ఏపీ ప్రతిపక్ష నాయకుడు, వైసీపీ అధినేత వైఎస్ జగన్ ప్రజాసంకల్ప యాత్ర పేరుతో పాదయాత్రను కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. నేటికి ఈ పాదయాత్ర 242వ రోజుకు చేరింది. ఈ పాదయాత్రలో ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై వైఎస్ జగన్ తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు. చంద్రబాబు సీఎంగా ఉండటం ప్రజల ఖర్మ అని, ఊసరవెల్లి కూడా సిగ్గుపడేలా ఆయన రంగులు మారుస్తారని జగన్ ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలో చంద్రబాబు పాలనలోని …
Read More »చంద్రబాబుకు సరికొత్త బిరుదునిచ్చిన జగన్..!
ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత,వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి గత రెండు వందల నలబై ఒకటి రోజులుగా ప్రజాసంకల్ప యాత్ర పేరిట పాదయాత్ర చేస్తున్న సంగతి విదితమే. అందులో భాగంగా వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి విశాఖపట్టణం జిల్లా నర్సిపట్నం లో పాదయాత్ర చేస్తున్నారు. జగన్ చేస్తున్న పాదయాత్రకు అన్ని వర్గాల ప్రజల నుండి విశేష ఆదరణ లభిస్తుంది.కోటరపుట్ల లో ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ …
Read More »వైసీపీలోకి వలసల వెల్లువలు.. జగన్ సమక్షంలో చేరికలు
వైఎస్ జగన్ చేపట్టిన ప్రజా సంకల్ప యాత్రకు వివిధ పార్టీల నాయకులు ఆకర్శితులవుతున్నారు. ఈ పాదయాత్ర దెబ్బకు వైసీపీలోకి వలసలు ఊపందుకున్నాయి. తాజాగా కాంగ్రెస్ పార్టీ నుంచి గతంలో ఎమ్మెల్యేగా పోటీ చేసిన వైద్యులు పెట్ల రామచంద్రరావు, నర్సీపట్నం మండలం జెడ్పీటీసీ మాజీ సభ్యుడు అధికార బలరామ్మూర్తి నియోజకవర్గ కన్వీనర్ పెట్ల ఉమాశంకర్ గణేష్ ఆధ్వర్యంలో వైఎస్ జగన్ సమక్షంలో పార్టీలో చేరారు. వైఎస్ జగన్ వద్దకు రామచంద్రరావు, బలరామ్మూర్తిని …
Read More »వైఎస్ జగన్ 241వ రోజు పాదయాత్ర..!
ఏపీ ప్రతిపక్షనే, వైసీపీ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర విశాఖపట్నంలో విజయవంతంగా కొనసాగుతోంది. రోజు వేలాది మంది ఆయనతో పాటు అడుగులో అడుగు వేస్తున్నారు. జగన్ చేపట్టిన పాదయాత్ర 241వ రోజు సోమవారం ఉదయం.. విశాఖపట్నం జిల్లా నర్సీపట్నం నియోజకవర్గ శివారు గ్రామమైన ధర్మసాగరం క్రాస్‌రోడ్డు నుంచి ప్రారంభమైంది. అక్కడి నుంచి యండవల్లి, జల్లూరు, పాత తంగేడు, తంగేడు క్రాస్ రోడ్ మీదుగా పాయకరావుపేట నియోజకవర్గంలోని కోట …
Read More »వైఎస్ జగన్ 239వ రోజు పాదయాత్ర..!
ఏపీ ప్రతిపక్ష నేత, వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర విశాఖపట్నంలో దిగ్విజయంగా కొనసాగుతోంది. జగన్ 239వ రోజు పాదయాత్రను శనివారం ఉదయం నర్సీపట్నం నియోజకవర్గంలోని నాతవరం మండలం మెట్టపాలెం క్రాస్ రోడ్డు నుంచి ప్రారంభించారు. అక్కడి నుంచి నర్సీపట్నంలోని బెన్నవరం మీదుగా నర్సీపట్నం టౌన్, కృష్ణాపురం, దుగ్ధ క్రాస్ రోడ్డు, బయ్యపురెడ్డి పాలెం మీదుగా నేటి పాదయాత్ర కొనసాగనుంది. బలిఘట్టం మీదుగా పాదయాత్ర చేసిన తర్వాత నర్సీపట్నంలో …
Read More »రేపు వైజాగ్ లో స్వాతంత్ర వేడుకల్లో జగన్.!
ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత, వైసీపీ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి విశాఖ జిల్లాలో స్వాతంత్ర దిన వేడుకల్లో పాల్గొంటారు అని ఆ పార్టీ వర్గాలు తెలిపాయి .విశాఖ జిల్లాలో ప్రజాసంకల్ప యాత్ర నిర్వహిస్తున్న జగన్మోహన్ రెడ్డి నర్సీపట్నం నియోజకవర్గంలో నాతవరం మండలంలోని ఎర్రవరం జంక్షన్ వద్ద జరిగే వేడుకల్లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరిస్తారు. రాష్ట్ర ప్రజలందరూ, విశాఖ జిల్లా వాసులంతా స్వాతంత్ర దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించుకునేందుకు వీలుగా బుధవారం …
Read More »ఏపీలో పెరుగుతున్న జగన్ హావా..వైసీపీలోకి మాజీ కేంద్రమంత్రి..!
వైఎస్ జగన్ పాదయాత్ర కొనసాగుతుంది. ఈ పాదయాత్రలో ప్రజల కష్టసుఖాల్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తూ 2019 ఎన్నికల్లో గెలుపుకోసం వ్యూహాలు రచయిస్తున్నాడు. ఇందులో భాగంగా ఆయా పార్టీలకు చెందిన బలమైన నేతల్ని తనవైపు తిప్పుకునేందుకు పాదయాత్రను ఎంచుకున్నాడు. ఇందులో బాగాంగనే కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మి దంపతులు త్వరలో వైసీపీలో చేరబోతున్నారని సమచారం. ఈమేరకు పనబాక లక్ష్మి ప్రకటించినట్టు ప్రచారం జరుగుతుంది. గుంటూరు, …
Read More »విశాఖ జిల్లాలోకి అడుగుపెట్టిన వైఎస్ జగన్
ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్షనేత, వైసీపీ పార్టీ అధినేత, వైఎస్ జగన్ చేపట్టిన పాదయాత్ర 237వ రోజు మంగళవారం విశాఖ జిల్లాలోకి ప్రవేశించింది. నర్సీపట్నం నియోజకవర్గం గన్నవరం మెట్ట వద్ద విశాఖ జిల్లాలోకి అడుగుపెట్టిన జగన్ కు వైసీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఘనస్వాగతం పలికారు. అంతకుముందు తూర్పుగోదావరి జిల్లా కాకరపల్లి నుంచి ఈరోజు పాదయాత్రను వైఎస్ జగన్ ప్రారంభించారు. వైఎస్ జగన్ వెంట నడిచేందుకు వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు భారీగా …
Read More »వైఎస్ జగన్ 236వ రోజు పాదయాత్ర ..!
ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్షనేత ,వైసీపీ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ చేపట్టిన పాదయాత్ర 236వ రోజు సోమవారం తూర్పుగోదావరి జిల్లా తుని నియోజకవర్గంలోని డి. పోలవరం నుంచి ప్రారంభమైంది. పాదయీత్రలో జగన్ తో పాటు నడిచేందుకు వేలాది మంది వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తరలివచ్చి అడుగులో అడుగు వేస్తున్నారు. తాటిపాక, బిళ్లనందూరు క్రాస్, బొడ్డువరం క్రాస్, జగన్నాథపురం, కోటనందూరు మీదుగా కాకరాపల్లి వరకు ఈరోజు పాదయాత్ర కొనసాగుతుంది. వైఎస్ …
Read More »ప్రజల్లో కొత్త ఆశ చిగురించేలా వైఎస్ జగన్ మరో సరికొత్త హామీ..!
ప్రజాసంకల్ప యాత్రలో భాగంగా తునిలో జరిగిన భారీ బహిరంగ సభలో మాట్లాడిన వైఎస్ జగన్, ఈసారి తన శైలికి పూర్తి భిన్నంగా మాట్లాడారు. చంద్రబాబుపై విమర్శలు గుప్పిస్తూనే, ప్రజల్లో ఆత్మవిశ్వాసం పెంపొందించేలా మాట్లాడారు. మరో ఆరు నెలల్లో ఎన్నికలు వస్తున్నాయి. ఇలాంటి సమయంలో ఎలాంటి నాయకుడు కావాలో ఆలోచించమని మీ అందరినీ కోరుతున్నాను. చంద్రబాబు పాలనలో ఈ నాలుగేళ్లలో మనం చూసిందేమిటంటే అబద్ధం, మోసం, అవినీతి, అన్యాయం తప్ప మరొకటి …
Read More »