ఏపీ ముఖ్యమంత్రి టీడీపీ అధినేత చంద్రబాబుకు.. వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి ఛాలెంజ్ చేస్తూ సవాల్ విసిరారు. ఏపీ ప్రత్యేక హోదా కోసం చిత్తశుద్ధితో పోరాడుతున్న వైసీపీతో కలిసి నడిచేందుకు టీడీపీ సిద్ధంగా ఉందా అని ప్రశ్నించారు. గురువారం 88వ రోజు పాదయాత్రలో భాగంగా నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గంలోని రేణుమాలలో జగన్ మహిళా సమ్మేళనంలో మాట్లాడారు. దీంతో జగన్ మాటలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ …
Read More »వైఎస్ జగన్ తో దిగిన సెల్ఫీని గుండెల్లో
ఏపీ ప్రతిపక్ష నేత,వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర శుక్రవారం ఉదయం ప్రకాశం జిల్లాలోకి ప్రవేశించింది. కందుకూరు నియోజకవర్గం లింగసముద్రం మండలం కొత్తపేట వద్ద జిల్లాలో పాదయాత్ర మొదలైంది. ఈ సందర్భంగా పార్టీ ఒంగోలు పార్లమెంట్ అధ్యక్షుడు, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, ఒంగోలు ఎంపీ వైవి సుబ్బారెడ్డితో పాటు జిల్లావ్యాప్తంగా ఉన్న ఎమ్మెల్యేలు, కార్యకర్తలు, అభిమానులు వైఎస్ జగన్‌కు ఘనస్వాగతం పలికారు. అయితే గురువారం వైఎస్ జగన్ …
Read More »ఆనాడే..ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ను ఎన్‌కౌంటర్ చేయాల్సింది..వైఎస్ జగన్ సంచలన వ్యాఖ్యలు
ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ అదినేత నారా చంద్రబాబునాయుడు పాలనలో మహిళలకు పూర్తిగా రక్షణ లేకుండా పోయిందని, ఇంత దుర్మార్గమైన పాలనను తాను ఎక్కడా చూడలేదని వైసీపీ అధినేత..ఏపీ ప్రతి పక్షనేత వైఎస్ జగన్ ఆరోపించారు. ప్రజాసంకల్ప యాత్ర 88వ రోజు సందర్భంగా గురువారం నెల్లూరు జిల్లాలోని రేణమాలలో ఏర్పాటు చేసిన మహిళల ముఖాముఖి సమావేశంలో ఆయన ప్రసంగించారు. ఏపీ రాష్ట్రంలో టీడీపీ నేతల అరాచకాలు పెరిగిపోయాయని, మహిళలకు రక్షణ లేకుండా …
Read More »టీడీపీ గ్యాంగ్‌కి ఉన్న చాన్స్‌ని.. ఒకే ఒక్క డైలాగ్ లాగేసుకున్న జగన్..!
వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి పై టీడీపీ గ్యాంగ్ మొత్తం చేతికి మైక్ వచ్చినప్పుడల్లా ఒక విమర్శ చేసే వాళ్లు. జగన్ బీజేపీతో చేతులు కలుపుతున్నాడని.. అందుకే మోదీని ఒక్కమాట కూడా అనలేదని.. బీజేపీ పై విమర్శలు చేయడంలేదని విపరీతంగా ప్రచారం చేశారు ఎల్లో బ్యాచ్. అంతే కాకుండా జగన్ తనపై ఉన్న కేసుల నుండి విముక్తి పోందడానికే బీజేపీతో కలవడానికి నానా రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నాడని అందులో …
Read More »సరైనోడి నుండి నిఖార్సైన రాజకీయం.. టీడీపీ తమ్ముళ్ళ సరదా తీరిపోతుందా..?
వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి పక్కా వ్యూహం ప్రకారం ముందుకు వెళుతున్నారు. ఏపీలో ఉన్న కోట్ల మంది ప్రజలకు సెంటిమెంట్‌గా ఉన్న ప్రత్యేక హోదాను తనకు అనుకూలంగా మార్చుకొని… గత కొన్నేళ్లుగా జగన్ పై టీడీపీ బ్యాచ్ చేస్తున్న కామెంట్స్‌కు చెక్ పెట్టడం ఖాయమనిపిస్తోంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విడిపోయాక ఏపీకి ప్రత్యేక హోదా కోసం మొదటి నుండి ప్రతిపక్షమైన వైసీపీ ఏపీలో పోరాడుతూనే ఉందని అందరికీ తెలిసిన సంగతే. …
Read More »ఎలగెలగా.. కేసులు మాఫీ కోసమే.. జగన్ ఎత్తుగడలా.. మిరాకిల్ జోక్ బాబాయ్..!
వైసీపీ అధినేత జగన్ చేసిన సంచలన ప్రకటన దెబ్బకి ఏంచేయాలో అర్ధంకాక అధికార టీడీపీ పచ్చ వ్యాఖ్యలకు దిగుతోంది. జగన్ రాజకీయాలన్నీ డ్రామానేనని కొట్టిపారేసింది. మంత్రులు గంటా శ్రీనివాసరావు, నక్కా ఆనందబాబు, ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు, జేసీ దివాకర్ రెడ్డి వంటి నేతలు తమలోపల ఉన్న పచ్చ విషాన్ని బయటకు కక్కుతున్నారు. అంతే కాకుండా ఏప్రిల్ 6వ తేదీన రాజీనామాలు చేస్తామని ప్రకటించిన జగన్ ఏప్రిల్ ఒకటవ తేదీ అని …
Read More »ఓ మై గాడ్.. జగన్ జస్ట్ మిస్..!
ఏపీ ప్రధాన ప్రతిపక్షం వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి నెల్లూరు జిల్లాలో తన పాదయాత్రను కొనసాగిస్తున్నాడు. ఉదయగిరి నియోజక వర్గంలో జోరుగా సాగుతున్న జగన్ పాదయాత్రలో అపశృతి చోటుచేసుకుంది. బుధవారం ఉదయం 8 గంటలకు కలిగిరి మండలం నుంచి పాదయాత్రను స్టార్ట్ చేసిన జగన్ కృష్ణారెడ్డి పాలెం, కుడుములదిన్నే పాడు, తెళ్లపాడు క్రాస్ చేరుకోగానే… తమ అభిమాన నాయకుడికి స్వాగతం పలుకుతూ వైసీపీ కార్యకర్తలు, అభిమానులు బాణసంచా కాల్చారు. …
Read More »ఐదు కోట్ల ఆంధ్రుల కళను నిజం చేస్తా… వైఎస్ జగన్
ఐదు కోట్ల ఆంధ్రులకు అపర సంజీవని వంటి ప్రత్యేక హోదా సాధన కోసం ఏపీ ప్రతిపక్షనేత,వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ తిరుగులేని అస్త్రాన్ని ప్రయోగించారు. తమ పార్టీకి చెందిన లోక్ సభ సభ్యులు పార్లమెంటు బడ్జెట్ సమావేశాల చివరి రోజైన ఏప్రిల్ 6న తమ పదవులకు రాజీనామా చేసి రాష్ట్రానికి తిరిగి వస్తారని ఆయన ప్రకటించారు. ‘ప్యాకేజీతో మోసం చేయొద్దు, ప్రత్యేక హోదా మా హక్కు’ అని ఆయన పిలుపునిచ్చారు. …
Read More »మరో రెండు అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసిన జగన్ ..
ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ అధినేత ,ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గత ఎనబై ఐదు రోజులుగా ప్రజాసంకల్ప యాత్ర పేరిట పాదయాత్ర చేస్తున్న సంగతి తెల్సిందే.నెల్లూరు జిల్లాలో గత పద్దెనిమిది రోజులుగా పాదయాత్ర చేస్తున్నారు .జగన్ చేస్తున్న పాదయాత్రకు అన్ని వర్గాల ప్రజల నుండి విశేష ఆదరణ లభిస్తుంది . అయితే జిల్లాలో సూళ్ళూరు పేట నుండి మొదలైన జగన్ పాదయాత్ర గూడూరు,వెంకటగిరి ,సర్వేపల్లి,నెల్లూరు …
Read More »నా ఊపిరి ఉన్నంతవరకూ ఏపీకి ప్రత్యేక హోదా కోసం పోరాడుతా… వైఎస్ జగన్
ఏపీ ప్రతిపక్ష నేత ,వైసీపీ అధ్యక్షుడు, వైఎస్ జగన్ చేపట్టిన ప్రజా సంకల్పాయాత్ర విజయ వంతంగా జరుగుతున్నది. ప్రజలు స్వచ్చందంగా వైఎస్ జగన్ కు బ్రహ్మరథం పడుతున్నారు. గత 4 ఏళ్లుగా టీడీపీ పాలన ఎలా ఉందో ప్రజలకు అర్థమయ్యోలా జగన్ వివరిస్తున్నాడు. ఈ క్రమంలో 83వ రోజు ప్రజాసంకల్పయాత్రలో భాగంగా దుండిగం క్రాస్ రోడ్డు నుంచి పాదయాత్ర ప్రారంభించిన వైఎస్ జగన్ సాయంత్రం కావలి నియోజవర్గం బోడగుడిపాడు బహిరంగ …
Read More »