ప్రజాసంకల్పయాత్రలో భాగంగా ఏపీ ప్రతిపక్ష, వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ చేపట్టిన పాదయాత్ర 234వ రోజు శనివారం ఉదయం తూర్పుగోదావరి జిల్లా రౌతులపూడిలో మండలంలోని డీజేపురం నుంచి ప్రారంభమైంది. అక్కడి నుంచి తుని నియోజకవర్గంలో అడుగుపెట్టిన వైఎస్ జగన్‌కు అడుగడుగునా ఘనస్వాగతం లభిస్తోంది. ఆయన రాకతో నియోజకవర్గంలో పండుగ వాతావరణం నెలకొంది. కొత్త వేలంపేట, సీతయ్యపేట, లోవకొత్తూరు, తాల్లూరు జంక్షన్, జగన్నాథగిరి మీదుగా తుని వరకు పాదయాత్ర కొనసాగనుంది. ఇవాళ …
Read More »వైఎస్ జగన్ 233వ రోజు పాదయాత్ర..!
ఏపీ ప్రతిపక్ష నేత, వైసీపీ అధ్యక్షుడు, వైఎస్ జగన్ చేపట్టిన పాదయాత్ర 233వ రోజు గురువారం ఉదయం తూర్పుగోదావరి జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గంలోని రౌతులపూడి మండలం డీజేపురం నైట్‌క్యాంపు నుంచి పాదయాత్ర ప్రారంభమైంది. పారుపాక క్రాస్ మీదుగా డీజేపురం వరకు పాదయాత్ర కొనసాగనుంది. రాత్రికి జగన్ అక్కడే బస చేస్తారు. కాగా, వైఎస్ జగన్ పాదయాత్ర సాగుతున్న మార్గంలో పండుగ వాతావరణం నెలకొంది. దారిపొడవునా ప్రజల సమస్యలు తెలుసుకుంటూ వైఎస్ …
Read More »రేపు చెన్నై నుండి వైఎస్ జగన్ కు పోన్ ..ఎందుకో తెలుసా
ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, డీఎంకే అధ్యక్షుడు కరుణానిధిని ఏపీ ప్రతి పక్ష వైసీపీ పార్టీ సీనియర్ నాయకులు పరామర్శించనున్నారు. తమ అధినేత వైఎస్ జగన్ ఆదేశాల మేరకు సీనియర్ నేత బొత్స సత్యనారయణ, మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి, రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డిలు సోమవారం సాయంత్రం కరుణానిధిని ఆసుపత్రిలో కలవనున్నారు. అక్కడి నుంచి ఫోన్‌లో వైఎస్ జగన్‌కు కరుణానిధి ఆరోగ్యంపై సమాచారం ఇవ్వనున్నారు. ఇక వైఎస్ …
Read More »వైసీపీ అధికారంలోకి రాగానే ఉచితవిద్య.. అన్నగా తోడుంటా.. ఆశీర్వదించండి..!
నారాయణ, చైతన్య విద్యాసంస్థల్లో భారీ దోపిడీ సాగుతోందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి విమర్శించారు. అధికారంలోకి రాగానే ప్రైవేట్ స్కూళ్లు, కాలేజీల ఫీజులు తగ్గిస్తామని జగన్ హామీ ఇచ్చారు. చైతన్య, నారాయణలు చంద్రబాబు బినామీ సంస్థలన్నారు.నారాయణలో ఇంటర్ ఏడాది ఫీజు రూ.1.60 లక్షలా అని ప్రశ్నించారు. విద్యార్థులంతా ఈ రెండు స్కూళ్లు, కాలేజీలకు వెళ్లాలని ప్రభుత్వ తాపత్రయమన్నారు. ఇందులో భాగంగానే రేషనలైజేషన్‌తో సర్కారు స్కూళ్లు నిర్వీర్యం …
Read More »ఎల్లో మీడియాను ఏకిపారేసిన వైఎస్ జగన్..!
ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలోని సమస్యలను పక్కదారి పట్టించే విదంగా ఈనాడు,పచ్చ మీడియా కృషి చేస్తోందని ప్రతిపక్ష నేత ,వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ఆరోపించారు. 229వ రోజు పాదయాత్రలో భాగంగా కత్తిపూడిలో ఏర్పాటు చేసిన బహిరంగసభలో పాల్గొన్న వైఎస్ జగన్ ఈనాడు మొదటి పేజీలో సమస్యల గురించి ఎక్కడా రాయకుండా, చంద్రబాబు ప్రకటనలకు ప్రాదాన్యం ఇస్తూ బాకా ఊదుతున్నాయని అన్నారు. చంద్రబాబు అబద్దాలు ఆడినా, మోసం చేసినా, అన్యాయం చేసినా ఈ …
Read More »జగన్ కు అస్వస్థత ..!
ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత ,వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గత రెండు వందల ఇరవై ఎనిమిది రోజులుగా ప్రజాసంకల్ప యాత్ర పేరిట పాదయాత్ర చేస్తున్న సంగతి తెల్సిందే .అందులో భాగంగా జగన్ ప్రస్తుతం తూర్పు గోదావరి జిల్లా పిఠాపురం నియోజకవర్గంలో పాదయాత్ర చేస్తున్నారు .ఈ క్రమంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్వల్ప అస్వస్థతకు గురయ్యారు .దీంతో ఆయన తీవ్రమైన జలుబు ,జ్వరంతో బాధపడుతున్నారు ..
Read More »వైఎస్ జగన్ 228వ రోజు పాదయాత్ర..!
ఏపీ ప్రతిపక్ష, వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర 228వ రోజు శనివారం ఉదయం తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం నియోజకవర్గంలోని చెందుర్తి క్రాస్ రోడ్ నుంచి ప్రారంభమైంది. ఆయన వెంట నడిచేందుకు వైసీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. జగన్ తో పాటు వేలాది మంది ప్రజలు అడుగులో అడుగులు వేస్తున్నారు. చేబ్రోలు మీదుగా దుర్గాడ క్రాస్ వరకు ఈ రోజు పాదయాత్ర కొనసాగుతుంది. వైఎస్ …
Read More »టీడీపీ నుండి వైసీపీలో చేరిక..!
ఏపీలో ప్రధాన ప్రతిపక్షం వైసీపీలోకి వలసలు భారీగా జరుగుతున్నాయి. అధికారంలో ఉండే టీడీపీ నుండి వైసీపీలోకి వలసలు జరుగుతున్నాయి. తాజాగా ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా గొల్లప్రోలు మండలం తాటిపర్తి శివారు క్యాంపు కార్యాలయం వద్ద విజయవాడకు చెందిన పలువురు టీడీపీ నాయకులు వైసీపీలో చేరారు. విజయవాడ మాజీ ఎమ్మెల్యే, నియోజకవర్గ కో ఆర్డినేటర్ వెలంపల్లి శ్రీనివాస్ ఆధ్వర్యంలో టీడీపీ నాయకుడు సముద్రాల ప్రసాద్‌తో పాటు పలువురు వైఎస్ జగన్ …
Read More »టీడీపీకి కంచుకోటగా ఉన్ననేత ..టీడీపీని వీడడం కోలుకోలేని దెబ్బ..!
ఏపీలో ప్రధాన ప్రతిపక్షం వైసీపీలోకి వలసలు భారీగా జరుగుతున్నాయి. అధికారంలో ఉండే టీడీపీ పార్టీ నుండే కాక అన్ని పార్టీలు నుండి వైసీపీలోకి వలసలు జరుగుతున్నాయి. మరి ముఖ్యంగా అత్యధికంగా టీడీపీ నుండి ఎక్కువగా వలసలు జరగడంతో హాట్ టాపిక్ అయ్యింది. తాజాగా తూర్పుగోదావరి గొల్లప్రోలు మండలంలోని వన్నెపూడి గ్రామానికి చెందిన టీడీపీ నాయకులు, కార్యకర్తలు వైసీపీ పార్టీలో చేరారు. దీంతో గ్రామంలో టీడీపీకి పెద్ద దెబ్బే తగిలింది. గ్రామానికి …
Read More »తొలిసారి ఎన్నికల బరిలోకి వైసీపీ నుండి “రాజవంశ” మహిళ.. టీడీపీలోఆందోళన..!
అధికార తెలుగుదేశం పార్టీ సీనియర్ లీడర్, మాజీ కేంద్రమంత్రి అశోక్‌గజపతిరాజు కుమార్తె అదితి గజపతి రాజు వచ్చే అసెంబ్లీ ఎన్నికల బరిలోకి దిగేందుకు సిద్ధంగా ఉన్నారని తెలుస్తోంది. విజయనగరం వంశ రాజుల వారసురాలిగా అదితి 2019 బరిలో ఉంటారని సమాచారం.. అశోక్ గజపతిరాజు కుమార్తె అయిన ఈమె కొంతకాలంగా పలు రాజకీయ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గంటున్నారు. కార్యకర్తలను కలుస్తూ ప్రజల్లోకి విస్తృతంగా వెళుతున్నారు. విజయనగరం జిల్లాలో పూసపాటి రాజవంశస్తులు మొదటి …
Read More »