Home / Tag Archives: padayatra (page 9)

Tag Archives: padayatra

వైఎస్ జగన్ కు కాపు నేత‌లు భారీ సన్మానం..టీడీపీ…జనసేన గుండెళ్లో రైళ్లు

చంద్రబాబులా గాలి మాటలు నేను చెప్పలేనని చెప్పడం మోసమా.. అని ఎల్లో మీడియాను, చంద్రబాబుని, చంద్రబాబుకు మద్దతు ఇవ్వాలని ఆరాట పడుతున్న పెద్ద నేతలను అడుగుతున్నాను. ఇదే బాబు కాపులకు అయిదేళ్లలో రూ.5 వేల కోట్లు ఇస్తానని మేనిఫెస్టోలో చెప్పి ఇప్పటి వరకు ఇచ్చింది కేవలం రూ.1,340 కోట్లే. ఇది మోసం కాదా? ఈ పెద్దమనిషి ఇలా మోసం చేస్తే, నేను.. జగన్‌ అనే నేను.. అధికారంలోకి రాగానే రూ.5 …

Read More »

వైఎస్ జగన్ 226వ రోజు పాదయాత్ర..!

ఏపీ ప్రతిపక్షనేత,వైసీపీపార్టీ అధ్యక్షుడు, వైఎస్‌ జగన్‌ చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర 226వ రోజు ప్రారంభమైంది. బుధవారం ఉదయం పిఠాపురం నుంచి ఆయన పాదయాత్రను ప్రారంభించారు. అక్క‌డి నుంచి గొల్ల‌ప్రోలు మీదుగా తాటిప‌ర్తి క్రాస్ వ‌ర‌కు జగన్ పాదయాత్ర కొన‌సాగుతోంది. వైఎస్‌జగన్‌తో కలిసి నడిచేందుకు నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు భారీగా తరలివచ్చారు. రోజు వేలాది మంది ఆయనతో పాలు అడుగులో అడుగు వేస్తున్నారు. స్థానికులు తమ సమస్యలను విన్నవించుకుంటున్నారు. వారికి భరోసాకల్పిస్తూ …

Read More »

వైసీపీలో చేరిన ప్రముఖ విద్యావేత్త…భారీ ఎత్తున కార్యకర్తలు

ఏపీ ప్రతిపక్షనేత, వైసీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర తూర్పుగోదావరి జిల్లాలో విజయవంతంగా కొనసాగుతోంది. జగన్ కు తోడుగా ప్రజలు విశేషంగా పాదయాత్రలో పాల్గొంటున్నారు. వేలాది మంది జగన్ పాలు సామన్య ప్రజలు అడుగులో అడుగు వేస్తున్నారు. ప్రజల కష్టాలు తెలుసుకుంటూ వారికి భరోసా ఇస్తూ వైఎస్‌ జగన్‌ ముందుకు సాగుతున్నారు. అయితే పాదయాత్రలో భాగంగా పార్టీలోకి వలుసలు వెల్లువెత్తున్నాయి. తాజాగా ప్రముఖ విద్యావేత్త బుర్రా అనుబాబు సోమవారం …

Read More »

వైఎస్ జగన్ 225వ రోజు పాదయాత్ర..పిఠాపురంలో బహిరంగ సభ

ఏపీ ప్రతిపక్ష నేత , వైసీపీపార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ చేపట్టిన ప్రజా సంకల్పయాత్ర 225వ రోజు ప్రారంభమైంది. సోమవారం ఉదయం జగన్ పిఠాపురం నియోజకవర్గంలోని విరవ నుంచి పాదయాత్రను ప్రారంభించారు. వైఎస్‌ జగన్‌తో కలిసి నడిచేందుకు నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు భారీగా తరలివచ్చారు. స్థానికులు తమ సమస్యలను విన్నవించుకుంటున్నారు. వారికి భరోసా కల్పిస్తూ వైఎస్ జగన్ ముందుకు సాగుతున్నారు. విరవ నుంచి విరావాడ, ఎఫ్‌కే పాలెం కుమారపురం …

Read More »

వైఎస్ జగన్ పాదయాత్ర మరో మైలురాయి..రాజకీయ చరిత్రలోనే రికార్డ్

ఆంధ్రప్రదేశ్‌ సీఎం చంద్రబాబు నాయుడు దుర్మార్గ పాలనలో తీవ్ర ఇబ్బందులు పడుతున్న సామాన్యులకు సాంత్వన కలిగిస్తూ… వచ్చే ఎన్నికల్లో ప్రజల ఆశీర్వాదంతో ఏర్పడబోయే రాజన్న రాజ్యంలో ఎలాంటి మేళ్లు కలుగుతాయో వివరిస్తూ.. ఏపీ ప్రతిపక్షనేత, వైసీపీ పార్టీ అధ్యక్షుడు, వైఎస్‌ జగన్‌ చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర శనివారం మరో మైలురాయిని చేరుకుంది. అశేష జనవాహిని వెంటనడువగా.. ప్రజాసంకల్పయాత్ర శనివారం 100 నియోజక వర్గాలు పూర్తి చేసుకుంది. తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట నియోజకవర్గంలోకి …

Read More »

వైఎస్ జగన్ 222వ రోజు పాదయాత్ర..!

ఏపీ ప్రతిపక్ష నేత, వైసీపీ అధ్యక్షుడు, వైఎస్‌ జగన్‌ చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర 222వ రోజు శనివారం ఉదయం ప్రారంభమైంది. పెద్దాపురం మండలంలోని కట్టమురు క్రాస్‌ నుంచి పాదయాత్ర కొనసాగించారు. జగన్ తో కలిసి నడిచేందుకు వైసీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు భారీ ఎత్తున తరలివచ్చారు. వారితో కలిసి జగన్ ముందుకు సాగుతున్నారు. అడుగడుగా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. పాదయాత్రలో భాగంగా దారి పొడవునా వైఎస్‌ జగన్‌కు స్థానికులు సమస్యలు …

Read More »

‘జగన్‌ అనే నేను.. ముఖ్యమంత్రి అయ్యాక అవి లేకుండా చేశాకే మళ్లీ ఓట్లు అడుగుతా..’

‘జగన్‌ అనే నేను.. ముఖ్యమంత్రి అయ్యాక 2024 ఎన్నికల నాటికి మద్యం షాపులను లేకుండా చేశాకే మళ్లీ ఓట్లు అడుగుతా..’అని ఏపీ ప్రతిపక్ష నేత, వైసీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ హామీ ఇచ్చారు. మద్యం బెడదతో పదో తరగతి పిల్లలు సైతం వ్యసనాలకు బానిసలవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఉప ముఖ్యమంత్రి హోదాలో ఉన్న చినరాజప్ప చిల్లరగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా బుధవారం 220వ రోజు …

Read More »

వైఎస్ జగన్ వ్యాఖ్యలు వెనకున్న కారణాలు ఏమిటి ? అసలేం జరిగింది ?

పాదయాత్రలో ఏపీ ప్రతిపక్షనేత ,వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్.. జనసేనా అధినేత పవన్ పై చేసిన వ్యాఖ్యలు వెనుక ఒక కాపు సోదరి ఆవేదన ఉంది . తూర్పు గోదావరి జిల్లాలో పాదయాత్ర చేస్తున్న జగన్ ని ఒక కాపు సోదరి తన కుటుంబంతో సహా వచ్చి కలిసి తన గోడు వెళ్లబోసుకొంది . తన భర్త తనకు ద్రోహం చేసాడని, తాను బ్రతికి వుండగానే వేరే మహిళతో కాపురం …

Read More »

ఏపీ హోంమంత్రిపై వైఎస్ జగన్ సంచలన వాఖ్యలు..!

రాష్ర్టంలో శాంతి భద్రతలు కాపాడాల్సిన హోంమంత్రి నియోజకవర్గంలో ఆరు హత్యలు చోటుచేసుకోవడం టీడీపీ ప్రభుత్వ పాలనకు అద్దం పడుతోందని ఏపీ ప్రతిపక్ష నేత వైసీపీ అధ్యక్షుడు, వైఎస్‌ జగన్‌ విమర్శించారు. పేదలకు రావాల్సిన పింఛన్లు కూడా అడ్డుకుంటారని, మిగతా పార్టీలకు అనుకూలంగా ఉన్నారన్న కారణంతో పేదలకు సైతం పింఛన్లు రాకుండా ఫోన్లు చేసి మరీ అడ్డుకుంటారని హోం మంత్రి చినరాజప్పపై వైఎస్‌ జగన్‌ పరోక్షంగా ఆరోపణలు చేశారు. 220వ రోజు …

Read More »

వైఎస్ జగన్ 220వ రోజు పాదయాత్ర..!

ఏపీ ప్రతిపక్ష నేత, వైసీపీ అధ్యక్షుడు, వైఎస్‌ జగన్‌ చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర 220వ రోజు బుధవారం ఉదయం ప్రారంభమైంది. పెద్దాపురం నియోజకర్గంలోని సామర్లకోట ప్రసన్నాంజనేయ నగర్‌ నుంచి పాదయాత్ర కొనసాగించారు. ఆయనతో కలిసి నడిచేందుకు వైసీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు భారీ ఎత్తున తరలివచ్చారు. వారితో కలిసి జగన్ ముందుకు సాగుతున్నారు. వేలాది మంది అడుగడుగా ప్రజలు బ్రహ్మరధం పడుతున్నారు. పాదయాత్రలో భాగంగా దారి పొడవునా వైఎస్‌ జగన్‌కు …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat