ప్రజాసంకల్పయాత్రలో భాగంగా వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన పాదయాత్ర శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలో 1000 కిలోమీటర్లు పూర్తి చేసుకుంది. పాదయాత్రలో వెయ్యి కిలోమీటర్ల మైలురాయిని ఆయన సోమవారం వెంకటగిరి నియోజకవర్గం సైదాపురం వద్ద దాటారు. ఈ సందర్భంగా వైసీపీ నేతలు.కార్యకర్తలు, గ్రామస్థులు వైఎస్ జగన్‌కు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన సైదాపురంలో పైలాన్‌ను ఆవిష్కరించారు. మరోపక్క వైఎస్ …
Read More »10 లక్షల కిలోమీటర్లు నడిచినా జగన్ సీఎం కాలేరు..చింతమనేని ప్రభాకర్
ఏపీలో ప్రతిపక్షనేత , వైసీపీ అధినేత వైఎస్ జగన్ స్రజా సమస్యల కోసం గత ఎడాది నవంబర్ 6న కడప జిల్లా ఇడుపులపాయి నుండి ప్రజా సంకల్పయాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే.. ఈ పాదయాత్రలో వైఎస్ జగన్ కు ప్రజలు బ్రహ్మరతం పడుతున్నారు. అయితే ఈ పాదయాత్రపై కొంతమంది టీడీపీ ఎమ్మెల్యే లు తీవ్రంగా విమర్శిస్తున్నారు. తాజాగా టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ..వైఎస్ జగన్ పాదయాత్ర గురించి ఎద్దెవా …
Read More »వైఎస్ జగన్ ప్రజాసంకల్పయాత్రతో రాజకీయంలో కొత్త చరిత్ర..!
ఏపీ ప్రతి పక్షనేత ,వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర నేటికి 74వ రోజుకు చేరుకుంది. నెల్లూరు జిల్లా గూడూరు మండల శివారు నుంచి ఆయన సోమవారం ఉదయం పాదయాత్రను ప్రారంభించారు. నేడు 1000 కిలోమీటర్లు పూర్తి చేసుకుంటున్న సందర్భంలో వైఎస్ జగన్‌కు సంఘీభావం తెలుపుతూ వాక్‌విత్ జగనన్న కార్యాక్రమానికి వైసీపీ పార్టి పిలుపునిచ్చింది. వైఎస్ జగన్ పాదయాత్రకు మద్ధతుగా అన్ని గ్రామాల్లో సంఘీభావం తెలపాలని.. కార్యక్రమాన్ని విజయవంతం …
Read More »నెల్లూరు టీడీపీ నేతలు రాజీనామా..త్వరలో వైసీపీలోకి…ముందే చేప్పిన దురువు
నెల్లూరు జిల్లా సూళ్లూరుపేటలో అధికార తెలుగుదేశం పార్టీకి షాక్ తగిలింది..36 సంవత్సరాలుగా టీడీపీలో ఉన్న నేతలు రాజీనామా చేశారు. ఏపీలో వైసీపీ అధినేత ,ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గత 70రోజులుగా ప్రజాసంకల్ప యాత్ర పేరిట పాదయాత్రను నిర్వహిస్తున్న సంగతి తెల్సిందే.అందులో భాగంగా రాష్ట్రంలో నెల్లూరు జిల్లాలో సూళ్ళూరు పేట లో జగన్ పాదయాత్ర చేస్తున్నారు.ఈ పాదయాత్రలో భాగంగా స్థానిక టీడీపీ నేతలు వైసీపీ అధినేతను కలిశారు …
Read More »100 కార్లతో వైఎస్ జగన్ కు స్వాగతం
ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత వైసీపీ అధ్యక్షుడు, వైఎస్ జగన్ ప్రజల కోసం చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర వైసీపీ కంచుకోట నెల్లూరు జిల్లాలోకి ప్రవేశిచింది. 69వ రోజు వైఎస్ జగన్ ప్రజాసంకల్పయాత్రలో భాగంగా నెల్లూరు జిల్లాలోకి ప్రవేశించారు. జిల్లాలోని పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు జగన్‌కు ఘనస్వాగతం పలికారు. రాయలసీమలో పాదయాత్ర ముగించుకుని సూళ్లూరుపేట నియోజకవర్గం పెళ్లకూరు మండలం పీసీటీ కండ్రిగ వద్ద నెల్లూరు జిల్లాలోకి అడుగుపెట్టిన జననేతకు జగన్ కు ప్రజసంకల్పయాత్రకు …
Read More »జగన్ సంచలనాత్మక నిర్ణయం..తొలి అసెంబ్లీ సమావేశాల్లోనే..!
ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ అధినేత ,రాష్ట్ర ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గత రెండు నెలలకు పైగా ప్రజాసంకల్ప యాత్ర పేరిట పాదయాత్రను నిర్వహిస్తున్న సంగతి తెల్సిందే.అందులో భాగంగా అరవై ఎనిమిది రోజు పాదయాత్ర సందర్భంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి చిత్తూరు జిల్లాలో శ్రీకాళహస్తి అసెంబ్లీ నియోజక వర్గ పరిధిలో పల్లమాల గ్రామంలో రాష్ట్రంలోని దళిత సామాజిక వర్గ అభివృద్ధి గురించి ,ఆ సామాజికవర్గం …
Read More »చలి జ్వరం.. అయినా పాదయాత్ర ఆగదన్నవైఎస్ జగన్
ఏపీలో ప్రజా సమస్యల కోసం వైఎస్ జగన్ చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర చిత్తూరు జిల్లాలో విజవంతంగా ముందుకు సాగుతున్నది. గత ఎడాది నవంబర్ 6న కడప జిల్లా ఇడుపులపాయి నుండి పాదయాత్ర చేస్తున్నాడు. గత 66 రోజులుగా పాదయాత్ర చేస్తున్న వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి శనివారం చలిజ్వరం, తలనొప్పితో బాధ పడుతున్నట్టు వైద్యులు తెలిపారు. విపరీతమైన దుమ్ము, ధూళితో ఎలర్జీ వచ్చింది. వారం రోజులుగా తుమ్ములు, జలుబు, తలనొప్పితో బాధ పడుతున్నారు. ఈ …
Read More »ప్రజాసంకల్ప యాత్రలో తనని కల్సిన చిన్నారితో.. జగన్ చెప్పిన మాటలు ఇవే..!
వైసీపీ అధినేత జగన్ పాదయాత్ర చిత్తూరు జిల్లాలో జోరుగా సాగుతోంది. గురువారం శ్రీకాళహస్తిలో సాగిన జగన్ పాదయత్ర రేణిగుంట మండలం పరకాల గ్రామంలో పర్యటించగా.. అక్కడ నాలుగేళ్ళ చిన్నారి గౌతమి తన కుటుంబ సభ్యులతో జగన్‌ను కలిసింది. గౌతమికి చిన్నప్పుడే క్యాన్సర్ ఎటాక్ అయింది. అయితే దీంతో కంటిచూపును కోల్పోయింది. గౌతమి తల్లిదండ్రులు చెన్నైలో ఆసుపత్రిలోచూపించి ఐదు లక్షలు ఖర్చు చేసినా ఫలితం లేకుండా పోయింది. దీంతో జగన్‌ను కలిసిన …
Read More »జగన్ వేంటే ఉంటానాని నా ప్రజల సాక్షిగా ,నా ఆత్మ సాక్షిగా చేబుతున్నా…వైసీపీ ఎమ్మెల్యే
ఏపీ ప్రతిపక్షనేత వైసీపీ అధినేత వైఎస్ జగన్‌తోనే రాజన్న రాజ్యం సాధ్యమని చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే ఆర్కె రోజా అన్నారు. ప్రజా సమస్యలకొసం చేపట్టిన ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా 64వ రోజు నగరి నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో అశేషజనవాహినిని ఉద్దేశించి రోజా ప్రసంగించారు. ఆమె ఏమన్నారంటే.. జగన్ అన్నా నా 18 సంవత్సరాల రాజకీయ జీవితంలో..నేను ఇద్దరికే రుణ పడి ఉన్నా …
Read More »చంద్రబాబు సొంత జిల్లాలో.. జనం కన్నీటి గాథలు విన్న జగన్.. సంచలన వ్యాఖ్యలు..!
వైసీపీ అధినేత జగన్ పాదయాత్ర ఏపీ ముఖ్యమంత్రి టీడీపీ అధినేతన అయిన చంద్రబాబు సొంత జిల్లాలో దుమ్ము రేపుతోంది. బాబు ఇలాకాలో జగన్‌కు జనం బ్రహ్మరథం పడుతున్నారు. ప్రజలతోనే సంక్రాంతి జరుపుకున్న జగన్ చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గం నుంచి నగరి నియోజకవర్గానికి పాదయాత్రగా చేరుకున్నారు. నగరి నియోజకవర్గానికి వైసీపీ ఎమ్యెల్యే ఆర్కే రోజా ప్రాతినిధ్యం వహిస్తూవుండటంతో వేలసంఖ్యలో జనం జగన్ పాదయాత్రలో పాల్గొన్నారు. ఈసందర్భంగా అక్కడ ఏర్పాటుచేసిన సభలో …
Read More »