Home / Tag Archives: padayatra (page 6)

Tag Archives: padayatra

కర్నూలులో భారీ ఎత్తున వైసీపీలోకి చేరికలు..వైఎస్‌ జగన్‌ ను చూస్తుంటే చంద్రబాబుకి నో నిద్ర

ఏపీ ప్రతి పక్షనేత ,వైసీపీ పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌ పాదయాత్ర చేస్తుంటే చంద్రబాబు నాయుడుకి నిద్రపట్టడంలేదని వైసీపీ ఎమ్మెల్యే ఐజయ్య వ్యాఖ్యానించారు. మంగళవారం కర్నూలులో భారీ ఎత్తున వైసీపీలోకి చేరికలు జరిగాయి. ఈ సందర్భంగా జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. చంద్రబాబుకు రోజులు దగ్గర పడ్డాయని, నాలుగేళ్ల కాలంలో చంద్రబాబు వేల కోట్ల రూపాయలను అక్రమంగా దోచ్చుకున్నారని ఆరోపించారు. వైఎస్‌ జగన్‌ ప్రకటించిన నవరత్నాలను చూసి టీడీపీ …

Read More »

మంత్రి గంటా త‌లుపులు మూసేసిన వైఎస్ జగన్..శభాష్ అంటున్న వైసీపీ ఫ్యాన్స్

2019 ఎన్నికలు దగ్గర పడుతుండటంతో వైసీపీ అచితూచి అడుగులేస్తుంది. గత 4 సంవత్సరాలుగా ప్రజలు ప్రతి పక్ష పార్టీ వైసీపీ బలంగా నమ్ముతున్నారు. అందుకే ఏపీలో ఎక్కడ చూసిన టీడీపీ నేతలు వైసీపీలోకి వలసలు వచ్చేస్తున్నారు. రెండు రోజులు క్రితమే నెల్లూరు జిల్లాకు చెందిన మాజీ మంత్రి ఆనం రామ‌నారాయ‌ణ రెడ్డి వైసీపీ కండువా క‌ప్పుకున్నారు. తాజాగా వైసీపీలో చేరడానికి సంకేతాలు పంపించ‌డానికి ఏపీ క్యాబినెట్ మంత్రి గంటా శ్రీనివాస‌రావు …

Read More »

నెల్లూరులో అన్ని సీట్లు వైసీపీనే విజ‌యం..!

మాజీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఆదివారం వైసీపీలో చేరారు. పాదయాత్రలో భాగంగా విశాఖ జిల్లా వేచలంలో ఉన్న ప్ర‌తిప‌క్ష‌నేత , వైసీపీ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్ సమక్షంలో ఆయన తన అనుచరులతో పాటు పార్టీలోకి వచ్చారు. పార్టీ కండువాతో వీరిని వైఎస్‌ జగన్‌ సాదరంగా ఆహ్వానించారు. భారీ సంఖ్యలో ఆనం మద్దతుదారులు వైసీపీలో చేరడంతో పాద‌యాత్ర‌లో పెద్ద పండగ వాతావరణం నెలకొంది. ఈ సందర్భంగా ఆనం రామానారాయణ …

Read More »

నా జీవితం అంకితం: వైఎస్‌ జగన్‌

దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి తొమ్మిదో వర్ధంతి సందర్భంగా ఆ మహానేతను ఆయన తనయుడు, ఏపీ ప్ర‌తి ప‌క్ష‌నేత , వైసీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్ స్మరించుకున్నారు. ‘వర్ధంతి సందర్భంగా నాన్నను గుర్తుచేసుకుంటున్నాను. నాన్న ఆశయాలే నాకు మార్గదర్శనం. ఆయన ఆశయ సాధన కోసం నా జీవితాన్ని అంకితమిస్తాను’అని వైఎస్‌ జగన్‌ ట్వీట్‌ చేశారు. వైఎస్సార్‌ వర్ధంతి సందర్భంగా అంతకుముందు వైఎస్‌ జగన్‌ నివాళులర్పించారు. ప్రజాసంకల్పయాత్రలో భాగంగా అన్నవరం శివారులోని …

Read More »

వచ్చే ఎన్నికల్లో వైసీపీకి 30 సీట్లు..జలీల్ ఖాన్ జోష్యం

ఏపీలో అధఇకారంలో ఉన్న తెలగుదేశం పార్టీ నిర్వహించిన హామారా నారా హామారా కార్యక్రమంలో ప్రతిపక్ష పార్టీలో ఉన్న వైసీపీ కార్యకర్తలు గందరగోళం సృష్టించాలని చూశారని ఏపీ వక్ఫ్‌బోర్డు ఛైర్మన్‌ ఫిరాయింప్ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ ఆరోపించారు. సభలో జరిగిన గందరగోళానికి జగన్ తక్షణమే క్షమాపణ చెప్పాలని డిమాండ్ . అంతేగాక వైసీపీకి వచ్చే ఎన్నికల్లో 30 సీట్లు లోపే వస్తాయని జోస్యం చెప్పారు. జగన్ చేసేది సంకల్పయాత్ర కాదని, పిక్నిక్ …

Read More »

వైఎస్ జగన్ చంద్రబాబుపై సూపర్ డైలాగ్..అలోచనలో ప్రజలు..!

