంగాణ అన్ని మతాల ప్రజల నివాసానికి సముహారంగా నిలుస్తోందని, మైనారిటీ ల ప్రయోజనాలను ప్రస్తుత ప్రభుత్వం పరిరక్షించ గలుగుతుందని ఉపసభాపతి తీగుల్ల పద్మారావు గౌడ్ అన్నారు. సికింద్రాబాద్ పరిధిలో చర్చీల్లో క్రిస్టమస్ కానుకల పంపిణి కార్యక్రమం సోమవారం కోలాహలంగా ప్రారంభమైంది. సితాఫలమంది లో ని చర్చి అఫ్ లేడీ ఆఫ్ పెర్పేతుయాల్ హెల్ప్ లో నిర్వహించిన కానుకల పంపిణి కార్యక్రమంలో పద్మారావు గౌడ్ ముఖ్య అతిధి గా పాల్గొన్నారు. ఈ …
Read More »చండిహోమంలో డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్
తెలంగాణ రాష్ట్ర ప్రజలు సుఖసంతోషాలతో అన్ని పండుగలను సామరస్యంగా జరుపుకోవాలని, సికింద్రాబాద్ నియోజకవర్గం అభివృది కార్యకలాపాల్లో కొత్త పుంతలు తొక్కాలని ఉపసభాపతి తీగుల్ల పద్మారావు గౌడ్ అభిలషించారు. లోక కళ్యాణార్ధం సితఫలమండిలోని ఉప్పలమ్మ సమేత కనక దుర్గ దేవాలయంలో ఆదివారం నిర్వహించిన చండి హోమం లో పద్మారావు గౌడ్ పాల్గొన్నారు.హోమం క్రతువును వేద పండితుల సమక్షంలో శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పద్మారావు గౌడ్ మాట్లాడుతూ దసరా పండుగకు ప్రాముఖ్యత …
Read More »