ధృతరాష్ట్రుడి పుత్ర వ్యామోహంతో కౌరవ సామ్రాజ్యం అంతరించిపోయింది..ఇప్పుడు సేమ్ టు సేమ్ పుత్ర ప్రేమ మల్కాజ్ గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు రాజకీయ జీవితం ఖతం అవడానికి దారి తీస్తుందా…ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే మైనంపల్లి హనుమంతరావుపై సస్పెన్షన్ వేటు ఖాయమనే తెలుస్తోంది. తన కొడుకు మైనంపల్లి రోహిత్ కు మెదక్ టికెట్ రాకపోవడంతో రగిలిపోయిన మల్కాజ్ గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు మంత్రి హరీష్ రావుపై చేసిన అనుచిత …
Read More »బీజేపీకి ఓటుతోనే సమాధానం చెప్పాలి
దుబ్బాక ఉప ఎన్నికలో భారతీయ జనతా పార్టీకి ఓటుతోనే సమాధానం చెప్పాలని మెదక్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి ఓటర్లకు సూచించారు. చిన్న ఆరెపల్లిలో ఇవాళ ఉదయం ఆమె ఎన్నికల ప్రచారం నిర్వహించారు. సోలిపేట సుజాతకు ప్రతి ఒక్కరూ ఓటేసి.. భారీ మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఎన్నో కష్టాలు పడ్డ తెలంగాణ ఇప్పుడిప్పుడే గట్టెక్కుతుందన్నారు. కేసీఆర్ ప్రభుత్వం రైతుల కోసం కృషి చేస్తుంటే.. బీజేపీ మాత్రం రైతుల …
Read More »