Home / Tag Archives: padayatra (page 21)

Tag Archives: padayatra

వైఎస్ జగన్ సమక్షంలో గుంటూరు నడిబొడ్డున వైసీపీలో చేరిన..మరో ఇద్దరు నేతలు

ఏపీలో ప్రతి పక్షనేత ,వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర గుంటూరు జిల్లాలో విజయవతంగా కొనసాగుతుంది. పాదయాత్ర జరిగే దారులన్ని ప్రభజనంలా మారాయి. దారి పొడవునా ప్రజలు వైఎస్ జగన్ కు బ్రహ్మరథం పట్టారు. కడప గడ్డపై గత ఎడాది నవంబర్ 6న పడిన తొలి అడుగు తెలుగుదేశం అవినీతి, అక్రమాలను నిలదీస్తూ రతనాల నేల రాయలసీమను దాటి సింహపురిలో సింహనాదమై గర్జించింది. ప్రత్యేక హోదా నినాదాన్ని దేశానికి …

Read More »

కొన్ని వేల మంది ముందు…ఈ మహిళ మాటలకు కంటతడి పెట్టిన వైఎస్ జగన్

ఏపీలో ప్రతి పక్షనేత ,వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర 127వ రోజు గుంటూరు పశ్చిమ, తూర్పు నియోజకవర్గాల్లో మంగళవారం సాగింది. దారి పొడవునా ప్రజలు ఏరులై కదిలారు. గుంటూరు నగరంలో జననేత పాదయాత్రకు బ్రహ్మరథం పట్టారు. గత నాలుగేళ్లుగా కష్టాలకొలిమిలో రగిలిన ఆరని కన్నీటిని ఆత్మీయతతో తుడిచేస్తూ రానున్నది ప్రజాపాలననే కొండంత భరోసా ఇస్తు ముందుకు సాగుతున్నాడు. పసిపాపల చిరుమోముల్లో..అవ్వతాతల బోసినవ్వుల్లో, ఆడపడుచులఅనురాగంలో, పేదోడి ఆకలి మెతుకుల్లో, …

Read More »

వైఎస్ జగన్ ప్రజాసంకల్పయాత్ర 128వ రోజు

ఆంద్రప్రదేశ్ లో 2014 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన టీడీపీ పాలన చేస్తున్న అవీనితి ఎండగట్టడానికి ..ప్రజా సమస్యల కోసం నిరంతరం పోరాడుతున్న వైసీపీ అధినేత ,ఏపీ ప్రతి పక్షనేత వైఎస్ జగన్ చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర 128వ రోజు ఆశేశ జనాల మద్య ప్రారంభం అయ్యింది. గుంటూరు నగరంలోని కింగ్‌ హోటల్‌ సెంటర్‌ శివారు నుంచి వైఎస్‌ జగన్‌ పాదయాత్ర స్టాట్ చేశాడు. అక్కడి నుంచి బుడంపాడు చేరుకుని ప్రజలతో మమేకం …

Read More »

జగన్ దూకుడుకు గుంటూరు మిర్చి ఘాటు కూడా చిన్నబోయింది ..!

ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గత నూట ఇరవై ఏడు రోజులుగా ప్రజాసంకల్ప యాత్ర పేరిట పాదయాత్ర చేస్తున్న సంగతి విదితమే.అందులో భాగంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రస్తుతం గుంటూరు జిల్లాలో చేస్తున్న పాదయాత్రకు అన్ని వర్గాల నుండి విశేష ఆదరణ లభిస్తుంది.ఇప్పటివరకు చేసిన పాదయాత్ర అంటే దాదాపు పదహారు ఆరువందల అరవై మూడు కిలోమీటర్ల దూరం నడిచిన పాదయాత్ర వేరు తాజాగా …

Read More »

వెల కట్టలేని అభిమానం…ఎలా జరిగిందని ఆరా తీసిన వైఎస్ జగన్

ఏపీ ప్రతి పక్షనేత వైసీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర 127వ రోజు మంగళవారం గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలోని శ్రీరామ్‌ నగర్‌ నుంచి ఆశేశ జన వాహిని మద్య పాదయాత్ర కొనసాగుతుంది. నియోజకవర్గ నేతలు వైఎస్ జగన్  కు స్వాగతం పలికారు. గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో పాదయాత్ర ప్రవేశించింది. గుంటూరు పశ్చిమ నియోజకవర్గ సమన్వయకర్త, నగర అధ్యక్షుడు లేళ్ళ అప్పిరెడ్డి ఆధ్వర్యంలో బాణసంచా కాలుస్తూ, పూలవర్షం కురిపిస్తూ ఘనస్వాగతం …

Read More »

ప్రజాసంకల్పయాత్ర 127వ రోజు..

