ఏపీ ప్రతిపక్షనేత, వైసీపీ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర శ్రీకాకుళం జిల్లాలో విజయవంతంగా కొనసాగుతోంది. జగన్ 318వ రోజు పాదయాత్రను సోమవారం ఉదయం రాగోలు నుంచి ప్రారంభించారు. అక్కడి నుంచి దుసి క్రాస్, బావాజీ పేట, రాగోలు పేట, గట్టుముడి పేట, వంజంగి, వాకాలవలస క్రాస్, లంకం క్రాస్ మీదుగా నందగిరి పేట వరకు జగన్ పాదయాత్ర కొనసాగనుంది. వైఎస్ జగన్ రాకతో పాదయాత్ర సాగుతున్న మార్గంలో …
Read More »బొబ్బిలి పౌరుషానికి.. వైఎస్ జగన్ దెబ్బాకు టీడీపీలో వణుకు
ఏపీ ప్రతి పక్షనేత , వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ప్రజా సంకల్ప యాత్రలో ఇసుక వేస్తే రాలనంత జనం. ఎంతో మంది తమ కష్టాలు చెప్పుకునేందుకు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. ప్రత్యర్థుల గుండెలదురుతున్నాయి… జగన్ కు అడుగడుగునా వస్తున్న ప్రజా స్పందన చూసి. అధికార పార్టీ నేతల కుతంత్రాలు అడుగడుగునా చిత్తవుతున్నాయి. క్షేత్రస్థాయిలో ప్రజలు తెలియజేస్తున్న వాస్తవాలు చూసి టీడీపీ నేతల్లో వణుకు మొదలైంది అంటున్నారు వైసీపీ నేతలు.ఇకపోతే …
Read More »200 మందితో వైసీపీలో చేరిన ఈ నాయకుడు ఎవరో తెలుసా..!
ప్రజల సమస్యలు తెలుసుకుని.. వారిలో భరోసా నింపేందుకు ఏపీ ప్రతిపక్ష నేత ,వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర విజయనగరం జిల్లాలో విజయవంతంగా కొనసాగుతోంది .275వ రోజు పాదయాత్రను సోమవారం ఉదయం విజయనగరం నియోజకవర్గంలోని జొన్నవలస క్రాస్ నుంచి ప్రారంభించారు. అయితే ప్రజా సంకల్ప యాత్రలో జిల్లాకు చెందిన పలువురు బీజేపీ నాయకులు సోమవారం వైసీపీ పార్టీలో చేరారు. బీజేపీ విజయనగరం జిల్లా ప్రధాన కార్యదర్శి ముద్దాడ మధు, …
Read More »పాదయాత్రలో తల్లడిల్లిన జగన్..ఏం జరిగిందో తెలుసా..?
ఏపీ ప్రతిపక్ష నేత, వైసీపీ అధినేత వైఎస్ జగన్ చేపట్టిన ప్రజాసంకల్ప యాత్ర విజయవంతంగా కొనసాగుతోంది. రోజు వేలాది మంది ఆయనతో పాటు అడుగులో అడుగు వేస్తున్నారు. వారి సమస్యలను జగన్ తో చెప్పు కుంటున్నారు. అయితే పాదయాత్రలో జగన్ చిన్నారులు, వృద్ధుల పట్ల ఎంతో జాగరూకత ప్రదర్శించడం అందరినీ ఆకట్టుకుంటోంది. 275వ రోజు పాదయాత్రను సోమవారం ఉదయం విజయనగరం నియోజకవర్గంలోని జొన్నవలస క్రాస్ నుంచి ప్రారంభించారు. కాగా ఆదివారం …
Read More »వైఎస్ జగన్ పాదయాత్రతో విజయనగరమే జగన్ విజయానికి నాంది..ఎమెల్యే పుష్పా శ్రీవాణి !
ఏపీ ప్రతి పక్షనేత, వైసీపీ అధినేత వైఎస్ జగన్ చేపట్టిన ప్రజా సంకల్పయాత్ర మరో చారిత్రక ఘట్టానికి చేరుకుంది. ఉత్తరాంధ్రలోని విజయనగరం జిల్లాలో ఎస్‌కోట నియోజకవర్గం, కొత్తవలస మండలం దేశపాత్రునిపాలెం వద్ద 3000 కిలోమీటర్ల మైలురాయిని చేరుకున్నారు. అక్కడ రావి చెట్టు మొక్కను జగన్ నాటారు. గత ఎడాది (2017 )నవంబర్ 6న కడప జిల్లా ఇడుపులపాయ నుంచి మొదలైన వైఎస్ జగన్ ప్రజాసంకల్ప యాత్ర నేటితో 269 రోజులకు …
Read More »విశాఖ జిల్లాలోనే వైఎస్ జగన్ పాదయాత్ర ..భారీగా భద్రత పెంపు…!
ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్షనేత వైఎస్ జగన్ భద్రతను పోలీసులు మరింత కట్టుదిట్టం చేసినట్లు సమచారం. ఎమ్మెల్యేపై మావోయిస్టుల దాడి జరిగిన విశాఖ జిల్లాలోనే ప్రస్తుతం జగన్ పాదయాత్ర కూడా జరుగుతుండటం గమనార్హం. దీంతో అప్రమప్తమైన పోలీసులు జగన్ కు పటిష్ట భధ్రతా ఏర్పాట్లు చేయాలని నిర్ణయించారు. దీంతో పాటు జగన్ పాదయాత్ర రూట్ మ్యాప్ ను అడిగి తీసుకున్న పోలీసులు ఆయా మార్గాల్లో తనిఖీలు,సోదాలతో రక్షణ చర్యలను చేపట్టనున్నట్లు తెలిసింది. ఈ …
Read More »విశాఖలో వైఎస్ జగన్ తో జనం ..ఖచ్చితంగా టీడీపీ నేతలకు రాత్రికి నో నిద్ర
ఏపీ ప్రతిపక్షనేత, వైసీపీ అధినేత, వైఎస్ జగన్ చేపట్టిన ప్రజాసంకల్ప యాత్ర విశాఖ నగరానికి చేరింది. ఈ సందర్భంగా కంచరపాలెంలో భారీ బహిరంగ సభ ఎర్పాటు చేశారు. ఈ సభకు వేలాదిగా ప్రజలు, పార్టీ అభిమానులు హాజరైయ్యారు. దీంతో సభ ప్రాంగణం జనంతో కిక్కిరిసిపోయింది. సభ ప్రాంగణమంతా జనంతో నిండిపోవడంతో విశాఖ మహానగరం జనసంద్రమైంది. వైఎస్ జగన్ బహిరంగ సభకు నగరంలోని ప్రధాన జంక్షన్లల్లో ఎల్ఈడీ స్ర్కీన్లను ఏర్పాటు చేశారు. …
Read More »స్కూల్లో వైఎస్ జగన్‌ది సంచలన రికార్డు..!
ప్రజాసంకల్పయాత్రలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి సంఘీభావం తెలడపడానికి ఆయన స్కూల్ మిత్రులు హైదరాబాద్ నుంచి విశాఖపట్నం వచ్చారు. ప్రజాసంకల్పయాత్ర 257వ రోజులో భాగంగా వైఎస్ జగన్ శనివారం కొత్తపాలెం దగ్గర విశాఖపట్నంలో ప్రవేశించారు. ఈ సందర్భంగా 1991 బ్యాచ్ హైదరాబాద్ పబ్లిక్ స్కూల్‌కు చెందిన 30మంది పూర్వ విద్యార్థులు వైఎస్ జగన్‌కు స్వాగతం పలకడానికి వచ్చారు. స్కూల్‌లో విద్యార్థి దశ నుంచే నాయకత్వ లక్షనాలున్న వైఎస్ జగన్‌ను ఆంధ్రప్రదేశ్ …
Read More »ఐదు వందల బైకులతో ర్యాలీగా వెళ్లి రఘురాజుతో పాటు ఎంతంమంది వైసీపీలోకి చేరారో తెలుసా
ఏపీలో ప్రతిపక్షపార్టీ వైసీపీలోకి వలసలు పర్వం ప్రారంభమైంది. భారతీయ జనతా పార్టీ నేత, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ ఇందుకూరి రఘురాజు ఆ పార్టీకి రాజీనామా చేసి బుధవారం వైసీపీలో చేరారు. విశాఖ జిల్లా పెందుర్తి నియోజకవర్గంలో పాదయాత్ర చేస్తున్న వైఎస్ జగన్ సమక్షంలో ఆయన పార్టీలోకి వచ్చారు. పార్టీ కండువాతో ఆయనను వైఎస్ జగన్ సాదరంగా ఆహ్వానించారు. రఘురాజుతో పాటు 500 మంది నేతలు, కార్యకర్తలు వైసీపీలో …
Read More »ఉపాధ్యాయ దినోత్సవ వేడుకల్లో వైఎస్ జగన్..!
ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత ,వైసీపీఅధ్యక్షుడు, వైఎస్ జగన్ నేడు ఉపాధ్యాయ దినోత్సవంలో పాల్గొన్నారు. ప్రస్తుతం విశాఖపట్నం జిల్లాలో ప్రజాసంకల్పయాత్ర కొనసాగిస్తున్న వైఎస్ జగన్, పెందుర్తి నియోజకవర్గంలోని గుల్లేపల్లిలో ఏర్పాటు చేసిన వేడుకల్లో భారత తొలి ఉపరాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా ఆయన చేసిన సేవలను వైఎస్ జగన్ గుర్తుచేశారు. అంతేకాకుండా పలువురు విశ్రాంత అధ్యాపకులను వైఎస్ జగన్ సన్మానించారు. ఈ కార్యక్రమంలో రాజ్యసభ …
Read More »