అవకాశం చిక్కినప్పుడల్లా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిపై ఏదో ఓ విధంగా సెటైర్లు వేస్తున్నారు ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్. తాజాగా విశాఖ జిల్లాలో జరిగిన ప్రజా సంకల్ప యాత్రలోనూ చంద్రబాబుపై జగన్ తనదైన స్టైల్లో సెటైర్లు వేసిన అక్కడి జనసందోహాన్ని ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. అందులో భాగంగానే ఆయన చంద్రబాబును కాటు వేసిన పామును మళ్లీ అదికారంలోకి తేవాలని ఎవరైనా కోరుకుంటారా అని జగన్ ప్రశ్నించారు. ఏపీలో …

Read More »

వైసీపీలో చేరిన 200 మంది టీడీపీ నాయకులు

ఏపీలో ప్రతి పక్ష వైసీపీ పార్టీలోకి భారీగా వలసలుల జరుగుతున్నాయి. అధికారంలో ఉన్న టీడీపీ నుండి ఎక్కువగా వలసలు జరగడంతో టీడీపీ నేతలు ఆందోలనలో ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో ఏం జరుగుతందో అని ముందే బలంగా ఉన్న పార్టీ వైపు చూస్తున్నారు. తాజాగా వైఎస్‌ జగన్‌ సంకల్ప యాత్రలో భాగంగా కోటవుర ట్ల, పాయకరావు పేటకు చెందిన పలువురు టీడీపీ నాయకులు వైసీపీలో చేరారు. కోటవురట్ల మండలానికి చెందిన 200 …

Read More »

అవినీతి అక్రమాలు, అంతులేని వివక్షతో విసిగిపోయిన ప్రజలు..జగన్ భరోసా కోసం ఎదురుచూపు

ఏపీ ప్రతిపక్షనేత , వైసీపీ పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌ ప్రజాసంకల్ప యాత్ర గురువారం యలమంచలి నియోజకవర్గంలో అడుగుపెట్టనుంది. ఈ నెల 14న జిల్లాలో ప్రవేశించిన పాదయాత్ర నర్సీపట్నం, పాయకరావుపేట నియోజకవర్గాల్లో ముగిసి యలమంచలిలో ప్రవేశించనుంది. గురువారం పాయకరావుపేట మండలం ఎస్‌.రాయవరం మండలం దార్లపూడి నుంచి ప్రారంభం కానున్న పాదయాత్ర ఏటికొప్పాక వద్ద యలమించిలిలో అడుగు పెట్టనుంది. తొలిరోజు ఏటికొప్పాక, పధ్మనాభరాజుపేట, పులపర్తి మీదుగా పురుషోత్త పురం వరకు సాగనుంది. …

Read More »

దమ్ముంటే రా..వైఎస్ జగన్‌ ..టీడీపీ ఎమ్మెల్యే అనిత తీవ్ర వాఖ్యలు

ఏపీ ప్రతిపక్ష నేత ,వైసీపీ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్ సోమవారం పాదయాత్రలో భాగంగా పాయకరావుపేట నియోజకవర్గంలో కోటవురట్లలో టీడీపీ నేతలపై విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. అయితే వైఎస్ జగన్ చేసిన విమర్శలపై తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే వంగలపూడి అనిత మంగళవారం స్పందించారు. ఆరోపణలపై దమ్ముంటే జగన్ బహిరంగ చర్చకు సిద్ధమా అని సవాల్ విసిరారు. జగన్‌కు ఏపీ రాష్ట్రంలో ఎక్కడ చూసినా అవినీతే కనిపిస్తోందని ధ్వజమెత్తారు. అనవసర …

Read More »

చంద్రబాబుకు ఐదు పెళ్లిళ్లు..ఆరో పెళ్లికి సిధ్దం..జగన్ సంచలన వాఖ్యలు

కేరళ రాష్ట్రంలో వరదల వల్ల తుఫానుల వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న అక్కడ ప్రజలకు కోటి రూపాయలు ఏపీలో ప్రస్తుతం ప్రతి పక్షంలో ఉన్న వైసీపీ పార్టీ తరపున విరాళం ప్రకటించి తనలో ఉన్న మానవత్వాన్ని మరొకసారి చాటిచెప్పారు పార్టీ అధినేత వైఎస్ జగన్. వైఎస్ జగన్ ప్రస్తుతం విశాఖపట్టణం జిల్లాలో ప్రజా సంకల్ప పాదయాత్ర విజయవంతంగా కొనసాగిస్తున్నారు . ఈ క్రమంలో విశాఖపట్టణం జిల్లాలో జరిగిన బహిరంగసభలో జగన్ …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat