ఏపీ ప్రధాన ప్రతిపక్షం వైసీపీ అధినేత వై ఎస్ జగన్ పాదయాత్రకు మినహాయింపు కోసం సీబీఐ కోర్టులో పిటీషన్ వేసిన సంగతి తెలిసిందే. అయితే ప్రతిశుక్రవారం కోర్టుకు తప్పనిసరిగా హాజరుకావాలని చెప్పడంతో ఆయన పాదయాత్రలకు బ్రేకులు వేస్తూ కొనసాగించాల్సి వస్తోంది. అయితే నవంబర్ 2వ తేదీ నుంచి తొలుత పాదయాత్ర అనుకున్నారు. నవంబర్ 3వ తేదీ శుక్రవారం కావడంతో పాదయాత్ర చేపట్టిన మరుసటి రోజే కోర్టుకు హాజరుకావాల్సి ఉంటుంది. దీంతో …
Read More »