తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ అయిన బీఆర్ఎస్ కి చెందిన యువనేత.. ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డికి తృటిలో ప్రమాదం తప్పింది. కరీంనగర్-వరంగల్ హైవేపై శంకరపట్నం మండలం తాడికల్ శివారులో ఆయన ప్రయాణిస్తున్న కారు చెట్టును ఢీకొట్టింది. దీంతో ఎయిర్ బ్యాగ్ ఓపెన్ కావడంతో ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి సురక్షితంగా బయటపడ్డారు. కారులోని ఇతర వ్యక్తులకు కూడా గాయాలేమీ కాలేదు. ఈ ప్రమాదంపై పోలీసులు విచారిస్తున్నారు.
Read More »మునుగోడులో బీజేపీకి బుద్ధి చెప్పాలి
కేంద్రంలో అధికారంలో ఉన్న ప్రధానమంత్రి నరేందర్ మోదీ నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వం వ్యవసాయ బావులకు మీటర్లు పెట్టాలని చూస్తుంది. ఆ ప్రభుత్వానికి మునుగోడు ప్రజలు తమ ఓటుతో బుద్ధి చెప్పాలని అధికార టీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి అన్నారు. మునుగోడు ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా కౌశిక్ రెడ్డి ఆధ్వర్యంలో ఊకొండి, సింగారం గ్రామాల్లో సోమవారం 500 బైకులతో భారీ ర్యాలీ నిర్వహించారు. రెండు …
Read More »పాడి కౌశిక్ దెబ్బకు తోక ముడిచిన ఈటల
తెలంగాణ ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో హుజురాబాద్ నియోజకవర్గం అభివృద్ధిపై చర్చకు రావాలని ఈటల రాజేందర్‌కు టీఆర్ఎస్ ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి సవాల్ విసిరిన విషయం విదితమే. కౌశిక్ రెడ్డి సవాల్‌కు బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ తోక ముడిచారు. ఈటల బహిరంగ చర్చకు రాకుండా.. వెనుకడుగు వేశారు. ఈటల రాజేందర్‌కు సవాల్ విసిరిన మేరకు టీఆర్ఎస్ శ్రేణులతో కలిసి పాడి కౌశిక్ రెడ్డి శుక్రవారం ఉదయం హుజురాబాద్ పట్టణంలోని …
Read More »హుజురాబాద్ లో టీఆర్‌ఎస్ జెండా ఎగురవేసి మంత్రి కేటీఆర్‌కు బర్త్‌డే గిఫ్ట్‌గా ఇస్తాం
త్వరలో జరగనున్న హుజురాబాద్ ఉప ఎన్నికల్లో టీఆర్‌ఎస్ జెండా ఎగురవేసి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్‌కు బర్త్‌డే గిఫ్ట్‌గా ఇస్తామని టీఆర్‌ఎస్ నాయకుడు పాడి కౌశిక్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. శనివారం ముషీరాబాద్‌లో టీఆర్‌ఎస్ సీనియర్ నాయకుడు టి.సోమన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ముక్కోటి వృక్షోత్సవానికి కౌశిక్‌రెడ్డి, ఎమ్మెల్యే ముఠా గోపాల్ హాజరై మొక్కలు నాటారు.
Read More »అందుకే TRSలో చేరుతున్న- కౌశిక్ రెడ్డి
హుజురాబాద్ నియోజకవర్గ అభివృద్ధి కోసమే టీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నానని కాంగ్రెస్ మాజీ నేత పాడి కౌశిక్ రెడ్డి స్పష్టం చేశారు. బుధవారం మధ్యామ్నం ఒంటి గంటకు తెలంగాణ భవన్‌లో సీఎం కేసీఆర్ సమక్షంలో టీఆర్ఎస్ పార్టీలో చేరుతానని ఆయన ప్రకటించారు.కొండాపూర్‌లోని తన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కౌశిక్ రెడ్డి ఈ విషయాన్ని వెల్లడించారు. హుజురాబాద్ నియోజకవర్గ ప్రజలు, తన మద్దతుదారుల కోరిక మేరకు.. టీఆర్ఎస్‌లో చేరాలని నిర్ణయించుకున్నాను. …
Read More »6 నెలల్లో కాంగ్రెస్ మొత్తం ఖాళీ-కౌశిక్ రెడ్డి
తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై..ఆ పార్టీ బహిష్కృత నేత కౌశిక్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మాణిక్కం ఠాగూర్కు రూ. 50కోట్లు ఇచ్చి.. రేవంత్ పదవి పొందారని ఆరోపించారు. మాణిక్కం ఠాగూర్ ఓ యూజ్ లెస్ ఫెలో అంటూ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. సినిమా యాక్టర్ రేవంత్ ఫీల్ అవుతున్నారని..తెలంగాణ పీసీసీ పదవి వస్తే సీఎం అయినట్లు భావిస్తున్నారని ఎద్దేవా చేశారు. 6 నెలల్లో కాంగ్రెస్ మొత్తం …
Read More »