ఏపీ ప్రతి పక్షనేత ,.వైసీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర 127వ రోజుకు చేరుకుంది. మంగళవారం వైఎస్ జగన్ గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలోని శ్రీరామ్‌ నగర్‌ నుంచి ఆశేశ జన వాహిని మద్య పాదయాత్రను ప్రారంభించారు. అక్కడి నుంచి చుట్టుగుంట, అంకమ్మ నగర్‌, ఎత్తురోడ్‌ సెంటర్‌, నల్లచెరువు, మూడు బొమ్మల సెంటర్‌, ఫ్రూట్‌ మార్కెట్‌, జిన్నాటవర్‌ సెంటర్‌ నుంచి కింగ్‌ హోటల్‌ వరకూ పాదయాత్ర కొనసాగుతుంది. జగన్ తో …

Read More »

ఏప్రిల్ 10వ తేదీ టీడీపీకి షాక్..వంగవీటి రాధ..కొడాలి నాని ఆధ్వర్యంలో..వైసీపీలోకి మాజీ ఎమ్మెల్యే

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాజ‌కీయ చ‌రిత్ర‌లో నిలిచిపోయేలా ఏపీ ప్రతిసక్షనేత వైఎస్ జ‌గ‌న్ చేప‌ట్టిన ప్ర‌జా సంక‌ల్ప యాత్ర‌తో నిత్యం ప్ర‌జ‌ల‌తో మ‌మేక‌మ‌వుతున్నారు. ప్ర‌తీ ఒక్క‌రిని ప‌లుక‌రిస్తూ, స‌మ‌స్య‌ల ప‌రిష్కారానికి మార్గాల‌ను అన్వేషిస్తున్నారు వైఎస్ జ‌గ‌న్‌. దీంతో వైఎస్ జ‌గ‌న్‌కు ప్రజ‌ల్లో మ‌రింత ఆద‌ర‌ణ పెరుగుతోంద‌ని, 2019లో వైసీపీ పార్టీ అధికారం చేప‌ట్ట‌డం ఖాయ‌మ‌నే సంకేతాల‌ను ఇస్తున్నారు రాజ‌కీయ విశ్లేష‌కులు. అంతేగాక పాదయాత్ర మొదలు నుండి అక్కడక్కడ టీడీపీ నుండి వైసీపీలోకి వలసలు …

Read More »

ఎమ్మెల్యే సినిమా గురించి..టీడీపీ ఎమ్మెల్యేల గురించి..వైఎస్ జగన్ పంచ్ డైలాగ్..!

ఏపీ ప్రతి పక్షనేత ,వైసీపీ అధినేత వైఎస్ జగన్. గుంటూరు జిల్లా ప్రజాసంకల్పయాత్రలో భాగంగా పెదకూరపాడులో నియోజకవర్గ సమన్వయకర్త కావటి మనోహర్‌నాయుడు ఆధ్వర్యంలో జరిగిన బహిరంగ సభకు జనం వెల్లువలా తరలివచ్చారు. జననేత వైఎస్‌ జగన్‌ ప్రసంగానికి విశేష స్పందన లభించింది. వేలాది మంది చేతులు పైకెత్తి సీఎం… సీఎం.. అంటూ నినదించారు. ‘గుంటూరు జిల్లా అంటే నాన్నకు ప్రాణం. ఈ జిల్లాను గుండెల్లో పెట్టుకున్నారు’ అని జగన్‌ ప్రసంగించగానే …

Read More »

గుంటూరులో టీడీపీకి షాక్…ఇద్దరు బలమైన నేతలు వైసీపీలోకి..!

ఏపీలో మరో కొన్ని నెలల్లో సార్వత్రిక ఎన్నికలు ఉండగానే అధికార టీడీపీ పార్టీకి చెందిన నేతలు తమ తమ రాజకీయ భవిష్యత్తు కోసం ఇప్పటికే పలు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు .ఈ క్రమంలో ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో ..గత నాలుగు ఏండ్లుగా అధికారాన్ని అడ్డుపెట్టుకొని టీడీపీ నేతలు చేస్తోన్న పలు అవినీతి అక్రమాల వలన రానున్న ఎన్నికల్లో అధికారంలోకి రావడం కష్టమే అని తెలుగు తమ్ముళ్ళు గ్రహించారు. అదే సమయంలో …

Read More »

నడవలేని అవ్వ..నిలబడలేని తాత..మాటలు కూడ రాని చిన్నారులు…వైఎస్ జగన్ తో ఏం చెప్పారు..!

అధికారంలోకి వచ్చినప్పటినుండి తెలుగుదేశం పార్టీ పాలనలో ప్రజలు పడుతున్న బాధలను తెలుసుకునేందుకు వైసీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌ చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర అశేశ ప్రభజనం మద్య కొనసాగుతోంది. ఈ పాదయాత్రకు అడుగడుగునా జనాలు నీరాజనాలు పలుకుతున్నారు. జగన్, కాబోయే సీఎం అంటూ పాదయాత్ర పొడవునా యువత నినాదాలు చేస్తున్నారు. వైఎస్ జగన్‌ ప్రతి ఒక్కరినీ ఆప్యాయంగా పలుకరిస్తూ, వారి సమస్యలను సావధానంగా వింటూ, అండగా ఉంటానని భరోసా ఇస్తూ …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat