ప్రజాసమస్యలపై పోరాడుతూ ఏపీ ప్రతి పక్షనేత, వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ పాదయాత్ర చేస్తున్నాడు. వైఎస్ జగన్ పాదయాత్ర గుంటూరు జిల్లాలో కొనసాగిస్తున్నారు. ఉప్పలపాడు శివారు నుంచి 117వ రోజు పాదయాత్ర మొదలుపెట్టారు బుధవారం ఉదయం ఆయన ఉప్పలపాడు శివారు నుంచి పాదయాత్రను ప్రారంభించారు. ఈ ప్రజాసంకల్పయాత్రలో భాగంగా పాలపర్తి చేరుకున్న వైఎస్ జగన్‌ను రాజుపాలెం గ్రామానికి చెందిన కొమిర చిన్నకీర్తి దంపతులు కలిశారు. తమ ఎనిమిది నెలల చిన్నారికి …
Read More »వైఎస్ జగన్ 117వ రోజు ప్రజాసంకల్పయాత్ర ప్రారంభం..!
ప్రజాసమస్యలపై పోరాడుతూ, అధికారంలో ఉన్న టీడీపీ ప్రభుత్వ అసమర్ధతను ఎండగడుతూ ఏపీ ప్రతి పక్షనేత, వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ పాదయాత్ర చేస్తున్నాడు. గత ఎన్నికల సమయంలో 600 హామీలు ఇచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారంలోకి వచ్చాక వాటిలో ఏ ఒక్కటీ అమలు చేయలేదని ..వాటి గురించి క్లుప్తంగా ప్రజలకు వివరిస్తున్నాడు. వైఎస్ జగన్ పాదయాత్ర గుంటూరు జిల్లాలో కొనసాగిస్తున్నారు. ఉప్పలపాడు శివారు నుంచి 117వ రోజు పాదయాత్ర మొదలుపెట్టారు …
Read More »అమ్మ మన ఊరికి ఎవరు వస్తున్నారని కూతురు అడగ్గా..అమ్మ ఏం చెప్పింది…ఆ బాలిక వైఎస్ జగన్ తో ఏం చెప్పింది..!
ఆ ఊరికి పోయో దారి పోడవునా..ఎటు చూసినా అశేశ ప్రభంజనం. మద్య,మద్యలో అభిమానంతో ఒక పోటో అంటూ వందల మంది సెల్ఫీలు..మేడా మిద్దె, చెట్టూ పుట్ట అన్నీ కిక్కిరిశాయి. తమ కష్టాలు వినేందుకు.. కన్నీరు తుడిచేందుకు ప్రజా సంకల్పయాత్రతో ఏపీ ప్రతి పక్షనేత, వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ రాక కోసం సూర్యుడు పొడవకముందే పల్లెలన్నీ జనంతో పోటెత్తాయి. అడుగడుగునా పూలబాటలతో స్వాగతం పలికాయి. తమ బాధలను నిండు మనసుతో …
Read More »జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన జ్యోతుల …
ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీలోకి వలసల జోరు మొదలైంది.వైసీపీ అధినేత ,ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గత నూట పదిహేను రోజులుగా ప్రజాసంకల్ప యాత్ర పేరిట పాదయాత్ర చేస్తున్న సంగతి తెల్సిందే.అందులో భాగంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రస్తుతం గుంటూరు లో పాదయాత్ర చేస్తున్నాడు . SEE ALSO :ఏపీలో సంచలనాత్మక లేటెస్ట్ సర్వే ..ఆ ఒక్క పార్టీకే అన్ని స్థానాలు ..! SEE ALSO …
Read More »వైఎస్ జగన్ దెబ్బకు జాతీయ స్థాయిలో కదలిక..!
అది పార్లమెంటు సాక్షిగా ఆంధ్రప్రదేశ్ లోని ఐదు కోట్ల మందికి లభించిన హామీ. సాక్షాత్తూ దేశ ప్రధాని ఇచ్చిన మాట. దానిని ఈ రాష్ట్రప్రభుత్వం ‘ఉద్దేశపూర్వకంగా’ మరచిపోయిన రోజున.. కేంద్ర ప్రభుత్వం కూడా పట్టించుకోని రోజున.. విభజనతో హైదరాబాద్‌ను కోల్పోయిన ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కావాల్సిందేనని ఒకే ఒక్క గళం డిమాండ్ చేసింది. ‘ప్యాకేజీలతో మోసం చేయొద్దు.. ప్రత్యేక హోదా మా హక్కు’అని అది నినదించింది. .ప్రత్యేక హోదా లేకుండా రాష్ట్ర …
Read More »వైసీపీలో చేరిన…టీడీపీ..కాంగ్రెస్ ..జనసేన నేతలు…!
ఏపీ ప్రతి పక్షనేత గత 122 రోజులుగా ప్రజా సమస్యల కోసం చేపట్టిన ప్రజా సంకల్పయాత్రకు తెలుగు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. వైఎస్ జగన్ తో పాటు రోజు వేల మంది పాదయాత్రలో నడుస్తున్నారు. అంతేగాక ఇప్పటి వరకు జరిగిన పాదయాత్రలో అన్ని జిల్లాలో అక్కడ అక్కడ టీడీపీ నుండి వైసీపీ లోకి వలసలు జరిగాయి. తాజాగా గుంటూరు జిల్లాలో ఇప్పుడు చంద్రబాబుకు దిమ్మ తిరిగే షాకులు తగుల్తున్నాయి. జగన్ …
Read More »అర్ధరాత్రి చంద్రబాబు కలలోకి వైఎస్ జగన్ రాగనే…లేచి నిలబడి..!
తమ కష్టాలను ఆలకించి, తమ కన్నీరును తుడిచేందుకు ప్రజాసంకల్పయాత్రగా తరలివచ్చిన ఏపీ ప్రతిపక్ష నేత, వైసీపీ అధ్యక్షుడు, వైఎస్ జగన్ కు ఎదురేగి స్వాగతం పలికారు. మా ఆశవు నీవేనయ్యా.. మారాజువు నీవేనయ్యా అంటూ అక్కున చేర్చుకున్నారు. కన్నీటితో సేద్యం చేసినా గిట్టుబాటు ధర రాక రైతులు.. ఉద్యోగం రాక, భృతికి నోచుకోక నిరుద్యోగులు.. వృద్ధాప్యంలో భరోసా ఇచ్చే పింఛన్లు అందక పండుటాకులు.. పెరిగిన నిత్యావసరాల ధరలతో సంసారాన్ని ఈదలేక …
Read More »వైఎస్ జగన్ 1500 కిలోమీటర్లు..!
ఏపీ ప్రతిపక్ష నేత, వైసీపీ అధ్యక్షుడు, వైఎస్ జగన్ ప్రజా సమస్య కొరకు చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర మరో మైలురాయిని దాటింది. గుంటూరు జిల్లా పొన్నూరు నియోజకవర్గం ములుకుదురు వద్ద వైఎస్ జగన్ పాదయాత్ర 1500 కిలోమీటర్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా ఆయన ములుకుదురులో మొక్కను నాటారు. గత ఎడాది వైఎస్ జగన్ 2017 నవంబర్ 6న కడప జిల్లా ఇడుపులపాయలో ప్రజాసంకల్పయాత్రను ప్రారంభించిన విషయం విదితమే. ఆరోజు నుండి …
Read More »వైఎస్ జగన్ గురించి..ఎన్డీటీవీ మేనేజింగ్ ఎడిటర్ శ్రీనివాసన్ జైన్ సంచలన వాఖ్యలు..!
వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గత నూట పన్నెండు రోజులుగా ప్రజాసంకల్ప యాత్ర పేరిట పాదయాత్ర చేస్తున్న సంగతి తెల్సిందే.జగన్ చేస్తున్న పాదయాత్రపై జాతీయ మీడియాకు చెందిన సీనియర్ ఎడిటర్ ప్రశంసల వర్షం కురిపించారు.ఆన్ రియాలిటీ చెక్ అనే కార్యక్రమంలో భాగంగా ఎన్డీటీవీ మేనేజింగ్ ఎడిటర్ శ్రీనివాసన్ జైన్ పాదయాత్రలో వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఇంటర్వ్యూ చేశారు. See Also:పార్టీ ఫిరాయించిన 22మంది వైసీపీ ఎమ్మెల్యేలకు …
Read More »ముగ్గురు మాజీ ఎమ్మెల్యేలతో సహా వైసీపీలోకి మాజీ మంత్రి ..!
వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గత నూట పన్నెండు రోజులుగా ప్రజాసంకల్ప యాత్ర పేరిట పాదయాత్ర చేస్తున్న సంగతి తెల్సిందే.పాదయాత్రలో భాగంగా జగన్ క్షేత్రస్థాయి నుండి ప్రజల సమస్యలను తెలుసుకోవడమే కాకుండా వాటి పరిష్కారం కోసం అధికారంలోకి వస్తే ఏమి చేస్తామో కూడా సవివరంగా వివరిస్తున్నారు.జగన్ చేస్తున్న పాదయాత్రకు అన్ని వర్గాల నుండి మంచి ఆదరణ లభిస్తుంది.ప్రస్తుతం జగన్ పాదయాత్ర గుంటూరు జిల్లాలో కొనసాగుతుంది.ఈ క్రమంలో అప్పటి ఉమ్మడి …
Read More »