వైసీపీ అధినేత జగన్ ప్రారంభించిన పాదయాత్ర జోరుగా సాగుతోంది. జగన్ ఒకవైపు పాదయాత్ర చేస్తూనే.. మరోవైపు టీడీపీ వైఫల్య పాలనని ఎండగడుతున్నారు. జగన్ పాదయాత్రకి జనాల్లో కూడా విపరీతమైన స్పందన రావడంతో.. టీడీపీ నేతలు వరుసగా అటాకింగ్ మొదలు పెట్టారు. ఇక తాజాగా ఏపీ ప్రభుత్వ చీఫ్ విప్ పల్లె రఘునాథరెడ్డి జగన్ పాదయాత్ర పై సంచలన వ్యాఖ్యలు చేశారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో.. చేసిన …
Read More »మీకు సారీ అమ్మ అని వైఎస్ జగన్ ..ఎందుకు అన్నాడో తెలుసా…?
ఏపీలో వైసీపీ అధినేత జగన్ చేపట్టిన ప్రజాసంకల్పయాత్రలో భాగంగా ‘మహిళా గర్జన’ పేరిట వైసీపీ సోమవారం కర్నూలు జిల్లా హుస్సేనాపురంలో ఓ సదస్సును నిర్వహించింది. ఈ సదస్సుకు భారీ సంఖ్యలో మహిళలు తరలి రావడంతో కూర్చునేందుకు కుర్చీలు లేని పరిస్థితి ఎదురైంది. వారి ఇబ్బందిని గమనించి వైసీపీ అధినేత జగన్ చలించిపోయారు. నిలబడిన మహిళలను ఉద్దేశించి జగన్ మాట్లాడుతూ “చాలామంది అక్కచెల్లెళ్లు నిలబడే ఉన్నారు…. కుర్చీలు అయిపోయాయి…. పూర్తిగా నిండిపోయాయి…. …
Read More »సమస్య ఏదైనా.. ఓన్లీ 72 హవర్స్.. జగన్ రోరింగ్ స్పీచ్..!
ఏపీ ప్రధాన ప్రతిపక్షం వైసీపీ అధినేత జగన్ పాదయాత్ర 13వ రోజుకు చేరుకుంది. ఇప్పటి వరకూ కర్నూలు జిల్లాలో ఆళ్లగడ్డ, బనగానపల్లి నియోజకవర్గాల్లో పాదయాత్ర పూర్తి చేసుకున్న జగన్.. సోమవారం తన పాదయాత్రలో భాగంగా.. హు సేనాపురంలో వైసీపీ మహిళా సదస్సులో.. జగన్ తన విశ్వరూపం చూపించారు. అనేక గ్రామాల్లో ఇళ్లు లేని వారు చాలా మంది ఉన్నారని.. వారందరికీ ఒకటే హామీ ఇస్తున్నాని.. గ్రామాల్లో ఇళ్లు లేని వారందరికీ.. …
Read More »ఆంధ్రజ్యోతి చెత్త కథనం.. గాలి తీసిన వైఎస్ భారతి..!
ఏపీ ప్రధాన ప్రతిపక్షం వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఫొటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి తెలిసిందే. అయితే ఆ ఫొటో వైఎస్ భారతి పేరుతో ఉన్న ట్విట్టర్ ఖాతా నుండి మొదట ఒక నకిలీ ఫొటో పోస్ట్ అవడం.. దాని పై నిజనిజాలేంటో తెలుసుకోకుండా ఆంధ్రజ్యోతి వెంటనే.. జగన్ అనుకుని సాక్షాత్తూ వైఎస్ భారతే పొరపాటు పడ్డారా.. జగన్‌ను ఆయన భార్యే గుర్తించలేకపోయారా.. జగన్‌లా …
Read More »చంద్రబాబుకు బంపర్ షాక్.. వైసీపీలోకి చేరిన టీడీపీ సీనియర్ నేత..!
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాదయాత్ర దుమ్మురేపడంతో టీడీపీ బ్యాచ్‌కి అప్ అండ్ డౌన్ అదిరిపోతోంది. ఇప్పటికే టీడీపీ పై ప్రజల్లో ఉన్న తీవ్ర వ్యతిరేకత జగన్ పాదయాత్రలో బహిర్గతం అవుతోంది. దీంతో టీడీపీ బ్యాచ్ మైండ్ బ్లాక్ అవ్వగా.. తాజాగా కర్నూలు గడ్డ పై టీడీపీకి మరో షాక్ తగిలింది. టీడీపీకి చెందిన సీనియర్ నాయకుడు డాక్టర్ రామిరెడ్డి వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. జగన్ …
Read More »జగన్ షేకండ్ ఇవ్వగానే ఆనందంతో తోటి ప్రయాణికులకు మహిళ ఏం చెప్పింది..?
ఏపీ ప్రతి పక్షనేత వైఎస్ జగన్ చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర విజయవంతంగా ముందుకు సాగుతుంది. ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు, చంద్రబాబు అప్రజాస్వామిక విధానాలు ఎండగట్టడమే లక్ష్యంగా వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఈ ప్రజాసంకల్పయాత్ర చేపట్టినట్లు తెలిసిందే. గురువారం 10వరోజు కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ పట్టణంలో బైపాస్ రోడ్డులో గురువారం ప్రజాసంకల్ప యాత్ర చేస్తున్న వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి బస్ లో నుంచి ఒక మహిళ షేకండ్ కోసం చేయ్యి ఇవ్వగా జగన్ షేకండ్ అందచేశాడు. …
Read More »జగన్ రాస్తున్న.. డైరీలో ఏముంది..?
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన పాదయాత్ర సెంచురీ దాటి డబుల్ సెంచురీ వైపుగా దూసుకుపోతుంది. నవంబర్ 6న ఇడుపులపాయ నుండి ప్రారంభమైన ఇచ్ఛాపురం వరకు దాదాపు మూడువేల కిలోమీటర్ల పాదయాత్ర జగన్ చేయనున్న సంగతి తెలిసిందే. అయితే ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే పాదయాత్రలో భాగంగా జగన్ డైరీ రాస్తున్నారని సమాచారం. జగన్ పాదయత్రకి మొత్తం ఏడు నెలల సమయం పట్టనుంది. ఇప్పటికే పాదయాత్ర పది …
Read More »ఆళ్లగడ్డలో అఖిలమ్మ అరాచకం గురించి చిన్న పిల్లలు…జగన్ కు ఏం చెప్పారు
ప్రజాసంకల్పయాత్రలో ఏపీ ప్రతి పక్షనేత వైఎస్ జగన్‌ను 10వ రోజు పాదయాత్ర ప్రారంభమైన కొద్దినిమిషాల్లోనే ….స్థానిక ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. తమ సమస్యలు జగన్ కి చెప్పుకున్నారు. ఆళ్లగడ్డ వైపీఎం హైస్కూల్ విద్యార్థినులు కూడా వైఎస్ జగన్‌ను కలిసి వారి సమస్యలను చెప్పుకున్నారు. వర్షం వస్తే తరగతి గదుల్లో ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. నీటి వసతి లేక అవస్థలు పడుతున్నామని విద్యార్థినులు వాపోయారు. మాకు ఓటు …
Read More »జగన్ పాదయాత్ర ఎఫెక్ట్.. వైసీపీలోకి మాజీ స్టేట్ మినిస్టర్..?
ఏపీలో 2019 ఎన్నికల లక్ష్యంగా పాదయాత్ర ప్రారంభించిన వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి రాష్ట్రా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. ఒక వైపు పాదయాత్ర చేస్తూనే మరోవైపు రానున్న సార్వత్రిక ఎన్నికల కోసం సైన్యాన్ని సిద్ధం చేసుకునే పనిలో పడ్డారు జగన్. అందులో భాగంగానే వైసీపీలో కూడికలు తీసివేతలు మొదలు అయ్యాయి. ఒక వైపు నేతల సామర్ధ్యాలను అంచనా వేస్తూనే.. ప్రత్యర్థి పార్టీల్లో ఉన్న బలమైన అభ్యర్థులెల పై …
Read More »వైరల్ పాలిటిక్స్ : జగన్ పై.. లైవ్‌లో తేల్చేసిన పోసాని..!
ప్రముఖ రచయితన దర్శకుడు విలక్షణ నటుడు పోసాని మురళికృష్ణ మీడియాకి ఎక్కారంటే ఆ వారమంతా సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యి వైరల్‌గా మారిపోతుంది. గతంలో ప్రజారాజ్యం పార్టీ పెట్టి కాంగ్రెస్ లోకి విలీనం చేసిన చిరంజీవిని పోసాని ఏ రేంజ్‌లో తిట్టారో అందరికీ తెలిసిందే. ఆ తర్వాత ఓ ప్రముఖ ఛానల్ చర్చా కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నేతకి మురళి చూపించిన చుక్కలు ఇప్పటికీ అందరు యూట్యూబ్‌లో చూస్తూనే …
Read More »