ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పలువురు కాపు సామాజిక వర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్యేలు ,నేతలు ఏపీ రాష్ట్ర ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీ లోకి పార్టీ అధ్యక్షుడు అయిన వైఎస్ జగన్ సమక్షంలో చేరనున్నారు . టీడీపీ ప్రభుత్వం చేసే పాలన నచ్చక సీనియర్లు వైసీపీ వైపు చూస్తున్నారు. తాజాగా ఆ జాబితాలో మాజీ ఎంపీ, మాజీ మంత్రి, సినీయిర్ నేత చేగొండి హరిరామజోగయ్య కూడా చేరిపోయారు. త్వరలోనే ఆయన …
Read More »జగన్ చేత కన్నీళ్లు పెట్టించిన చిన్నారి సమస్య ..విన్న వెంటనే ..!
వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డినే కాదు అక్కడ ఉన్నవారనందర్నీ కన్నీళ్లు పెట్టించిన సంఘటన ఇది .కనీసం లోకం అంటే ఏమిటో తెలియని వయస్సులోనే అనేక సమస్యలతో సతమతమయ్యే చిన్నారి గుంటూరు లో పాదయాత్ర చేసున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డిను కలిసింది. ఈ నేపథ్యంలో ఆ చిన్నారి తల్లి అయిన మాదలకు చెందిన శెట్టి వెంకటలక్ష్మి జగన్ తో మాట్లాడుతూ అయ్యా పుట్టడంతోనే నా బిడ్డకు రెండు చేతులకు ఉన్న …
Read More »924 ఓట్లతో గెలిచిన కోడెల శివ ప్రసాద్ కుటుంబానికి ..అక్రమాలు,అవీనితిలో డాక్టరేట్
ఆంద్రప్రదేశ్ లో అదికారంలో ఉన్న టీడీపీ నేతలు చేసే నేరాలను ఎప్పటికప్నుడు నిలదీస్తూ..ప్రజలకు భరోసా ఇస్తున్నారు ప్రతి పక్షంలో ఉన్న వైసీపీ నేతలు. దేశంలో ఏ రాజకీయ నాయకుడు తలపెట్టని విధంగా వైసీపీ అధినేత వైఎస్ జగన్ ప్రజా సంక ల్పయాత్ర చేపట్టి 1600 కిలోమీటర్లు పూర్తి చేసుకొని సత్తెనపల్లిలోకి ప్రవేశించడం చరిత్రాత్మక సంఘటన. పాదయాత్రలో బాగంగా మంగళవారం జరిగిన బహిరంగ సభలో అంబటి మాట్లాడారు. . ప్రజా సంకల్ప …
Read More »స్పీకర్ కోడెలకు కోలుకోలేని దెబ్బ..ఇద్దరు టీడీపీ నేతలు జగన్ సమక్షంలో వైసీపీలోకి..!
వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి, ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయ నాయకులతోపాటు, దేశ రాజకీయ నాయకుల నోళ్లలో నానుతున్న పేరు ఇది. వైస్ఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేతగా, ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేతగా వైఎస్ జగన్ మోహన్‌రెడ్డికి ప్రస్తుత రాజకీయ పరిణామాల దృష్ట్యా ప్రజలకు మరింత దగ్గరైన వ్యక్తుల్లో ఒకరంటూ రాజకీయ విశ్లేషకులు సైతం పేర్కొంటున్నారు. అయితే, వైఎస్ జగన్ ప్రజలకు మరింత చేరువయ్యేందుకు ఏ రాజకీయ నాయకుడు చేయని సాహసం చేశారనేది …
Read More »అది రాయలసీమ అయినా.. పల్నాటి సీమ అయినా వైఎస్ జగన్ దిగనంతవరకే..!
గత 120 రోజులుగా ఆంద్రప్రదేశ్ అన్ని జిల్లాలోని నియోజక వర్గల్లో ప్రజలతో పల్లెల మీదుగా ఏపీ ప్రతి పక్షనేత ,వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ చేపట్టిన పాదయాత్ర సాగుతోంది. అశేశ జనాల మద్య విజయవంతంగా ముందుకు సాగుతుంది. ఇప్పటి వరకు కడప , కర్నూలు, అనంతపురం, చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో పాదయాత్ర పూర్తికాగా ఈ నెల 12న ప్రజాసంకల్పయాత్ర గుంటూరు జిల్లాలోని ప్రవేశించింది. అయితే అది రాయలసీమ అయినా.. …
Read More »వైఎస్ జగన్ @1600..పెరుగుతుంది తప్పా..అస్సలు తగ్గడం లేదు..!
ఆంద్రప్రదేశ్ 2014 ఎన్నికల్లో అమలు కాని హమీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన టీడీపీ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టేందుకు, ప్రజల సమస్యలు తెలుసుకునేందుకు ఏపీ ప్రతి పక్షనేత ,వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర మరో మైలురాయిని అధిగమించింది. గుంటూరు జిల్లా పలుదేవర్లపాడులో మంగళవారం పాదయాత్ర 1600 కిలోమీటర్ల మైలురాయిని చేరుకుంది. ఈ సందర్భంగా వైఎస్ జగన్ అక్కడ రావి మొక్కను నాటారు. అనంతరం గ్రామంలో పార్టీ జెండా ఆవిష్కరించారు. …
Read More »వైఎస్ జగన్ ..మీరు చేసిన సాయం జన్మలో మరువలేము..దేవుడిలా నీవు..!
‘మనకి సాయం చేసిన వారిని మరవకూడదు అంటారు..అందుకే చేసిన సాయం మరవకుండా చేసిన వారు అంత దూరంలో ఉన్న వెళ్లి మరి కలసి దాన్యవాదములు తెలిపారు. వారి మాటల్లోనే ఆయన గురించి తెలుసుకుందాం…. జగనన్నకు నా బాధ విన్నవించుకుంటే ఏ జన్మలో మరిచిపోలేని సాయం చేశారు. నాబిడ్డ త్వరలో మాట్లాడతాడని డాక్టర్లు చెబుతుంటే ఎంతో ఆనందంగా ఉంది. ఏం చేసి జగనన్న రుణం తీర్చుకోవాలో మాకు అర్థం కావడం లేదు. …
Read More »ప్రజాసంకల్పయాత్ర 120వ రోజు..!
ప్రజా సమస్యల కొసం ఏపీ ప్రతి పక్షనేత వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర విజయవంతంగా గుంటూరు జిల్లాలో కొనసాగుతుంది. జగన్ నడిచే రోడ్లన్నీ పూలతో అలంకరించి ప్రజలు ఘన స్వాగతం పలుకుతున్నారు. ఈ అశేశ ప్రజానీకం అండతో కొనసాగుతున్న ప్రజాసంకల్పయాత్ర 120వ రోజుకి చేరుకుంది. ఆదివారం ఉదయం గుంటూరు జిల్లా నరసరావుపేట నుంచి తన పాదయాత్రను ప్రారంభించారు. ఇక నేటి యాత్ర బరంపేట, బీసీ కాలనీ, ఇసాప్పపాలెం …
Read More »ఒకవైపు భారీగా తరలోస్తున్న ప్రజలు ..మరోవైపు ఉన్నఫలంగా భద్రత తగ్గింపు ..!
వైసీపీఅధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గత నూట ఇరవై రోజులుగా ప్రజాసంకల్ప యాత్ర పేరిట పాదయాత్ర నిర్వహిస్తున్న సంగతి విదితమే.అందులో భాగంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రస్తుతం అధికార టీడీపీ పార్టీ సీనియర్ నేత ,శాసనసభ స్పీకర్ కోడెల శివప్రసాదరావు నియోజకవర్గమైన నరసరావు పేట లో పాదయాత్ర చేస్తున్నారు.ఈ క్రమంలో ఈరోజు సాయంత్రం అక్కడ భారీ బహిరంగ సభను ఏర్పాటు చేశారు. అయితే ఇక్కడే జగన్ కు వస్తున్నా ప్రజాదరణను …
Read More »వైఎస్ జగన్ వచ్చారని మూడు కిలోమీటర్లు పరిగెత్తుకుంటూ వచ్చి..కన్నీటితో మహిళలు
ఆంద్రప్రదేశ్ లో 2014 ఎన్నికల్లో అదికారంలోకి వచ్చిన తెలుగుదేశం ప్రభుత్వ పాలనలో మోసపోయిన బాధితులు.. కష్టాలు అనుభవించే బడుగు, బలహీనులు అనేక మంది ఏపీ ప్రతి పక్షనేత వైసీపీ అధ్యక్షులు వైఎస్ జగన్ ముందు తమ గోడు వెళ్లబోసుకున్నారు. పనులు దొరక్క పొట్టచేత పట్టుకొని జిల్లాలు దాటి వచ్చిన వలస కూలీలను వైఎస్ జగన్ కలుసుకున్నారు. గుంటూరు జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గంలో ప్రజా సంకల్ప యాత్ర కొనసాగుతుంది. ఈ సందర్భంగా …
Read More »